Andhra Pradesh

పారిశుధ్య వారోత్సవాలు – 64 డివిజన్ లలో జీరో గర్బేజ్, వాల్ పెయింటింగ్ మరియు ప్లాంటేషన్ కార్యక్రమాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సుందర హరిత విజయవాడ – పారిశుధ్య వారోత్సవాలలో భాగంగా 3వ రోజైన శనివారం నగర పరిధిలోని 64 డివిజన్లలో కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ వారి ఆదేశాల మేరకు ప్రజారోగ్య అధికారులు, స్పెషల్ ఆఫీసర్లు స్థానిక కార్పొరేటర్లను మరియు ప్రజాభాగస్వామముతో వారోత్సవాలు నిర్వహించారు. డివిజన్ పరిధిలో జీరో గర్బేజ్, వాల్ పెయింటింగ్ మరియు ప్లాంటేషన్ కార్యక్రమాలు నిర్వహించారు. చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతాభాయి సూచనలకు అనుగుణంగా శానిటరీ ఇన్ స్పెక్టర్లు వారి వారి డివిజన్ పరిసరాలు …

Read More »

ముఖ్యమంత్రి సహాయనిది…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో 5,16,17,18,19,21,22 డివిజన్ లకు చెందిన 16 మంది లబ్దిదారులకు దాదాపు రూ.18,00,000 ముఖ్యమంత్రి సహయనిది చెక్కులను అందచేసిన వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్. ముఖ్యమంత్రి సహయనిది వరంలా బాధితులకు ఉపయోగపడుతోందని అన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్ గారి ప్రభుత్వం పేదలకు ఆరోగ్యభద్రత కల్పిస్తోందన్నారు. పార్టీలకతీతంగా ముఖ్యమంత్రి సహాయనిది ద్వారా ఆర్థిక సహాయం అందడం జరుగుతోందన్నారు. ఈ సందర్భంగా అనారోగ్యాలతో ఆర్థికంగా చితికిన తమకు ముఖ్యమంత్రి సహయనిది ద్వారా అండగా నిలిచిన …

Read More »

మహిళా సాధికారతే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యం… : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గత 35 నెలల్లోనే కోట్ల రూపాయలు నేరుగా అక్కచెల్లెమ్మల చేతుల్లోకి వెళ్లిందిని తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. కరోనా వచ్చినా, ఆర్థిక పరిస్థితులు ఎదురు తిరిగినా, చెక్కుచెదరని సంకల్పం చూపించాం అన్నారు. ఇంతలా మనసున్న పాలనను గతంలో అక్క చెల్లెమ్మలు ఎప్పుడైనా చూశారా అని పేర్కొన్నారు.తూర్పు నియోజకవర్గంలోని రామలింగేశ్వర నగర్ ఇస్కాన్ టెంపుల్ ప్రాగణంలో 15,16,17,18, డివిజన్ పరిధిలోని వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద మూడో విడత నగదు జమ వారోత్సవ …

Read More »

ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయండి…

-మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఏ.యండి. ఇంతియాజ్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 26వ తేదిన రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొనే ఇఫ్తార్‌ విందు, ముసాఫిర్‌ షాదిఖానా ప్రారంభోత్సవ కార్యక్రమానికి చేయవల్సిన ఏర్పాట్ల పై జిల్లా స్థాయి అధికారులతో మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఏ.యండి. ఇంతియాజ్‌, జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు, శాసన మండలి సభ్యులు మరియు ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయ కర్త తలశిల రఘురాంతో కలిసి శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మైనారిటీ సంక్షేమ శాఖ …

Read More »

జిల్లాలో మూడవ విడత వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద రూ. 38.49 కోట్ల పంపిణీ…

-సద్వినియోగం చేసుకోవాలన్న మంత్రి జోగిరమేష్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకాశం జిల్లాలో వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించిన అనంతరం ఎన్‌టిఆర్‌ జిల్లా కు సంబంధించి కలెక్టర్‌ కార్యాలయంలో సున్నా వడ్డీ పథకం ప్రారంభ కార్యక్రమం జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. రాష్ట్ర గృహానిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌, మాజీ మంత్రి శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు, సెంట్రల్‌ శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్‌, శాసన మండలి సభ్యులు టి. కల్పలత, యండి. రహూల్లా, …

Read More »

సమాచార వ్యాప్తిపై రెండు రోజుల జాతీయ కార్యశాల సమాచారo

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ నిర్వహిస్తున్న “డేటా డిస్సెమినేషన్” రెండవ రోజు వర్క్‌షాప్‌ని డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డైరెక్టర్ బి. గోపాల్ ప్రారంభించారు. అతను డేటా సేకరణ మరియు డేటా వ్యాప్తి యొక్క ప్రాముఖ్యతపై దృష్టి సారించారు. తుది వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని డేటాను వ్యాప్తి చేయాలని ఆయన అన్నారు. ప్రతి రంగంలోనూ స్టాటిస్టిక్స్ విద్యార్థులు బాగా శోషించబడుతున్నారని ఆయన విద్యార్థులను ప్రోత్సహించారు. తదుపరి వక్త  ఆర్.కిరణ్ కుమార్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్, నేషనల్ స్టాటిస్టికల్ …

Read More »

బాధితురాలికి పార్టీ నుంచి 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన టిడిపి అధినేత…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మానసికస్థితి సరిగా లేని యువతిపై విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన గ్యాప్ ఘటన ఎపికే అవమానం అని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఘటన చాలా దారుణమైనది…. అందరూ సిగ్గుపడాల్సిన విషయం అన్నారు. ఒకఆడబిడ్డ ను మోసంచేసి, ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చి, ఒకగదిలోబంధించి, 30గంటలపాటు ముగ్గు రు వ్యక్తులు అత్యాచారం చేశారంటే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోందన్నారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో గ్యాంగ్ రేప్ కు గురైన యువతిని …

Read More »

దోషులను కఠినంగా శిక్షించాలి… : మంత్రి తానేటి వనిత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దోషులను కఠినంగా శిక్షించి, బాధిత కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. శుక్రవారం నగరంలోని పాత ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాచారానికి గురైన మానసిక వికలాంగురాలు, ఆ కుటుంబాన్ని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ వైద్య విద్య శాఖ మంత్రి విడదల రజని, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, శాసనసభ్యులు మల్లాది విష్ణు వర్ధన్, వెల్లంపల్లి శ్రీనివాసరావు, శాసనమండలి సభ్యులు ఎండి.రహుల్లా, …

Read More »

విజయవాడ ఆస్పత్రి ఘటనలో బాధిత కుటుంబానికి రూ.10లక్షల పరిహారం

-ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ ఆదేశం -బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశం -ఇప్పటికే పోలీసు అధికారులు, ఆస్పత్రి సిబ్బందిపైనా చర్యలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఆస్పత్రిలో మానసిక వికలాంగురాలిపై అత్యాచార ఘటన వ్యవహారంలో కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం వైయస్‌.జగన్‌ ఆదేశాలు జారీచేశారు. ఎవరి నిర్లక్ష్యం ఉన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని, బాధ్యులపై గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ఈమేరకు సీఎంఓ అధికారులకు ఆదేశాలిచ్చారు. బాధిత కుటుంబానికి అండగా నిలవాలని, ఆ కుటుంబానికి కూ.10 లక్షల పరిహారం వెంటనే ఇవ్వాలన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు …

Read More »

నవరత్నాల అమలుపై దేశమంతా ఆరా తీస్తోంది…

-పోషక విలువలున్న ఫోర్టిఫైడ్ బియ్యం అందిస్తున్నాం -రైతుల నుంచి సేకకరించిన ధాన్యానికి సకాలంలో చెల్లింపులు -వివరాలను వెల్లడించిన మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వర రావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రైతుల కల్లాల వద్దకే వెళ్లి ధాన్యం కొనుగోలు చేస్తామని, జిల్లా యూనిట్ గా రైతులకు దగ్గరగా రవాణా సౌకర్యం ఏర్పాటు చేస్తామని పౌర సరఫరాలు, వినియోగదారుల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. రైతులకు సకాలంలో కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు పడేలా ప్రణాళికలు రూపొందించామని… ధాన్యం, రేషన్ విషయంలో …

Read More »