Breaking News

Konduri Srinivasa Rao

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు, వరదల కారణంగా ముంపునకు గురైన ప్రాంతాల్లో చేపడుతున్న సహాయ కార్యక్రమాలపై సమగ్ర నివేదిక

నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : గత 15 రోజుల నుంచి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే గత మూడు రోజులుగా కురిసిన భారీ వర్షానికి జిల్లాలో జల ప్రళయం సంభవించింది. ఓవైపు సోమశిల వరద ప్రవాహం, పెన్నా నది ఉగ్రరూపం వెరసి పెన్నా పరివాహక ప్రాంతంలోని 29 గ్రామాల ప్రజలు దిక్కుతోచని స్థితిలో అల్లాడిపోయారు. ఎటు చూసినా నీరు ముంచెత్తడంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. అలాగే నెల్లూరు నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వేల ఎకరాల్లో పంట పొలాలు …

Read More »

BEE,GoI contemplates for action-plan to involve every citizen in energy conservation movement

-BEE DG Abhay Bakre urged all States to formulate separate strategy to promote energy conservation and efficiency in their respective States -Requirement for energy is growing continuously with the growth in the population in the country -Energy conservation is an effort to reduce the consumption of energy and protect the interests of the future generations -The pace with the non-replenishable …

Read More »

Power restoration works in full swing in Chittoor, Nellore, Kadapa, Ananthapur districts

-APSPDCL in 24X7 operations to restore power -Power supply to be restored to affected villages within 24 hours of recede of water in the areas, says energy secretary Srikant Nagulapalli -Energy department put official machinery on high alert at all times to face any kind of emergency -Secretary informs Minister for Energy Balineni Srinivasa Reddy on the progress of restoration …

Read More »

రాజుబాబుకు ఉద్యోగ సంఘ నేతలు అభినందనలు… : రాష్ట్ర అధ్యక్షులు డి మణికుమార్

-రవాణా శాఖ ఉద్యోగుల ప్రతి సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తాం… -జోనల్ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన రాజుబాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రవాణాశాఖ ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ రాష్ట్ర సంఘం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించడంలో జోనల్ అధ్యక్షుడు రాజుబాబు చురుకైన పాత్ర పోషించేవాడని రవాణాశాఖ నాన్-టెక్నికల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి మణికుమార్ అన్నారు. స్థానిక బందరు రోడ్డు లోని డిటిసి కార్యాలయం ప్రాంగణంలో ట్రాన్స్ పోర్ట్ భవనం నందు ఆదివారంనాడు రవాణాశాఖ ఉద్యోగుల …

Read More »

పర్యావరణాన్ని కాపాడి… మత్స్య సంపదను పెంపొందించుకోవాలి… మచిలీపట్నం ఆర్డీవో ఖాజావలి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణాన్ని కాపాడడంతో పాటు మత్స్య సంపదను పెంపొందించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మచిలీపట్నం రెవిన్యూ డివిజనల్ అధికారి ఎన్ ఎస్ కె ఖాజావలి అన్నారు. ఆదివారం ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని స్థానిక జిల్లా పరిషత్ సమావేశపు మందిరంలో కృష్ణాజిల్లా మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు షేక్ లాల్ మొహమ్మద్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మచిలీపట్నం ఆర్డీవో ఖాజావలి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన కృష్ణాజిల్లాలో 111 కిలోమీటర్లకు పైగా సముద్ర తీర …

Read More »

సబ్ కలెక్టర్ జి.సూర్య సాయి ప్రవీణ్ చంద్ విస్త్రత పర్యటన…

కంకిపాడు/పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త : కంకిపాడు, పెనమలూరు మండలాల్లో ఆదివారం విజయవాడ సబ్ కలెక్టర్ జి.సూర్య సాయి ప్రవీణ్ చంద్ విస్త్రత పర్యటన చేసారు. కంకిపాడు మండలం కందాలంపాడు గ్రామంలోని అంగన్వాడీ పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. పిల్లలకు అందించే పౌష్టికాహార సరుకుల నాణ్యత ను పరిశీలించారు. ఈ సందర్భంగా గోడలకు రంగులు వేయాలని, పాఠశాలకు సరైన పేవ్మెంట్ ఏర్పాటు చేయాలని, నీటి లీకేజీని అరికట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం కోలవెన్ను కందాలంపాడు గ్రామాల్లో ని జిల్లా పరిషత్ ఉన్నత …

Read More »

ఆస్పత్రిలో జగనన్న స్వచ్చ సంకల్పం క్లాప్ కార్యక్రమంలో పాల్గొని శ్రమదానం చేస్తున్న.. సబ్ కలెక్టరు

-ప్రభుత్వాస్పత్రిలో ద్విచక్రవాహనాలు నిలుకునేందుకు రూ. 20 లక్షలతో షెడ్ ఏర్పాటుకు ప్రతి పాధనలు.. -అదనపు క్యాజువాలిటీ, రోగులు వెయిటింగ్ హాల్ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించిన .. -సబ్ కలెక్టరు సూర్యసాయి ప్రవీణ్ చంద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు దిచక్ర వాహనాలను నిలుపుకొనేందుకు ఆస్పత్రి ఆవరణలో పక్కా షెడ్ నిర్మించేందుకు కార్యాచరణ రూపొందించడం అభినందనీయమని సబ్ కలెక్టరు సూర్యసాయి ప్రవీణ్ చంద్ అన్నారు. జగనన్న స్వచ్చ సంకల్పంలో భాగంగా …

Read More »

ఎమ్ జి ఎన్ ఆర్ ఈ జి ఎస్ పై సోమవారం ప్రజా వేదిక…

-ఎమ్ పి.డి.ఓ., పి.జగదాంబ కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు మండలం పరిధిలో ది.1.4.2019 నుంచి ది.31.3.2020 మరియు ది.1.4.2020 నుంచి ది.31.3.2021 వరకు జరిగిన “ఎమ్ జి ఎన్ ఆర్ ఈ జి ఎస్ ” పనులపై సామాజిక తనిఖీ అనంతరం ది.22.11.2021న “ప్రజా వేదిక” ను నిర్వహిస్తున్నట్లు మండల ప్రజా పరిషత్తు అభివృద్ధి అధికారి పి. జగదాంబ ఆదివారం ఒక ప్రకటన లో తెలిపారు. కొవ్వూరు మండలం పరిధిలోని 16 గ్రామాల్లో ది.1.4.2019 నుంచి ది.31.3.2021 వరకు .. రెండు …

Read More »

ఆర్ధిక సాధికారత దిశగా గుడిమెట్ల సీతా మహా లక్ష్మి

పెనుమంట్ర, నేటి పత్రిక ప్రజావార్త : పెనుమంట్ర మండలము మల్లిపూడి గ్రామానికి చెందిన గుడిమెట్ల సీతా మహా లక్ష్మి తన విజయగాధ పై మాట్లాడుతూ, తన తోటి మహిళలతో కూడి దుర్గాదేవి గ్రూప్ ఏర్పాటు చేసుకొన్నామన్నారు. బ్యాంక్ రుణం పది లక్షలు మేమందరం కలసి రూపాయలు తీసుకోవడం జరిగిందన్నారు. నావాటా గా వొచ్చిన రూ.ఒక లక్ష, వై.ఎస్.ఆర్ ఆసరా పధకం ద్వా రా 25 వేల రూపాయలు వచ్చాయని, స్త్రీ నిధి ద్వారా యాభై వేలు లోను వచ్చింద న్నారు. మొత్తం నాకు 175000/-, …

Read More »

ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో 987 దరఖాస్తులు… : బి.నాగరాజు నాయక్

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు నియోజకవర్గం- 54 (ఎస్సి ) పరిధిలో నవంబర్ 20, 21 తేదీలలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో 987 క్లెయిమ్స్ రావడం జరిగిందని కొవ్వూరు నియోజకవర్గ సహాయ ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారి బి. నాగరాజు నాయక్ లు ఆదివారం ఒక ప్రకటన లో తెలిపారు. ఓటు లేనివారు, 1.1.2022 నాటికి 18 సం. ములు నిండే వారు కొత్తగా ఓటర్ల కోసం నమోదు చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించిండం జరిగిందని తహసీల్దార్ నాగరాజు …

Read More »