– చదువు సొంతమైతే స్వప్నాలు సాకారమే – సమష్టి కృషితో కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం – ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి దార్శనికత అయిన స్వర్ణాంధ్ర @ 2047 లక్ష్యాల సాధనకు, వికసిత్ భారత్ సాకారానికి అక్షరాంధ్ర వెలుగుబాట అని.. చదువు సొంతమైతే స్వప్నాలు సాకారమవుతాయని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా విజయవాడ అర్బన్ పరిధిలోని కొత్తపేటలో నిర్వహిస్తున్న అక్షరాంధ్ర కేంద్రాన్ని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ గురువారం సాయంత్రం …
Read More »All News
మహిళలు పారిశ్రామికంగా రైజ్ కావాలి
– ఆర్థిక స్వావలంబనకు ఈ కేంద్రంతో దిశానిర్దేశం – ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సమాజ సమగ్రాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని, ముఖ్యంగా మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగినప్పుడు ఆర్థిక స్వావలంబనతో పాటు కుటుంబ, సమాజ ప్రగతి వేగవంతమవుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. గుంటుపల్లిలోని రూరల్ ఇంక్యుబేషన్, స్కిల్లింగ్ అండ్ ఆంత్రప్రెన్యూర్‌షిప్ సెంటర్ (రైజ్)ను కలెక్టర్ లక్ష్మీశ గురువారం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, పారిశ్రామిక రంగ ప్రతినిధులతో కలిసి సందర్శించారు. మహిళలను ఆర్థిక సాధికారత దిశగా …
Read More »లాటరీ ద్వారా బార్ల కేటాయింపు
– అత్యంత పారదర్శకంగా ప్రక్రియ – కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ప్రత్యక్ష పరిశీలన – ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ టి.శ్రీనివాసరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ నూతన మద్యం పాలసీ (2025-28) ప్రకారం జిల్లాలో అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో లాటరీ ద్వారా బార్ల కేటాయింపు జరుగుతోందని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ టి.శ్రీనివాసరావు తెలిపారు. గురువారం జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో బార్ల కేటాయింపునకు లాటరీ ప్రక్రియ జరిగింది. …
Read More »ఈనెల 07 న గుంటుపల్లి లో రూరల్ ఇంక్యూ భేషన్ స్కిల్oగ్ అండ్ ఎంటర్ప్రేన్యూర్ సెంటర్(RISE) ఎన్టీఆర్ వికాస జాబ్ మేళా..
-యువత సద్వినియోగం చేసుకోవాలి.. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), ఎన్టీఆర్ వికాస, జిల్లా ఉపాధి కల్పన శాఖ, డి ఆర్ డి ఎ – సీడాప్ సంయుక్త అద్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.07.02.2026 శనివారం ఉదయం 09:00 గంటలకు మన గుంటుపల్లి లోని ZP High School, గుంటుపల్లి, విజయవాడ నందు “జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి సి. మధుభూషణ్ రావు గారు మరియు …
Read More »రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు కేవలం తమ ఆధిపత్య పోరాటానికే ప్రాధాన్యత ఇస్తున్నారు… : మేడా శ్రీనివాస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు కేవలం తమ ఆధిపత్య పోరాటానికే ప్రాధాన్యత ఇస్తున్నాయని, రాష్ట్ర భవిష్యత్తు గురించి గాని భావి తరాల బాగు గురించి పట్టించుకోవడం లేదని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్” (ఆర్పిసి) వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ అగ్రహాం వ్యక్తం చేశారు. గురువారం గాంధీ నగర్ లోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలను నమ్మించడానికి అప్పులు తెస్తూ, కేవలం తమ రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసమే పనులు చేస్తున్నారు, ఈ …
Read More »అగ్ని ప్రమాదాల నివారణ చర్యలు ఖచ్చితంగా పాటించాలి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అగ్ని ప్రమాదాల నివారణ చర్యలు ఖచ్చితంగా పాటించాలని విజయవాడ నగరపాలక సంస్థ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ మాలాద్రి అన్నారు. కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు గురువారం ఉదయం స్వాతి థియేటర్,భవానీపురం మరియు సత్య డిజిటల్స్, రామమందిరం, ఏలూరు రోడ్డు ఆకస్మికంగా తనిఖి నిర్వహించారు. స్వాతి థియేటర్,భవానీపురం మరియు సత్య డిజిటల్స్, రామమందిరం, ఏలూరు రోడ్డు లో క్షేత్రస్థాయిలో పరిశీలించి వారికి అగ్నిప్రమాదం జరగకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యల సామాగ్రి ఉందా లేదా అని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వాటి …
Read More »దోమల నియంత్రణకు విస్తృతమైన చర్యలు చేపట్టాలి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దోమల నియంత్రణకు విస్తృతమైన చర్యలు చేపట్టాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా విశాలాంధ్ర రోడ్డు, మధుర నగర్, రామకృష్ణాపురం, గులాబీ తోట ప్రాంతాలని పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలకు దోమల వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా దోమలను నియంత్రించే చర్యలు తీసుకోవాలని, కేవలం మలేరియా సిబ్బందినే కాకుండా పూర్తిగా ప్రజా ఆరోగ్య శానిటరీ …
Read More »నగరాభివృధిలో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల పాత్ర కీలకం
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరాభివృధిలో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల పాత్ర కీలకం అని, ఆ ప్రాంతాలలో గల సమస్యలను తెలియజేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. గురువారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల తమ చాంబర్లో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫెడరేషన్ మెంబర్స్ తో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నగర పరిధిలో గల వెల్ఫేర్ అసోసియేషన్ ఉన్న ప్రాంతాలలో గల సమస్యలను తమకు తెలియజేయాలని, ప్రతి చిన్న సమస్యనైనా క్షేత్రస్థాయిలో …
Read More »Hyderabad Emerges as Energy Efficiency Leader as BEE Drives ₹2 Lakh Crore Power Savings Push
-BEE urges States to adopt cutting-edge global technologies for sustainable growth and grid resilience -Record electricity savings of 321.39 billion units mark one of India’s strongest clean energy performances -New BEE Director General K.C. Panigrahy calls for strict, time-bound action plans to fast-track energy efficiency nationwide Hyderabad, Neti Patrika Prajavartha : Reinforcing India’s march towards affordable energy, sustainable development, and …
Read More »ముడి పొగాకు ఉత్పత్తులపై సున్నా సుంకం
-కేంద్ర ఆర్ధిక శాఖ జారీ చేసిన గెజిట్ కు మద్దతు తెలిపిన ఏపీ -రాష్ట్రంలోని పొగాకు రైతులు, చిరువ్యాపారులకు ప్రయోజనమన్న ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎలాంటి బ్రాండ్ లేని ముడి పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని సున్నాకు తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతించారు. ఇది రాష్ట్రంలో జరిగే అన్ బ్రాండెడ్ పొగాకు వాణిజ్యానికి ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈమేరకు కేంద్ర ఆర్ధిక శాఖ జారీ చేసిన గెజిట్ ను …
Read More »
Prajavartha Online Telugu News