మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఇరువర్గాల మధ్య తలెత్తే క్లిష్ట సమస్యలను సామరస్యంతో పరిష్కరించుకోవచ్చని రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. సోమవారం ఆయన అంబేద్కర్ సర్కిల్ వద్ద స్థానిక రైస్ మిల్లర్ల అసోసియేషన్ భవనంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్రతో కలసి గిలకలదిండి మరియు పోలాటితిప్ప మత్స్యకార గ్రామస్థుల మధ్య తలెత్తిన వలకట్ల సమస్యను పరిష్కరించే విషయమై సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 గ్రామాల మధ్య ఇటువంటి క్లిష్ట సమస్య తలెత్తినప్పుడు ఆ …
Read More »Konduri Srinivasa Rao
ఎయిడెడ్ విద్యా సంస్థల పనితీరు మెరుగుకే సంస్కరణలు… : మంత్రి ఆదిమూలపు సురేష్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని పలు ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాల పనితీరును మెరుగపర్చే లక్ష్యంతోనే పలు సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. విద్యార్థులకు, ఎయిడెడ్ ఉద్యోగులకు నష్టం జరిగే విధంగా ఏ ఒక్క ఎయిడెడ్ విద్యా సంస్థను మూసివేయడం జరుగదని, ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆయన అన్నారు. కాంట్రాక్టు లెక్చరర్ల భద్రతకు, వారి పరిస్థితి మెరుగు పర్చేందుకు త్వరలో తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. …
Read More »గులాబ్ తుపాను, అనంతర పరిస్ధితులపై సీఎం సమీక్ష…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గులాబ్ తుపాను, అనంతర పరిస్ధితులపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంప్ కార్యాలయంలో సోమవారం సమీక్షించారు. గులాబ్ తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం వైయస్.జగన్ సమీక్షించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీరితోపాటు విజయనగరం నుంచి సమీక్షలో మంత్రి బొత్స సత్యన్నారాయణ, విశాఖ నుంచి పాల్గొన్న మంత్రి అవంతి శ్రీనివాస్, విపత్తు నిర్వహణ కమిషనర్ …
Read More »శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు సీఎం వైఎస్ జగన్ కు ఆహ్వానం…
-సీఎం వైఎస్ జగన్ ను ఆహ్వానించిన టీటీడీ చైర్మన్, ఈవో అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అక్టోబరు 7 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆహ్వానించారు. తాడేపల్లిలోని సిఎం క్యాంప్ కార్యాలయంలో సోమవారం వారు ముఖ్యమంత్రిని కలిశారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ముఖ్యమంత్రికి అందజేశారు. ఈ కార్యక్రమం లో దేవాదాయ …
Read More »సమాచార, సైబర్ యుద్ధం జరుగుతున్న సమయంలో భద్రతాదళాలు మరింత అప్రమత్తంగా ఉండాలి…
– భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచన -భద్రతాదళాల పోరాట పటిమను చూసి దేశం గర్విస్తోంది -మన సైనికుల త్యాగాలు, ధైర్యసాహసాలను తెలుసుకునేందుకు సమీపంలోని సైనిక మ్యూజియాలను సందర్శించాలి -మహిళలు సరిహద్దు భద్రతా విభాగంలోకి రావడం శుభపరిణామం -జైసల్మేర్‌లో సైనిక్ సమ్మేళన్‌ను ఉద్దేశించి ప్రసంగించిన ఉపరాష్ట్రపతి -అనంతరం జోధ్‌పూర్‌లో మెహరాన్‌గఢ్ కోట సందర్శన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మారుతున్న భౌగోళిక వ్యూహాత్మక పరిస్థితుల నేపథ్యంలో సమాచార, సైబర్ యుద్ధాలు జరుగుతున్న సమయంలో భద్రతాబలగాలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని భారత ఉపరాష్ట్రపతి …
Read More »గులాబ్ తుఫాన్ బాధితులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుంది…
-రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు -సీఎం వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మంత్రి పలాస, నేటి పత్రిక ప్రజావార్త : గులాబ్ తుఫాన్ బాధితులకు ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు తెలిపారు. సోమవారం పలాస కాశీబుగ్గ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సీఎం వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర మంత్రి డాక్టర్ అప్పలరాజుతో పాటు నియోజకవర్గం లోని మూడు మండలలాల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ …
Read More »ధర్మపదం కార్యక్రహూనికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి గా వై.యస్. జగన్మోహన రెడ్డి…
-సంస్కృతి సంప్రదాయాలకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకే ఆయాలలో ధర్మపదం.. -హిందు దేవాలయాలలో ధర్మపదం వేదికగా కళా సాంస్కృతిక ఆరోగ్య కార్యక్రమాలు… -దేవాదాయశాఖ ఆర్ జెసి యంవి. సురేష్ బాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పూర్వకాలంలో హిందూదేవాలయాలకు ఆలవాలం అయిన నృత్యకళలు వైద్య ఆరోగ్య సంపదకు పునర్జీవాన్ని పోసి సంస్కృతీ సంప్రదాయాలకు ప్రాధాన్యతను ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ధర్మపదం కార్యక్రమం ద్వారా హిందూ దేవాలయంలో ప్రతీ రోజూ నృత్య సాంస్కృతిక యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు దేవాదాయశాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనరు యంవి. సురేష్ బాబు తెలిపారు. …
Read More »ఉద్యోగ భద్రతపై త్వరలోనే నిర్ణయం…
-ముఖ్యమంత్రి మాట ఇస్తే మాటకోసం ఎంతదూరమైన వెళ్తారు… -ఆందోళన చెందకుండా మాపై విశ్వాసం ఉంచండి… అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కాంట్రాక్ట్ లెక్చరర్ల ఉద్యోగ భద్రతపై అధికారులతో చర్చించిన తరువాత త్వరలోనే ప్రకటన చేస్తామని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. ఈ అంశంపై సచివాలయం లోని ఛాంబర్ లో యూనియన్ ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో కాంట్రాక్ట్, పార్ట్ టైం లెక్చరర్ ల సమస్యలపై యూనియన్ లు ఇచ్చిన వినతులపై మంత్రి స్పందించి సమావేశం ఏర్పాటు చేసి …
Read More »గులాబ్ తుఫాన్ తదనంతర పరిస్థితులపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వీడియోకాన్ఫరెన్స్…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గులాట్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తుఫాను కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున తక్షణ పరిహారం చెల్లించాలని అధికారులను ఆదేశించారు. బాధిత ప్రాంతాల్లో మానవతా దృక్పథంతో ఉదారంగా వ్యవహరించాలని సూచించారు. అవసరమైన అన్ని చోట్ల సహాయక శిబిరాలను తెరవాలని, ఇళ్లలోకి …
Read More »స్పందనకు 16 ఆర్థిల రాక…
-నిర్ణీత సమయంలోపే ఆర్జీలు పరిష్కారించాలి… -సబ్ కలెక్టర్ జి. ఎస్ఎస్ ప్రవీణ్ చంద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో వివిధ సమస్యల పరిష్కారానికి 16 అర్జీలు అందాయని సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ తెలిపారు. విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. ప్రజల నుంచి స్వీకరించిన ఆర్జీలకు సత్వర పరిష్కరం …
Read More »