Breaking News

All News

అనుహాస్పిటల్ లో షుగరుకు ఆధునిక చికిత్సలు

-డయాబెటిక్ ఫుట్ స్క్రీనింగ్ ప్యాకేజీ విడుదల విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆధునిక చికిత్సలు అందించడంలో అగ్రగామిగా ఉన్న అను హాస్పిటల్ నందు డయాబెటిక్ రివర్సల్ ట్రీట్మెంట్ ద్వారా ఇప్పుడు షుగరు పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయడం సులువని హాస్పిటల్ డైరెక్టర్, ప్రముఖ డయాబెటాలజిస్ట్ డా. కె. శ్రీదేవి అన్నారు. గురువారం నాడు స్థానిక సూర్యారావుపేట లోని అను హాస్పిటల్ నందు జరిగిన విలేఖరుల సమావేశంలో డా. కె. శ్రీదేవి మాట్లాడుతూ షుగరు వ్యాధికి చికిత్స కన్నా అవగాహనా ముఖ్యమని అవగాహన లేక …

Read More »

ఆటోనగర్ నందు “ప్రపంచ మధుమేహ దినం” సందర్భంగా ఆరోగ్య శిభిరం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వాసవ్య మహిళా మండలి ఆద్వర్యంలో ప్రపంచ మధుమేహ దినం సందర్భంగా మంగళవారం ఆటోనగర్ నందుగల గురువారం, నాలుగవ క్రాస్, ఆరో రోడ్డు నందు వద్ద వైద్య శిభిరాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రాజెక్ట్ మేనేజర్ కె.శ్రీనివాస రావు మాట్లాడుతూ మధుమేహం పై అవగాహనతో ప్రజా శ్రేయస్సు మొరుగు అవుతుందని అన్నారు. మధుమేహం ప్రధానంగా వంశపారపర్యం, ఊబకాయం, మానసిక ఆందోలన వల్ల సంక్రమిస్తుంది, ఉభయ తెలుగు రాష్ట్రాలు భారతదేశంలో మొదటి స్థానాన్ని కలిగి ఉన్నందున ప్రతిఒక్కరు దీనిపై ప్రత్యేక …

Read More »

నేషనల్ అర్బన్ లైవ్లీ హుడ్ మెషిన్ 2.0 కమిటీ సమావేశం

-కామన్ ఇంట్రెస్ట్ గ్రూపులకు త్వరితగతిన రుణ సదుపాయం కల్పించండి -విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వ సహకారంతో విజయవాడ నగరంలో నిర్వహిస్తున్న నేషనల్ అర్బన్ లైవ్లీ హుడ్ మిషన్ 2.0 పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం ఉదయం ప్రధాన కార్యాలయంలో తమ ఛాంబర్ లో ఎన్ యు ఎల్ ఎం 2.0 కమిటీ మొదటి సమావేశం నిర్వహించారు. కమిటీ చైర్మన్ అయిన కమిషనర్ ధ్యానచంద్ర …

Read More »

జలవనరుల శాఖపై అసెంబ్లీలోని తన ఛాంబర్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

-రాష్ట్ర ప్రభుత్వ వాటర్ పాలసీ, గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధానంపై చర్చ -నదుల అనుసంధానంతో ప్రతి ఎకరాకూ నీరు. -ఆర్థిక సమస్యలు, సవాళ్లు ఉన్నా నదుల అనుసంధాన ప్రాజెక్టులపై ముందుకుపోతాం : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వాలనే లక్ష్యంతో రాష్ట్రంలో కొత్త సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నదుల అనుసంధానం ద్వారా…వృధాగా సముద్రంలో కలుస్తున్న నీటితో ప్రతి ఎకరాకు నీరు ఇవ్వొచ్చని సీఎం అభిప్రాయ పడ్డారు. …

Read More »

హాకర్లపై అధికారులు దౌర్జన్యం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు

-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో హాకర్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం, వీఎంసీ అధికారులు వ్యవహరిస్తున్న తీరు బాధాకరమని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నగరంలోని చిరువ్యాపారులకు కష్టాలు మొదలయ్యాయని అభిప్రాయపడ్డారు. కక్షసాధింపులతో పలుచోట్ల దుకాణాలను బుల్డోజర్స్ తో కొట్టేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని.. అంతేగానీ బడుగు, బలహీన వర్గాల …

Read More »

ఉప సభాపతి పదవికి రఘురామ కృష్ణంరాజు నామినేషన్ దాఖలు

-ఎన్డీఏ కూటమి మూడు పార్టీలకు చెందిన పలువురు మంత్రుల నేతృత్వంలో నామినేషన్ దాఖలు -రాజు పేరుని ప్రతిపాదిస్తూ ఎన్డీఏ కూటమి మూడు పార్టీల తరుపున మూడు నామినేషన్లు దాఖలు -రేపు మధ్యాహ్నం 12.00 గంటలకు ఉప సభాపతి పదవికి రఘురామ కృష్ణంరాజు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించే అవకాశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ ఉప సభాపతి పదవికి ఉండి శాసన సభ్యులు కనుమూరు రఘురామ కృష్ణంరాజు పేరును ప్రతిపాదిస్తూ బుధవారం మూడు నామినేషన్ దాఖలు అయ్యాయి. ఎన్డీఏ …

Read More »

“రాజమహేంద్రవరం – అనకాపల్లి; రాయచోటి – కడప జాతీయ రహదారుల విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్” – ఎం.పి. డాక్టర్ సి.ఎం.రమేష్

అనకాపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ రహదారి 16వ నెంబర్ లోని రాజమహేంద్రవరం నుంచి అనకాపల్లి వరకు ఉన్న నాలుగు వరుసల రహదారిని ఆరు వరసల రహదారిగా, జాతీయ రహదారి 40 లోని రాయచోటి-కడప రహదారిలో నాలుగు వరసలుగా టన్నెల్ తో కూడిన రహదారి నిర్మాణానికి అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు కేంద్ర ప్రభుత్వానికి పంపించిన ప్రతిపాదనలు ఆమోదించడం జరిగిందని కేంద్ర రహదారుల, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లేఖ వ్రాశారని ఎం.పి. డాక్టర్ సి.ఎం.రమేష్ తెలిపారు. జాతీయ రహదారి 16 …

Read More »

విశాఖ‌ప‌ట్నం లో రెండు ద‌శ‌ల్లో నాలుగు కారిడార్ల‌లో మెట్రో రైల్ ప్రాజెక్ట్

-కేంద్రం నుంచి అనుమ‌తి రాగానే ప్రాజెక్ట్ పై ముందుకెళ్తాం -గ‌త ప్ర‌భుత్వం విశాఖ‌,విజ‌య‌వాడ‌కు మెట్రో రైల్ రాకుండా క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రించింది అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ‌ప‌ట్నం మెట్రో రైల్ ప్రాజెక్ట్ కు సంబంధించి స‌మ‌గ్ర ర‌వాణా ప్ర‌ణాళిక‌(సీఎంపి)సిద్దం చేసిన‌ట్లు పుర‌పాల‌క మ‌రియు ప‌ట్ట‌ణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ స్ప‌ష్టం చేసారు…ఈ ప్ర‌ణాళిక‌ను ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వానికి పంపించామ‌న్నారు..కేంద్రం నుంచి అనుమ‌తి రాగానే ప్రాజెక్ట్ పై ముందుకెళ్తామ‌న్నారు..అసెంబ్లీలో ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో విశాఖ‌ప‌ట్నంకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు ప‌ల్లా శ్రీనివాస‌రావు,పీజీవీఆర్ నాయుడు,వెల‌గ‌పూడి రామకృష్ణ …

Read More »

జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ ‘ఆర్చరీ’ లో ఆంధ్రప్రదేశ్ కు బంగారు పతకాలు

-బాలికల విభాగం లో ఆంధ్రప్రదేశ్ ఓవరాల్ ఛాంపియన్ షిప్ -విజేతలను అభినందించిన పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ్ రామ్ రాజు IAS , విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ ‘ఆర్చరీ’లో ఆంధ్రప్రదేశ్ అండర్ – 17 బాలురు మరియు బాలికల విభాగంలో బంగారు పతకాలు సాధించినట్లు రాష్ట్ర స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ జి.భానుమూర్తి రాజు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతున్న 68వ జాతీయ స్కూల్ గేమ్స్ …

Read More »

అయ్యప్ప భక్తులకు ట్రావన్ కోర్ దేవస్థానం వినతి

-ఆన్ లైన్ సేవలను వినియోగించుకోవాలి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పవిత్రమైన పంబా నదిని కలుషితం చేయకుండా శబరికి వచ్చే అయ్యప్ప భక్తులు కొన్ని మార్గదర్శకాలను పాటించాలని, సన్నిధానంలో స్వామి దర్శనానికి ఆన్ లైన్ లో టైమ్ స్లాట్ కేటాయించే సదుపాయాన్ని వినియోగించుకోవాలని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు ఒక ప్రకటనలో వివరించింది. మండల- మకరవిళక్కు 2024-25 సందర్బంగా దేవస్థానం ప్రధాన తంత్రీ జారీ చేసిన నియమ నిబంధనలను బోర్డు అన్ని రాష్ట్రాలకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని …

Read More »