పోడూరు, నేటి పత్రిక ప్రజావార్త : పొడూరు మండలం తూర్పు పాలెం, మంగళ పాలెం గ్రామ కాలువలోని నీటిని మోటార్ ద్వారా చెరువులోకి పంపించి, తదుపరి చెరువు లోని నీటిని శుద్దిచేసి త్రాగు నీరును ప్రజలకు అందించే కార్యక్రమానికి శనివారం రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరకువాడ శ్రీరంగనాధ్ రాజు శ్రీకారం చుట్టారు. ప్రజల దాహార్తి ని తీర్చేందుకు వేసవి దృష్ట్యా చెరువులోకి మళ్లించిన నీటిని శుద్దిచేసి అందించడం జరుగుతోందని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శ్రీ శుభకృత్ నామ సంవత్సర …
Read More »Andhra Pradesh
ఉగాది పచ్చడి షడ్రుచుల కలిసి ఉన్నట్లే జీవన విధానంలో ఉండే సుఖః దుఖః లతో కూడిన సత్యాన్ని తెలియ చేస్తుంది… : మంత్రి తానేటి వనిత
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : మన తెలుగు వారి ఇంట పచ్చి వాటితో చేసే ఉగాది పచ్చడి షడ్రుచుల కలిసి ఉన్నట్లే జీవన విధానంలో ఉండే సుఖః దుఖః లతో కూడిన సత్యాన్ని తెలియ చేస్తుందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత తెలిపారు. శనివారం స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయంలో దొర్భాల ప్రభాకర శర్మ వారిచే ప్రవరించిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, మీ జీవితంలో ఈ …
Read More »వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్టు ఉద్యోగులకు వెంటనే జీతాలు చెల్లించాలి…
-వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర కి విజ్ఞప్తి -వినుకొండ రాజారావు, రాష్ట్ర అధ్యక్షులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైద్య ఆరోగ్య శాఖ లో విధులు నిర్వహిస్తున్న అనేక క్యాడర్ లలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు గత మూడు నెలలుగా జీతాలు చెల్లించలేదని. మానవ సేవే మాధవ సేవగా భావించి విధినిర్వహణలో తమ ప్రాణాలు సైతం లెక్క చేయక ప్రజల ప్రాణాలను కాపాడటంలో నిరంతరం శ్రమిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు చాలీచాలని జీతాలతో అనేక కష్టాలతో …
Read More »చందనాలంకరణలో శ్రీనివాసుడు…
-కన్నుల పండుగగా ఉగాది వేడుకలు…. -శ్రీనివాస క్షేత్రానికి విశేష భక్తుల తాకిడి… -భక్తిశ్రద్ధలతో స్వామివారికి ప్రత్యేక పూజలు… తాడిగడప, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ శుభ కృత ఉగాది పర్వదినం సందర్భంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార భక్తులకు చందన అలంకరణలో దర్శనం ఇచ్చారు. నగర పరిధిలోని తాడిగడప గ్రామంలోని లక్ష్మీ వెంకటేశ్వర గార్డెన్స్ లో నున్న శ్రీనివాస క్షేత్రంలో ఉగాది పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారి మూలవిరాట్ కు విశేష చందన అలంకారం చేశారు. …
Read More »గ్రామీణ వైద్యుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి 429 జిఓని అమలు చేయాలి…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఎంతో మందికి మేలు చేస్తూ ఎన్నో ప్రభుత్వ పథకాలు ప్రవేశపెడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మా సమస్యలు కూడా త్వరితగతిన పరిష్కరించాలని గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ప్రతినిధి రాష్ట్ర అధ్యక్షులు నాగిపోగు కోటేశ్వరరావు శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న పిఎంపి, ఆర్‌ఎంపిలకు తగిన గుర్తింపు ఇచ్చేందుకు గతంలో గ్రామీణ వైద్యులకు తర్ఫీదు కూడా ఇచ్చారని తెలియజేశారు. ట్రైనింగ్ అయిన పిఎంపి, ఆర్‌ఎంపిలకు గ్రామీణ వైద్యులుగా ఉద్యోగ …
Read More »దాతల ఆర్ధిక సహాయంతో ఆయుర్వేద వైద్యశాలలో బోరెవెల్, వాటర్‌కూలర్ ఏర్పాటు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డా.ఆచంట లక్ష్మీపతి ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి ప్రాంగణంలో శుక్రవారం కొత్తగా వేసిన బోరెవెల్, వాటర్‌కూలర్ ప్రారంబోత్సవం జరిగింది. రోగులకు నీటి కొరత లేకుండా మెరుగైన సేవలు ఆందించే ఉద్దేశంతో, దాత కళాశాల పూర్వ విద్యార్ధి డాక్టర్ సిహెచ్.రామకృష్ణ ఇచ్చిన లక్ష రూపాయల ఆర్ధిక సహాయంతో ఆసుపత్రి ప్రాంగణంలో నూతనంగా మోటార్ బోరెవెల్ వేయించడం జరిగింది. అలాగే ఆసుపత్రి ప్రాంగణంలో రోగుల అవసరార్థం వాటర్‌కూలర్‌ని డాక్టర్ వేముల భానుప్రకాశ్ సహకారంతో ఏర్పాటుచేశారు. ఈ సందర్బంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ …
Read More »వైఎస్సార్ తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి…
-ప్రభుత్వాసుపత్రుల రూపురేఖలు మారుతున్నాయి -ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం అందించేలా చర్యలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వాస్పత్రిలో ప్రసవానంతరం తల్లీబిడ్డను సురక్షితంగా, సౌకర్యవంతంగా ఇంటికి చేర్చే బృహత్తర కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం అధునాతన వసతులతో కూడిన 500 ఎయిర్ కండిషన్డ్ ‘డాక్టర్ వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలను ప్రారంభించింది. విజయవాడలోని బెంజ్ సర్కిల్ వేదికగా శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జెండా ఊపి ఈ వాహనాలను ప్రారంభించారు. తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ ఎయిర్ కండిషన్డ్ వాహనాన్ని పరిశీలించిన అనంతరం సీఎం వైయస్.జగన్ …
Read More »జగనన్న ఇళ్లకు అడ్వాన్స్ సొమ్ము లబ్దిదారులకు త్వరితగతిన అందించాలి : జేసీ (హౌసింగ్) శ్రీవాస్ నుపూర్ అజయ్ కుమార్
పమిడిముక్కల, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న ఇళ్ల లబ్దిదారులకు అడ్వాన్స్ సొమ్మును త్వరితగతిన అందించి ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) శ్రీవాస్ నుపూర్ అజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. పమిడిముక్కల మండలం వీరంకి 1 మరియు 2 మరియి అగ్నిపర్రు లలోని లేఔట్ లలో ఇళ్ల నిర్మాణ పనులు, మౌలిక సదుపాయాల కల్పన, లబ్దిదారులకు నిర్మాణ సామాగ్రి పంపిణీలను జేసీ పరిశీలించారు. అనంతరం పమిడిముక్కలలో అధికారులతో జగనన్న ఇళ్ల నిర్మాణ పనుల ప్రగతిపై జేసీ సమీక్షించారు. ఈ …
Read More »ఘన వ్యర్ధాల నిర్వహణ సక్రమంగా చేయాలి : జేసీ ఎల్. శివశంకర్
-రోడ్లపై ఎక్కడా చెత్త కనిపించకూడదు వత్సవాయి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామాలలో రోడ్లపై చెత్త ఎక్కడా కనిపించకూడదని, పూర్తి పారిశుధ్య గ్రామాలుగా తీర్చిదిద్దాలని జిల్లా జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఎల్. శివశంకర్ అధికారులను ఆదేశించారు. వత్సవాయి మండలం లింగాల గ్రామంలో శుక్రవారం ఘన వ్యర్ధాల నిర్వహణ కేంద్రాన్ని అధికారులతో కలిసి జేసీ సందర్శించారు. కేంద్రంలో తడిచెత్త, పొడిచెత్త కలిసి సేకరించడం జేసీ పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ శివశంకర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో ఘన వ్యర్ధాల నిర్వహణ సక్రమంగా చేయాలని ,పట్టణ , …
Read More »వంటనూనెలను ఎమ్మార్పీకన్నా అధిక ధరలకే విక్రయిస్తే చర్యలు…
-జిల్లా వ్యాప్తంగా పలు దుకాణాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆకస్మిక తనిఖీలు… -రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి టి.కనకరాజు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిత్యావసర సరుకులను, ముఖ్యంగా వంట నూనెలను నిర్దేశిత ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని, అధిక ధరలకు అమ్మినా, పరిమితికి మించి నిల్వచేసినా బైండోవర్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని విజయవాడ యూనిట్ రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి టి.కనకరాజు హెచ్చరించారు. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విజయవాడ యూనిట్ …
Read More »