గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఏబిసి సెంటర్ లో ప్రతి రోజు వంద వీధి కుక్కలకు తగ్గకుండా ఆపరేషన్లు చేయాలని, అందుకు తగిన మౌలిక వసతులను జిఎంసి కల్పించిందని నగర కమీషనర్ పులి శ్రీనివాసులు ఐఎయస్ ఏబిసి ఏజన్సీ ప్రతినిధులకు స్పష్టం చేశారు. బుధవారం కమిషనర్ నల్లచెరువు రోడ్ లోని జిఎంసి ఏబిసి సెంటర్ ని, కెవిపి కాలనిలోని వెహికిల్ షెడ్ ని ఆకస్మికంగా తనిఖీ చేసి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఏబిసి (యాంటి …
Read More »All News
ఏఈఎల్సి, ఆర్సిఎం సంస్థలకు ప్రత్యేక అభినందనలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరవాసుల చిరకాల వాంఛ శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణంకు అనుమతులు రావడం సంతోషమని, నిర్మాణానికి సంపూర్ణంగా సహకరిస్తామన్న ఏఈఎల్సి, ఆర్సిఎం సంస్థలకు ప్రత్యేక అభినందనలు తెలిపుతున్నామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ అన్నారు. బుధవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో ఏఈఎల్సి, ఆర్సిఎం ప్రతినిధులతో సమావేశం జరిగింది. తొలుత ఆర్&బి అధికారులు ఆర్ఓబి నిర్మాణ ప్లాన్ ని, జిఎంసి పట్టణ ప్రణాలిక అధికారులు ప్రభావిత భవనాల వివరాలు, జిఎంసి నుండి …
Read More »అభివృద్ధి పనులు నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలు పాటించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టే అభివృద్ధి పనులు నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, పనులను నేరుగా పరిశీలించిన తర్వాతనే బిల్లుల చెల్లింపుకు ప్రాసెస్ చేస్తామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. బుధవారం కమిషనర్ నల్లకుంట, రామిరెడ్డి నగర్, రవీంద్ర నగర్, శ్యామల నగర్, పట్టాభిపురం, రత్నగిరీ నగర్, జన్మభూమి నగర్ తదితర ప్రాంతాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన సిసి రోడ్లు, డ్రైన్లను ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా …
Read More »వంగలపూడి 1 అండ్ 2 ఇసుక రిచ్ ల రద్దు చేస్తూ ఉత్తర్వులు
-ఓపెన్ రిచ్ పాయింట్ వద్ద టన్ను ఇసుక ధర వంగలపూడి -1 రూ. 67.59 , వంగలపూడి -2 రూ.70.19 లుగా నిర్ణయం -ఓపెన్ రీచ్ ల వద్ద రూ.270 నుంచి రూ.300 లకు అమ్మడం పై ఫిర్యాదు -వినియోగదారుడికి మార్గదర్శకాల మేరకు మాత్రమే త్రవ్వకాల చెల్లింపు చార్జీలు వసూలు జరపాలి -నియమాలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది -ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో అటువంటి వారి అనుమతులు రద్దు చెయ్యడం జరుగుతుంది -జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు రాజమహేంద్రవరం / …
Read More »ఎమ్మెల్సీ ఎన్నికల విధులు బాధ్యతలు పై శిక్షణ
-డిసెంబర్ 5 వ తేదీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కి జిల్లాలో 20 పోలింగు కేంద్రాల ఏర్పాటు -కలక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్సీ ఎన్నికల విధుల్లో పాల్గొనే మార్గదర్శకా లను ఖచ్చితంగా పాటించాలని, ఇందుకు సంబంధించి శిక్షణ సామాగ్రి పై అవగాహన కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. స్ధానిక కలక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం ఏఆర్వో, సహాయ ఎన్నికల సిబ్బందికి పోలింగ్ కేంద్రాల నిర్వహణ, పొలింగ్ రోజున విధులు నిర్వహించే విధి విధానాలు పై శిక్షణ …
Read More »ఎమ్మెల్సీ ఎన్నికల విధులు బాధ్యతలు పై శిక్షణ
-అక్టోబరు 5 వ తేదీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కి జిల్లాలో 20 పోలింగు కేంద్రాల ఏర్పాటు -కలక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్సీ ఎన్నికల విధుల్లో పాల్గొనే మార్గదర్శకా లను ఖచ్చితంగా పాటించాలని, ఇందుకు సంబంధించి శిక్షణ సామాగ్రి పై అవగాహన కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. స్ధానిక కలక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం ఏఆర్వో, సహాయ ఎన్నికల సిబ్బందికి పోలింగ్ కేంద్రాల నిర్వహణ, పొలింగ్ రోజున విధులు నిర్వహించే విధి విధానాలు పై శిక్షణ …
Read More »రైల్వే ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో ప్రయాణికుల కోసం మాక్ డ్రిల్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రైల్వే ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో ప్రయాణికుల కోసం చేయవలసినవి, చేయకూడని వాటి గురించి ప్రయాణికులకు అవగాహనా, సిబ్బందికి నైపుణ్య అభివృద్ధి కోసం మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగిందని విజయవాడ డివిజన్ అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ ఆపరేషన్స్ శ్రీనివాసరావు కొండ పేర్కొన్నారు. బుధవారం ఉదయం స్థానిక రైల్వే స్టేషను తూర్పు వైపున సుమారు మూడు గంటల పాటు సెల్ఫ్ ప్రొపెల్డ్ యాక్సిడెంట్ రిలీఫ్ మెడికల్ వ్యాన్ సిబ్బంది, ఎస్ డి ఆర్ ఎఫ్ బృందాల సంయుక్త ఆధ్వర్యంలో …
Read More »జనరిక్ మందుల పట్ల గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది
-పేదల ఆరోగ్యం పట్ల గత ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు -రాష్ట్రంలో 215 ప్రధానమంత్రి భారతీయ జఔషధి కేంద్రాలు మాత్రమే ఉన్నాయి -ప్రతి మండల కేంద్రంలో జనౌషధి కేంద్రాల్ని ప్రారంభించాలని సిఎం చంద్రబాబు నిర్ణయించారు -శాసన సభలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి భారతీయ జనౌషధి కేంద్రాలు దేశవ్యాప్తంగా 13,822 ఉండగా, ఆంధ్రప్రదేశ్ లో 215 మాత్రమే ఉన్నాయని, ఇది పూర్తిగా గత ప్రభుత్వ నిర్లక్ష్యమేనని …
Read More »పీహెచ్సీల నిర్వహణ బాగుంది
-పీహెచ్సీలలో డెలివరీలు పెంచాలి -ఎన్టీఆర్ వైద్య సేవ సద్వినియోగం చేసుకోవాలి -వైద్య సిబ్బందికి శిక్షణలు ఇవ్వాలి -ఆయుష్మాన్ భారత్ వైద్య సేవల పట్ల అవగాహన కల్పించాలి -రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పీహెచ్ శీల నిర్వహణ పట్ల శ్రద్ధ వహించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ డాక్టర్. వాకాటి కరుణ వైద్యాధికారులను ఆదేశించారు. కమిషనర్ బుధవారం జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో జిల్లా కలెక్టర్, డి …
Read More »జిల్లాలో 3 ఇసుక యార్డ్ ల కోసం లాటరీ పద్ధతి ద్వారా ఎన్నిక : జిల్లా కలెక్టర్ డా .ఎస్. వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో 3 ఇసుక యార్డ్ ల కోసం లాటరీ పద్ధతి ద్వారా ఎన్నుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా .ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. బుధవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ లోని సమావేశ మందిరము నందు జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తో కలిసి ఇసుక స్టాక్ యార్డ్ కు సంబంధించిన లాటరీ కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇసుక యార్డ్ ల కోసం లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక …
Read More »