మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్టీసీలో పనిచేస్తూ మృతి చెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించిందని, వారి పట్ల పూర్తి సానుభూతితో ప్రభుత్వం సైతం ఉందనీ, ఆర్టీసీలో ఆర్ధిక ఒడిదుడికలు సర్దుబాటు కాగానే మరో కొద్ది నెలల్లో కారుణ్య నియామకాలను తప్పక చేపడతామని రాష్ట్ర రవాణా, సమాచార. పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ప్రకటించారు. సోమవారం ఉదయం తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు …
Read More »Konduri Srinivasa Rao
విష జ్వరాలు ప్రబలకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి… : అధికారులను ఆదేశించిన ఆర్డీఓ కె. రాజ్యలక్ష్మి
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : డివిజన్ లో విష జ్వరాలు ప్రబలకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రెవిన్యూ డివిజినల్ అధికారి కె. రాజ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం లో విష జ్వరాలు, కోవిడ్ నియంత్రణ, పారిశుద్ధ్యం, తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా రాజ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రస్తుత వర్షాకాలంలో విష జ్వరాలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, గ్రామాలు, పట్టణ ప్రాంతాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు పూర్తి స్థాయిలో జరిగేలా పంచాయతీ అధికారులు, పురపాలక సంఘ అధికారులు ప్రత్యేక …
Read More »స్పందనలో 11 అర్జీలు స్వీకరణ…
-క్షేత్ర స్థాయిలో పరిశించి వాటిని పరిష్కరించాలి… : మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమములో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్, అధికారులతో కలిసి 11 ఆర్జీలను స్వీకరించారు. స్పందన కార్యక్రమములో ఉద్యానవన శాక – 1, పట్టణ ప్రణాళిక -3, డిప్యూటీ కమీషనర్ (రెవిన్యూ) -3, పబ్లిక్ హెల్త్ – 2, యు.సి.డి విభాగం – 2 మొత్తం 11 అర్జీలు …
Read More »జక్కంపూడి పంచాయతీలో భోగవల్లి సత్రం ట్రస్టు కు చెందిన దేవాదాయ శాఖ భూమికి ఏ విధంగా ఎన్వోసీ మంజూరు చేస్తారు? : పోతిన వెంకట మహేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ భోగవల్లి సత్రం ట్రస్ట్ కు చెందిన కోట్ల రూపాయల విలువైన భూములను కారుచౌకగా కొట్టేసేందుకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కోటరీ కుట్ర పన్నిందని, జక్కంపూడి పంచాయితీ ఏరియాలో పాములు కాలువ మలుపు వద్ద 10 కోట్ల రూపాయల విలువైన 2.75 యకరాల దేవాదాయశాఖ …
Read More »20వ తేది సోమవారం 286 సచివాలయంల్లో వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్… : కమిషనర్ ప్రసన్న వెంకటేష్
-అందుబాటులో కోవిషీల్డ్, కోవాక్సిన్… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని మూడు నియోజకవర్గాలలో పరిధిలోని 286 సచివాలయాలలో రేపు అనగా 20.09.2021 సోమవారం వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ తెలిపారు. 31000 కోవిషీల్డ్ / కొవాక్సిన్ మొదటి మరియు రెండోవ డోసులు అందుబాటులో ఉన్నాయన్నారు. 18 సంవత్సరాల పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ అందించాలనే లక్ష్యంతో ఈ స్పెషల్ డ్రైవ్ అన్ని వార్డ్ సచివాలయాలు మొదటి / రెండోవ డోస్ గా కోవిషిల్డ్ / కొవాక్షిన్ అందిస్తున్నట్లు ఆందరూ …
Read More »సంక్షేమ పథకాలు విస్తృతంగా ప్రజలలోకి తీసుకెళ్ళాల్సిన బాధ్యత నాయకులదే… : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్ల కాలంలోనే గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయని విధముగా సంక్షేమ పథకాలు అమలు చేయడం గాని, అభివృద్ధి పనులు గాని చేపట్టడం జరిగిందని, ఆ విషయం ప్రజలలోకి విస్తృతంగా తీసుకెళ్లి ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టి వారికి నిజాలను చెప్పే బాధ్యత వైస్సార్సీపీ నాయకులదే అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ వైసీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. …
Read More »విఘ్నేష్ ఫెర్టిలిటీ & చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్రారంభం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గత 17 సంవత్సరాలుగా వైద్యరంగంలో పేరుగాంచిన విఘ్నేష్ హాస్పిటల్స్ వారి నూతన హాస్పిటల్ విఘ్నేష్ ఫెర్టిలిటీ & చిల్డ్రన్స్ హాస్పిటల్స్ ను ఆదివారం ప్రజాశక్తినగర్, శిఖామణి సెంటర్ నందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారులు అజేయకల్లం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారులు అజేయకల్లం వెల్లంపల్లి శ్రీనివాస్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి విచ్చేసారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలో అందరికీ అందుబాటులో అన్ని వసతులతో ఈ హాస్పిటల్ ను ప్రారంభించడం సంతోషదాయకరమన్నారు. …
Read More »డిస్కంలు, వినియోగదారుల ప్రయోజనాలను సమతుల్యం చేయడానికి ఏపీఈఆర్సీ కృషి…
-విద్యుత్తు రంగం బలోపేతం, వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ.. ఈ రెండే ఏపీఈఆర్సీ ప్రధాన లక్ష్యాలు — ఏపీఈఆర్సీ ఛైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి -భవిష్యత్ లక్ష్యాలను చేరుకునేందుకు డిస్కంలు, ఏపీఈఆర్సీ తో సమన్వయముతో పనిచేయాలి -విద్యుత్తు రంగం వృద్ధిలో ఏపీని అగ్రపథంలో నిలపాలి -రాష్ట్రంలోని 1.86 కోట్ల వినియోగదారుల్లో 40 లక్షల మందికి ప్రభుత్వ విద్యుత్ సబ్సిడీ తో లబ్ధి -డిస్కంల ఆర్థిక పరిస్థితుల దృష్ట్యానే 2015 నుంచి 2019 వరకు ఉన్న సర్దుబాటు ఛార్జీలు రూ.3669 కోట్లు వసూలు చేసుకునేందుకు అనుమతి -విద్యుత్తు …
Read More »మార్కెఫెడ్ సేవలు మరింత విస్తృతం చేస్తాం…
-కరోనా సమయంలో రూ .6400 కోట్లతో వ్యవసాయ ఉత్పత్తులు కొన్నాం… -మార్కెఫెడ్ ఆవిర్భావ దినోత్సవ సదస్సులో మంత్రి కన్నబాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర రైతాంగానికి అవసరమైన ప్రతి సందర్బములో సీఎం వై ఎస్ జగన్ అండగా వుంటున్నారని వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, ఫుడ్ ప్రాసెస్సింగ్ శాఖల మంత్రి కన్నబాబు అన్నారు. ఆదివారం విజయవాడ లోని ఏపీ మార్కెఫెడ్ భవనంలో నూతన కాన్ఫెరెన్స్ హాల్ను మంత్రి ప్రారంభించారు . అనంతరం ఏపీ మార్కెఫెడ్ 65 ఏళ్ల ఆవిర్భావ దినోత్సవం సందర్బముగా ఏర్పాటు …
Read More »20న స్పందన… : కమీషనర్ ప్రసన్న వెంకటేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర ప్రజల సమస్యల పరిష్కార వేదికగా సోమవారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయములలో “స్పందన” కార్యక్రమము జరుగుతుందని కమిషనర్ ప్రకటన ద్వారా తెలిపారు. 20.09.2021 సోమవారం ఉదయం 10.30 ని.ల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయం, మూడు సర్కిల్ కార్యాలయములలో “స్పందన” కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు.
Read More »