విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయము మరియు మూడు సర్కిల్ కార్యాలయములలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమములో భాగంగా ది.04.04.2022 సోమవారం ఉదయం 10.30 ని.ల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు ప్రజల నుండి సమస్యల అర్జీలను స్వీకరించ బడునని, ప్రజలు తమ యొక్క సమస్యల అధికారులకు వివరించి పరిష్కారించుకోవాలి.
Read More »Andhra Pradesh
గడప గడపకు సంక్షేమం వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం… : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద కుటుంబానికి కులమత పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేసి వారిని సామాజికంగా, ఆర్థికంగా ఉన్నత స్థానంలో నిలబెట్టడమే లక్ష్యం గా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారు అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. పార్టీ ఆదేశానుసారం చేపట్టిన గడప గడపకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యక్రమంలో భాగంగా ఆదివారం 12వ డివిజన్ య్యప్పనగర్ మెయిన్ రోడ్డు,వీర సవార్కర్ రోడ్ ,ఉమ్మర్ …
Read More »నూతనంగా శ్యామ్ పాథ్ ల్యాబ్స్ ప్రారంభం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉగాది పండుగను పురస్కరించుకుని విజయవాడ నగరంలోని డోర్నకల్ రోడ్డు లో సామాన్య ప్రజలకు అందుబాటులో నూతనంగా అత్యంత ఆధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన డా” శ్యామ్ పాథ్ ల్యాబ్స్”ను శనివారం నందిగామ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు, నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ కలిసి ప్రారంభించి, డాక్టర్ ఎస్ .శ్యామ్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. నగరంలో అందరికీ అందుబాటులో ఉండేవిధంగా మల్టీ హెల్త్ ప్యాకేజిలతో, నిపుణులైన …
Read More »స్మైల్ మథర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ ప్రారంభం…
-అత్యాధునిక వసతులతో ప్రసూతి, స్త్రీ వైద్య విభాగం -చిన్నపిల్లలకు అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలు -సామాన్య ప్రజలకు అందుబాటులో కార్పొరేట్ ఆసుపత్రిని నెలకొల్పడం అభినందనీయన్న సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు -ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ ఎండీ. రుహుల్లా, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజ రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సామాన్య ప్రజలకు అందుబాటులో కార్పొరేట్ ఆసుపత్రిని నెలకొల్పడం అభినందనీయమని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. అజిత్ సింగ్ నగర్ కరెంట్ ఆఫీసు సమీపంలోని స్మైల్ మథర్ అండ్ …
Read More »భారత రాజ్యాంగం ఓ పవిత్ర గ్రంధం
-దేశాన్ని ఐక్యంగా ఉంచింది రాజ్యాంగమే -కోర్టు తీర్పులతో మత సాంప్రదాయాలను కాలరాయడం భావ్యం కాదు -రాజ్యాంగంలో మార్పు కోరడం ప్రమాదకరం -భారత రాజ్యాంగం ప్రాధమిక స్ధాయి నుంచే పాఠ్యాశ్యంగా మార్చాలి -ఉగాది రాజ్యాంగ శ్రవణంలో వక్తలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత రాజ్యాంగం ఒక పవిత్ర గ్రంధం లాంటిదని, గత 75 సంవత్సరాలుగా దేశాన్ని ఐక్యంగా ఉంచింది ఆ రాజ్యాంగమేనని పలువురు న్యాయకోవిదులు అన్నారు. ఉగాది సందర్భంగా స్ధానిక బెజవాడ మీడియా సెంటర్‌లో శనివారం ఉదయం రాజ్యాంగ శ్రవణం జరిగింది. ఆంధ్రా …
Read More »అచార్య యార్లగడ్డ సంపాదకీయ తెలుగు సాహిత్యం – సమాజం, చరిత్ర, ప్రజలు పుస్తకాన్ని ఆవిష్కరించిన సిఎం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మంచి సాహిత్యం సమాజానికి మార్గదర్శిగా నిలుస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కధలు, కవిత్యం, పాటలు ఇలా ఏ మార్గం అయినప్పటికీ సాహిత్యం చరిత్రపై చూపే ప్రభావం గట్టిదన్నారు. ఉగాది వేడుకల నేపధ్యంలో అధికార భాషా సంఘం అధ్యక్షుడు అచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ సంపాదకత్వంలో రూపుదిద్దుకున్న”తెలుగు సాహిత్యం – సమాజం, చరిత్ర, ప్రజలు (రెండు వేల సంవత్సరాలు) ” పేరిట రూపుదిద్దుకున్న పుస్తకాన్ని ముఖ్యమంత్రి దంపతులు జగన్ మోహన్ రెడ్డి, భారతిలు …
Read More »కష్టపడేవారికి ఏ గ్రహమైనా అనుకూలం.. అనుగ్రహం… : జె.సి. మోహన్ కుమార్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : `కష్టపడే వారికి ఏ గ్రహమైనా అనుకూలంగా..అనుగ్రహంగా ఉంటుందని, శ్రమ పడేవారికి విజయం తధ్యమని, నిన్నటిదాకా చేసిన తప్పులను, పొరపాట్లను పరిహరించుకుని ఈ ఉగాది నుంచి ఆశాదృక్పధంతో నూతన జీవనపథంలో పయనిస్తూ భవితపై కొత్త కాంక్షలతో ” శ్రీ శుభకృత్ ” నామ సంవత్సరాన్ని జయప్రదంగా మలుచుకోవాలని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ ( ఆసరా ) కె. మోహన్ కుమార్ జిల్లా ప్రజలకు సూచించారు. శనివారం ఉదయం మచిలీపట్నం కృష్ణాజిల్లా పరిషత్ కన్వెన్షన్ సెంటర్ లో ఉగాది …
Read More »జనసేన పార్టీ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో నియోజకవర్గ నాయకులు పొట్నూరి. శ్రీనివాసరావు, ఏలూరు. సాయి శరత్ , కె ఎస్ ఎన్ మూర్తి, నూనె సోమశేఖర్, రాజా నాయుడు మరియు రామ నాయుడు ఆధ్వర్యంలో ఉగాది పర్వదిన సందర్భంగా పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ పాల్గొన్నారు. పూజా కార్యక్రమం నిర్వహించిన అనంతరం పంచాంగ …
Read More »వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పధకం నిరుపేదలకు వరం
-ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ -కాక్లియర్ ఇంప్లాంట్ స్విచ్-ఆన్ కార్యక్రమంలో గవర్నర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వినికిడి లోపం ఉన్న చిన్నారులకు ‘ఆరోగ్యశ్రీ’ ఆరోగ్య పథకం కింద కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు అందించి వారికి మెరుగైన జీవితాన్ని అందించేందుకు కృషి చేయటం ముదావహమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. శనివారం రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఇప్పటికే ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు చేయించుకున్న వినికిడిలోపం ఉన్న దివ్యాంగ పిల్లలకు కాక్లియర్ ఇంప్లాంట్ స్విచ్ ఆన్ కార్యక్రమంలో గవర్నర్ …
Read More »రాష్ట్ర ప్రజలు మరెన్నో పురస్కారాలు అందుకోవాలి
-ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ -రాజ్ భవన్ లో ఘనంగా శ్రీ శుభకృత్ ఉగాది వేడుకలు -జాతీయ అవార్డు గ్రహీతలను సత్కరించిన గవర్నర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అవార్డు గ్రహీతలు మరెన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకోవాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. వైద్యం, సాహిత్యం, సంగీతం, కళలు, క్రీడలు వంటి రంగాల్లో అందించిన సేవలకు గుర్తింపుగా పలువురు తెలుగు వారు ప్రతిష్టాత్మక అవార్డులు పొందగలిగారన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ ఘనత సాధించినందుకు తాను గర్విస్తున్నానన్నారు. శనివారం విజయవాడ రాజ్‌భవన్ దర్బార్ …
Read More »