Breaking News

Andhra Pradesh

గుంటూరు జిజిహెచ్ ఘటనపై స్పెషలిస్టు డాక్టర్ల కమిటీ నియామకం

-వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి కృష్ణబాబు వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (జిజిహెచ్)లో ఐదేళ్ల చిన్నారి ఆరాధ్య తీవ్ర అస్వస్థతకు గురైన ఘటనపై తక్షణ విచారణ జరిపేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన స్పెషలిస్టు డాక్టర్ల కమిటీని నియమించామని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి . కృష్ణబాబు మంగళవారం ఒక ప్రకటన లో తెలిపారు. ఈ మేరకు తగు చర్యలు తీసుకోవాలని డిఎంఇ డాక్టర్ రాఘవేంద్రరావును ఆదేశించారు. చిన్నారి కను రెప్పపై ఏర్పడిన కణితిని …

Read More »

పరిశ్రమలకు 70 శాతం మేర విద్యుత్ సరఫరా

-పరిశ్రమలకు వారంలో ఒక రోజు శెలవు సడలింపు -పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా -రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విద్యుత్ కోత విషయంలో పరిశ్రమలకు సడలింపు ఇస్తూ వారంలో అన్ని రోజుల పాటు విద్యుత్తు సరఫరా చేసేందుకు మరియు 70 శాతం మేర విద్యుత్ వినియోగానికి పరిశ్రమలకు అవకాశం కల్పించడం జరిగిందని రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక, గనులు మరియు భూగర్బ శాఖ మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి …

Read More »

జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీ రావు అధికారులను ఆదేశించారు. నవరత్నాలు – పేదలందరికీ ఇల్లు కింద జగనన్న హౌసింగ్ లేఔట్ లో ఇళ్ల నిర్మాణ పనుల ప్రగతిపై జాయింట్ కలెక్టర్ నూపూర్ అజయ్, డిఆర్ఓ కె. మోహన్ కుమార్, హౌసింగ్ అధికారులతో కలెక్టర్ ఢిల్లీ రావు కలెక్టరేట్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్న హౌసింగ్ లేఔట్ లో ఇళ్ల నిర్మాణం ఊపందుకోవాలన్నారు. రాష్ట్ర …

Read More »

నగరపాలక సంస్థ పరిధిలోని లబ్ధిదారులకు కేటాయించిన వణుకూరు, ఉప్పులూరు లేఅవుట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్…

-నిర్మాణ పనులను వేగవంతం చేయండి.. -నిదులకు ఎటువంటి సమస్య లేదు… -జిల్లా కలెక్టర్ యస్ డిల్లీ రావు పెనమలూరు/ కంకిపాడు, నేటి పత్రిక ప్రజావార్త : గృహ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ యస్ ఢిల్లీ రావు అధికారులను ఆదేశించారు. నవరత్నాలు పేదలందరికీ ఇండ్లు ఫేస్ 1 లో భాగంగా విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని లబ్ధిదారులకు కేటాయించిన పెనమలూరు మండలం వణుకూరు, కంకిపాడు మండలం ఉప్పలూరు లే అవుట్లను జిల్లా కలెక్టర్ యస్ డిల్లీ రావు మంగళవారం నగరపాలక సంస్థ, …

Read More »

మహిళల పై జరిగే నేరాలను అరికట్టేందుకు వ్యవస్థలో మార్పు తీసుకురావాలి…

-పరిష్కార మార్గంపై ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ఉమ్మడిగా చర్చించాలి.. -రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహిళల పై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు వ్యవస్థలో మార్పుతీసుకురావలసిన అవసరం ఉందని, మహిళలపై ప్రస్తుతం ఉన్న విష సంస్కృతిని విడనాడి మహిళను గౌరవించే విధంగా ప్రభుత్వ, ప్రైవేట్ స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను, దాడులను అరికట్టడంపై చేపట్టవలసిన చర్యలపై చర్చించేందుకు మహిళా …

Read More »

ప్రణాళిక ప్రకారం టిడ్కో గృహాలు పూర్తి చేయాలి…

-నిర్దేశించిన లక్ష్యం మేరకు అధికారులు పని చేయాలి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం టిడ్కో గృహలకు ప్రాధాన్యత ఇస్తుందని, ప్రణాళిక ప్రకారం గృహాలను లక్ష్యం మేరకు పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేయాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. సచివాలయం లో మంగళవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో మంత్రి మాట్లాడుతూ జులై నాటికి 1లక్ష 50 వేల గృహాలను, డిసెంబర్ నాటికి 2.62 లక్షల గృహాలను తప్పనిసరిగా పూర్తి …

Read More »

బంగారం దొంగతనం పై దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఎండోమెంట్ కమిషనర్ తక్షణమే స్పందించాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయవాడ నగర అధ్యక్షులు మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ ఈ రోజు తన కార్యాలయం నుంచి విడుదల చేసిన వీడియోలో స్పందిస్తూ బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం లో నిన్న హుండీల లెక్కింపు లో భక్తులు సమర్పించిన బంగారాన్ని మాయం చేసిన వ్యక్తుల పై EO భ్రమరాంబ పోలీస్ కంప్లైంట్ ఎందుకు పెట్టలేదని, పోలీస్ శాఖ వారికి ఫిర్యాదు చేయకపోతే అమ్మవారి భక్తుల మనోభావాలను వమ్ము చేసినట్లేనని, …

Read More »

‘నాడు-నేడు’పాఠశాలలు జాతికి అంకితం చేసిన ఎమ్మెల్యే పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నాడు-నేడు కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకొన్నాయని, చదువుల్లో నాణ్యత ప్రమాణాలను పెంపొందించి అంతర్జాతీయ స్థాయిలో మన విద్యార్థులు రాణించేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందని మాజీ మంత్రి, మచిలీపట్నం శాసన సభ్యులు పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు. మనబడి నాడు- నేడు కార్యక్రమంలో భాగంగా ఫేజ్-1 కింద అభివృద్ధి చేసిన పాఠశాలలను మంగళవారం జాతికి అంకితం చేసే కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధి …

Read More »

న్యాయమిత్ర అకాడమీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : న్యాయ మిత్ర అకాడమీ వ్యవస్థాపకులు పొత్తూరి సురేష్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక యం.బి.వి.కె భవన్ లో అనుభవజ్ఞులై న న్యాయమూర్తులతో భవిష్యత్తులో ప్రస్తుత న్యాయవాదులు భవిష్యత్తు లో న్యాయమూర్తులగా అవ్వడానికి ఎటువంటి శిక్షణ పొందాలో న్యాయవాదులకు అవగాహన కల్పించే సదస్సును నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సురేష్ కుమార్ మాట్లాడుతూ కొత్తగా నియమింపబడ్డ న్యాయమూర్తులు , న్యాయవాదులు అడిగిన సందేహాలను అనుభవజ్ఞులై న్యాయమూర్తులు నివృత్తి చేయడమే కాకుండా భవిష్యత్తు లో క్లిష్టమైన కేసులలో వచ్చే …

Read More »

మైక్రో పాకెట్ ప్రకారం నివాసాల నుండి చెత్తను విభజించి సేకరించాలి

-పారిశుధ్య సిబ్బందికి ఆదేశాలు – నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ మంగళవారం హనుమాన్ పేట నందలి వెహికల్ డిపోను సందర్శంచి డిపో ఆవరణ అంతయు పరిశుభ్రంగా ఉంచుతూ చిన్న చిన్న రిపేర్లు చేయవలసిన వాహనములకు తగిన మరమ్మత్తులు నిర్వహించి అందుబాటులోకి తీసుకురావాలని మరియు ఛాపర్ మిషన్ చెట్ల కొమ్మలు తొలగించు యంత్రమునకు తగిన మరమ్మత్తులు నిర్వహించి యుద్దప్రాతిపధికన అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా …

Read More »