Breaking News

Konduri Srinivasa Rao

2కోట్ల58 లక్షల రూపాయల మహిళలకు ఆసరా… : దేవినేని అవినాష్

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రతి సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు ప్రతి పధకంలో మహిళలకు పెద్దపీట వేస్తున్న అసలైన మహిళా పక్షపతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. శనివారం పరిటాల ఓంకార్ కళ్యాణ మండపంలో జరిగిన రెండవ విడత వైస్సార్ ఆసరా లబ్ధిదారులతో జరిగిన ఆసరా సంబరాలు కార్యక్రమంలో అవినాష్ ముఖ్యమంత్రి గా …

Read More »

అక్కచెల్లెమ్మల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-మహిళా సంక్షేమంపై చంద్రబాబుకు ఏడుపెందుకు..? -’వైఎస్సార్ ఆసరా’ రెండో రోజు సంబరాలలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్సార్‌ ఆసరా రెండో విడత కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలో దసరా పండుగ వారం ముందే వచ్చినట్లుందని ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు అన్నారు. రెండో రోజు వైఎస్సార్ ఆసరా సంబరాలు శనివారం అరండల్ పేటలోని APJ అబ్దుల్ కలాం ఉర్దూ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు బంకా శకుంతలాదేవి, కుక్కల అనిత రమేష్, ఎండీ షాహినా సుల్తానాలతో …

Read More »

మహిళలు జగనన్న పై నమ్మకం తో 151 స్థానాల్లో గెలిపించి ముఖ్యమంత్రి ని చేసారు…

తాళ్లపూడి (వేగేశ్వరం), నేటి పత్రిక ప్రజావార్త : మహిళలు జగనన్న పై నమ్మకం తో 151 స్థానాల్లో గెలిపించి ముఖ్యమంత్రి ని చేసారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటు సంక్షేమ పథకాలు మహిళలు పేరునే అందించడం జరుగుతోందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. శనివారం తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్ట, వేగేశ్వరపురం, బల్లిపాడు తదితర గ్రామాల్లో వైఎస్సార్ ఆసరా రెండో విడత చెక్కులు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, …

Read More »

55 వేల కుటుంబాలకు వివిధ సంక్షేమ పధకాలు ద్వారా రూ.773 కోట్లు…

పెనుమంట్ర, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నియోజకవర్గ పరిధిలోని 55 వేల కుటుంబాలకు వివిధ సంక్షేమ పధకాలు ద్వారా రూ.773 కోట్లు గత రెండున్నర సంవత్సరాలలో ప్రయోజనం కలుగ చెయ్యడం జరిగిందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరకువాడ శ్రీరంగనాధ రాజు పేర్కొన్నారు. స్థానిక జుత్తిక శివాలయంసమీపంలో 2వ విడత ఆసరా చెక్కులు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా మంత్రి హాజరైయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీరంగనాధ రాజు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరికి స్పందించే మనసు ఉండాలన్నారు. మన ప్రభుత్వం పెద్ద …

Read More »

మహిళల ఆర్థిక పురోభివృద్దే ప్రభుత్వం లక్ష్యం…

-జిల్లాలో వైఎస్సార్ ఆసరా రెండోవిడతగా 7.35 లక్షల మంది మహిళలకు వైఎస్ఆర్ రూ. 673 కోట్లు పంపిణీ… -జిల్లాలో వైస్సార్ ఆసరాతో అభివృద్ది దిశగా మహిళా సంఘాలు… గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : నేను ఉన్నాను… నేను విన్నాను అంటూ నాడు సుదీర్ఘ పాదయాత్రలో ప్రజా సమస్యలు అతి దగ్గర నుంచి తెలుసుకోవడమే కాకుండా ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరచి నాడు ప్రజలకిచ్చిన హామీలను నేడు నేరవేర్చుతున్న ప్రజలు మెచ్చిన నేత ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి. ఈ దిశగా జిల్లాలో రెండో విడతగా …

Read More »

టిడ్కో నివాసాలకు సంబందించి యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియా 5 బ్రాంచ్ లలోని 1248 లబ్దిదారులకు సోమవారం మంజూరు పత్రాల అందించుటకు చర్యలు…

-ప్రాజెక్ట్ ఆఫీసర్ (యు.సి.డి ) ఇన్ ఛార్జ్ డా.ఎ.శ్రీధర్ విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : టిడ్కో నివాసాలకు సంబందించి లబ్దిదారులకు లోన్ డాక్యుమెంటేషన్ విషయమై కమిషనర్ ప్రసన్న వెంకటేష్ గారి ఆదేశాల మేరకు ఎస్టేట్ ఆఫీసర్ మరియు ప్రాజెక్ట్ ఆఫీసర్ (యు.సి.డి ) ఇన్ ఛార్జ్ డా.ఎ.శ్రీధర్ పర్యవేక్షణలో గవర్నర్ పేట ఐ.వి.ప్యాలస్ నందు శిక్షణ కార్యక్రమము జరిగింది. ఈ కార్యక్రమములో టిడ్కో ఇళ్ళకు సంబందించి బ్యాంక్ ద్వారా బుణ అందించుటకు ఏవిధంగా డాక్యుమెంటేషన్ చేయాలి అనే అంశాలపై ట్రైనింగ్ ఇస్తూ, అధికారులు …

Read More »

విజ‌య‌వాడ‌లో అట్ట‌హాసంగా RR స్పోర్ట్స్ షో రూం ప్రారంభం…

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : స్పోర్ట్స్ వేర్ త‌యారీలో పేరెన్నిగ‌న్న‌ ప్ర‌ఖ్యాత‌ సంస్ధ ఆర్ ఆర్ స్పోర్స్ ఇప్పుడు ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ అయ్యింది. ఇప్ప‌టి వ‌ర‌కు స్పోర్ట్స్ దుస్తుల‌ త‌యారీ రంగానికి ప‌రిమిత‌మైన ఈ కంపెనీ తాజాగా రిటైల్ రంగంలో కూడా త‌న ప్ర‌స్థానాన్ని ప్రారంభించింది. ఇంతవ‌ర‌కు మ‌గ‌వారికి మ‌న్నిక‌గ‌ల‌ స్పోర్ట్స్ వేర్ ను అందిస్తూ ఆద‌ర‌ణ చూర‌గొన్న ఆర్ఆర్ స్పోర్ట్స్…పెస్ట‌ల్స్ బ్రాండ్ పేరుతో లేడీస్ అండ్ కిడ్స్ స్పోర్ట్స్ అండ్ క్యాజువ‌ల్ వేర్ ద్వారా గ్లోబ‌ల్ మార్కెట్ లోకి అడుగుపెట్టింది. …

Read More »

“వై.ఎస్.ఆర్ ఆసరా” 2వ విడత సంబరాలు…

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : “వై.ఎస్.ఆర్ ఆసరా” 2వ విడత సంబరాలు కార్యక్రమములో భాగంగా శనివారం పశ్చిమ నియోజక వర్గ పరిధిలోని 34, 35 డివిజన్ లకు సంబందించి కేదారేశ్వరి పేట వి.యం.సి కళ్యాణ మండపం నందు మరియు 39, 41 మరియు 42 డివిజన్లకు సంబందించి విద్యాధర పురం షాదిఖానా నందు ఏర్పాటు చేసిన కార్యక్రమమాలలో దేవాదాయశాఖ మంత్రి వేలంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎ.పి.ఐ.ఐ.సి కార్పొరేషన్ చైర్మన్ పుణ్యశీల మరియు ఆయా డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ …

Read More »

సచివాలయం ఆకస్మిక తనిఖీ… : క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించుటతో పాటుగా పథకములకు సంబందించిన పూర్తి వివరాలు విధిగా సచివలయాలలోని డిస్ ప్లే బోర్డు నందు ప్రజలకు అందుబాటులో ఉంచాలని కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఎ.ఎస్ ఆదేశించారు. శనివారం కమిషనర్ ప్రసన్న వెంకటేష్ అధికారులతో కలసి రాణిగారి తోట సిమెంట్ గౌడౌన్ వద్దన గల 82, 83, 84 మరియు సూర్యారావుపేట లోని 91, 92 వార్డ్ సచివలయాలను తనిఖి చేసారు. సచివాలయం సిబ్బంది యొక్క పని …

Read More »

పెద్దేశ్వ‌ర్ హార్ట్‌కేర్ సెంట‌ర్‌లో అరుదైన ఆప‌రేష‌న్‌…

-కోత‌లు, గాట్ల‌తో కూడిన సంప్ర‌దాయ స‌ర్జ‌రీల‌కు ఇక కాలం చెల్లు -ట్యావి ప్రొసిజ‌ర్ చికిత్సతో ఒక్క రోజులోనే డిశ్చార్జ్‌ -డాక్ట‌ర్ ప‌ల్లెం పెద్దేశ్వ‌ర‌రావు వెల్ల‌డి విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : కోత‌లు, గాట్ల‌తో కూడిన సంప్ర‌దాయ స‌ర్జ‌రీల‌కు క్ర‌మంగా కాలం చెల్లిపోతుంది. కోత‌ల్లేని స‌ర్జ‌రీలు బాగా ప్రాచూర్యంలోకి వ‌స్తున్నాయి. గుండె జ‌బ్బుల చికిత్స‌ల్లోనూ ఇటీవ‌ల కాలంలో దెబ్బ‌తిన్న అయోటిక్ క‌వాటాన్ని మార్పిడి చేయ‌డానికి ఇంత‌కు ముందు పెద్ద‌గా కోత పెట్టి ఆపై గుండెను తెరిచి క‌వాట మార్పిడి చేసేవారు. అయితే తాజాగా గ‌జ్జ‌ల్లోని …

Read More »