Breaking News

All News

రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలుపై ప్రజల అభిప్రాయంపై సీఎం సమీక్ష

-పథకాల లబ్ధిదారుల నుంచి నేరుగా సేకరించిన సమాచారం ఆధారంగా ఆయా శాఖల పనితీరుపై రివ్యూ -10 అంశాలపై ఐవిఆర్ఎస్‌తో పాటు వివిధ రూపాల్లో నేరుగా లబ్ధిదారుల నుంచి అభిప్రాయాల సేకరణ -పింఛన్ల పంపిణీ, దీపం పథకం అమలు, అన్న క్యాంటీన్ నిర్వహణ, ఇసుక సరఫరా, ఆసుపత్రులు, దేవాయాల్లో సేవలపై వివిధ రూపాల్లో సమాచారం సేకరణ -పింఛన్లు పంపిణీపై 90.20 శాతం మంది లబ్ధిదారులు సంతృప్తి -ధాన్యం సేకరణలో 89.92 శాతం మంది రైతుల నుంచి సంతృప్తి..గోనె సంచుల విషయంలో 30 శాతం అసంతృప్తి -దేవాలయాల్లో …

Read More »

నారా లోకేష్‌ను ఎదుర్కొవడం ఎవ్వరి వల్ల సాధ్యం కాదు

-నిరుపేద కుటుంబాలకు తోపుడు బండ్లు అందచేసిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 175 అసెంబ్లీ సీట్లలో కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు పొందడంలో నారా లోకేష్‌ నిర్వహించిన యువగళం పాదయాత్ర పాత్ర చాలా ఉందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చెప్పారు. నారా లోకేష్‌ చేపట్టిన పాదయాత్ర రెండు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా సోమవారం ఉదయం తూర్పు నియోజకవర్గం 13వ డివిజన్ కు చెందన ఎం.డి.కరిమొల్లా, బొజ్జర్లపూడి సుమలతలకు స్వయం ఉపాధి చేసుకునే నిమిత్తం రూ.30 …

Read More »

పారిశుద్ధ్య కార్మికుల పోస్టులను రాజకీయాలు చేయవద్దు…

-కార్మికులకు అన్యాయం జరిగితే ఉద్యమం తప్పదు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ నుండి కొత్తగా తీసుకుంటున్న పరిస్థితుల కార్మికుల పోస్టులకు డ్వాక్రా గ్రూపులలో ఉండి ఇప్పటికే కాంట్రాక్ట్ పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు సీనియారిటీ ప్రకారం పోస్టులలో అవకాశం కల్పించాలని విజయవాడ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర గారిని కలిసి వినతిపత్రం సమర్పించడం అయినది. ఈ సందర్భంగా యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి బుద్దే రాజా, అధ్యక్షులు ఎస్వీఎస్ చలం, …

Read More »

అద్దంకి ప్రభుత్వ పాఠశాల విద్యార్థినుల‌కు ఉచితంగా సైకిళ్ల పంపిణీ చేసిన మంత్రి గొట్టిపాటి

-విద్యార్థుల విద్యాభ్యాసానికి ఇబ్బంది లేకుండా మంత్రి గొట్టిపాటి చ‌ర్య‌లు -6,7,8,9 తర‌గ‌తుల వారికి త్వ‌ర‌లోనే మ‌రో 10 వేల సైకిళ్ల పంపిణీకి ప్రణాళిక -రోట‌రీ క్ల‌బ్ నెద‌ర్లాండ్స్ సాయంతో విద్యార్థులకు సైకిళ్లు అందజేసిన మంత్రి గొట్టిపాటి అమ‌రావ‌తి/అద్దంకి, నేటి పత్రిక ప్రజావార్త : నియోజకవర్గంలో అద్దంకి లోని గ్రామీణ ప్రాంత విద్యార్థులను చదువుల వైపు ప్రోత్సహించేలా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మరో కీలక ముందడుగు వేశారు. సుదూర ప్రాంతాల నుంచి చదువుకునేందుకు అద్దంకి పట్టణానికి వస్తున్న పేద విద్యార్థినులకు సైకిళ్లను పంపిణీ చేశారు. …

Read More »

పీ4 విధానంలో రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధి చేపడుతున్నామన్న మంత్రి కందుల దుర్గేష్

-రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా టూరిజం కాన్ క్లేవ్ లు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని వెల్లడి -27 జనవరి, 2025 న విశాఖ నోవాటెల్ హోటల్ లో ఉదయం 10 గం.లకు టూరిజం కాన్ క్లేవ్ నిర్వహిస్తున్నామని, ఆసక్తి గల ఇన్వెస్టర్లు హాజరుకావాలని పిలుపునిచ్చిన మంత్రి దుర్గేష్ -ఫిబ్రవరిలో తిరుపతిలో మరో టూరిజం కాన్ క్లేవ్ నిర్వహిస్తామని స్పష్టం చేసిన మంత్రి దుర్గేష్ -అమరావతి రాజధానిలో రివర్ ఫ్రంట్ ను పర్యాటక అభివృద్ధికి కేటాయించేందుకు సీఎం సుముఖత వ్యక్తం చేసినందుకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి …

Read More »

ఏపీ హైకోర్టులో ఘనంగా గణతంత్య్ర దినోత్సవ వేడుకలు

-రాజ్యాంగం స్పూర్తికి విఘాతం కలుగకుండా న్యాయ వ్యవస్థ గార్డియన్ పనిచేస్తున్నది -రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అవరణలో 76 వ భారత గణతంత్య్ర దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం సభికులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమలుకు ఎటు వంటి విఘాతం కలుగకుండా …

Read More »

రాజ్యాంగ స్పూర్తికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలి:సిఎస్ విజయానంద్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలోని ప్రతి ఒక్కరూ మన రాజ్యాంగ స్పూర్తికి అనుగుణంగా నడుచుకోవాలని అప్పుడే రాజ్యాంగ నిర్మాతల కలలు సాకారం అవుతాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ పేర్కొన్నారు.76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాకు వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని జాతిపిత మహాత్మా గాంధి,రాజ్యాంగ నిర్మాత డా.బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించిన పిదప మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్క రించారు.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద …

Read More »

అసెంబ్లీ సమావేశాలు ఏడాదిలో 75 రోజులైనా జరగాలి:శాసన సభాపతి అయ్యన్నపాత్రుడు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యలపై లోతైన చర్చ జరగాలంటే అసెంబ్లీ సమావేశాలు ఏడాదిలో కనీసం 75 రోజుల పాటు జరగాల్సిన అవసరం ఉందని రాష్ట్ర శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు అభిప్రాయపడ్డారు.76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర అసెంబ్లీ భవనం వద్ద ఆదివారం జరిగిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన తదుపరి మువన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ ముందుగా గతణంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.1950 …

Read More »

సంక్షేమ ఫలాలు అందరికీ అందాలి అప్పుడే సమాజంలోని అసమానతలు తొలగుతాయి

-రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు కొయ్యే మోషేన్ రాజు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదల సంక్షేమానికి అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పధకాలు ప్రతి పేదవానికి అందినప్పుడే సమాజంలోని అసమానతలు పూర్తిగా తొలగుతాయని రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు కొయ్యే మోషేన్ రాజు అన్నారు.76వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ భవనం ప్రాంగణంలో జరిగిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూష్పాంజలి ఘటించి ఘనంగా …

Read More »

ప్రభుత్వం గీత వృత్తిదారులకు కేటాయించిన 10% రిజర్వేషన్‌ మద్యం షాపుల విషయంలో గౌడ కులస్తులకు అన్యాయం!

-జై గౌడ సేన వ్యవస్థాపక అధ్యక్షులు మోర్ల ఏడుకొండలు గౌడ్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం గీత వృత్తిదారులకు కేటాయించిన 10 శాతం రిజర్వేషన్‌ మద్యం షాపుల విషయంలో గౌడ కులస్తులకు అన్యాయం జరిగిందని జై గౌడ సేన వ్యవస్థాపక అధ్యక్షులు మోర్ల ఏడుకొండలు గౌడ్‌ అన్నారు. ఆదివారం గాంధీనగర్‌ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో మోర్ల ఏడుకొండలు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రభుత్వం జీవో.ఎంఎస్‌.నెం.210, 211, 212, 213 గీత వృత్తిదారులకు మద్యం షాపుల రిజర్వేషన్‌లో 10 శాతం కల్పించే …

Read More »