Andhra Pradesh

డా. వైఎస్సార్‌ తల్లిబిడ్డా ఎక్స్‌ప్రెన్‌ వాహనాల ప్రారంభోత్సవానికి అంతా సిద్దం…

-జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏప్రిల్‌ 1వ తేదీ శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్న డా.వైయస్‌ఆర్‌ తల్లిబిడ్డా ఎక్స్‌ప్రెస్‌ వాహనాల ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సిద్దంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ జె నివాస్‌ అధికారులను ఆదేశించారు. ప్రారంభోత్సవానికి చేస్తున్న ఏర్పాట్లను బెంజ్‌సర్కిల్‌ వద్ద గురువారం శాసనమండలి సభ్యులు, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌, మున్సిపల్‌ కమీషనర్‌ పి. రంజిత్‌బాషా, జాయింట్‌ కలెక్టర్లు డా. కె మాధవిలత, …

Read More »

పెన్షన్ల పంపిణీకి అంతా సిద్దం…

-జిల్లాలో 5,21,131 మంది పెన్షన్‌ దారులకు 132.66 కోట్ల రూపాయలు… -అవ్వాతాతలకు ఉగాది పెన్షన్‌ ఏప్రిల్‌ 1వ తేదీనే అందించి నూరు శాతం పూర్తి చేయండి… -జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉగాదికి ఒక రోజు ముందే జిల్లాలోని అవ్వాతాతలు, వితంతువులు, ఇతర పెన్షన్‌ దారులందరికి పెన్షన్‌ల పంపిణీ కోసం జిల్లా యంత్రాంగం సిద్దమైయింది. పెన్షన్ల పంపిణీలో ఏమాత్రం ఆలస్యం కాకుండా శుక్రవారం తెల్లవారుజామునుండే పంపిణీ ప్రారంభించి, నూరు శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ ఆదేశించారు. …

Read More »

నెల రోజులుగా జిల్లాలో 795 దుకాణాల్లో తనిఖీలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గత నెలరోజులుగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న దాడులు సత్పలితాలు ఇస్తున్నాయి. వంటనూనెల ధరలు కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంటున్నాయి. గత నెల రోజులుగా జిల్లాలో 795 దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి 270 కేసులు నమోదు చేశామని, వీటిలో మూడు దుకాణాలపై 6ఏ కేసులు నమోదు చేశామని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రీజనల్ అధికారి టి. కనకరాజు అన్నారు. నిత్యావసర సరుకులను, ముఖ్యంగా వంట నూనెలను నిర్దేశిత ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని, అధిక ధరలకు …

Read More »

రాష్ట్రంలో 24/7 నిరంతర విద్యుత్ సరఫరా అందిస్తున్నాం..

-నూతన విద్యుత్ టారిఫ్ విధానం ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వస్తుంది.. -ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వమే రూ. 11,123 కోట్లు సబ్సిడీ భరిస్తుంది.. -ఉచిత విద్యుత్ రూ. 9513 కోట్లు సబ్సిడీ, డొమెస్టిక్ రూ. 4,037 కోట్లు సబ్సిడీ ప్రభుత్వమే భరిస్తుంది.. -సింగల్ టెలిస్కోపింగ్ విధానం వలన విద్యుత్ చార్జీలు స్వల్పంగా పెరుగుతాయి.. -ప్రతి సంవత్సరం 14 శాతం ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది.. -రాష్ట్రంలో 74 శాతం ధర్మల్ విద్యుత్ ఉత్పాదన జరుగుతుందన్నారు.. -బొగ్గు రేట్లు, బొగ్గు రవాణా చార్జీలు పెరగడం వలెనే …

Read More »

లేపాక్షి కి యునెస్కో గుర్తింపు పట్ల హర్షం వ్యక్తంచేసిన మంత్రి అవంతి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పర్యాటక కేంద్రమైన లేపాక్షిని ప్రపంచ వాఫసత్వ సంపద కట్టడంగా యునెస్కో గుర్తించడం శుభపరిణామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనాభ్యుదయ క్రీడల శాఖమంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి) ఒక ప్రకటనలో పేర్కోన్నారు. లేపాక్షిని యునెస్కో గుర్తించడం భారతదేశానికే గర్వకారణమని ఆయన తెలిపారు. విజయనగరం రాజుల కాలంలో నిర్మించిన వీరభద్ర స్వామి ఆలయం ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుందన్నారు.వేలాడే సంభం, ఏకశిలా నంది, శిల్పాలు, కట్టడాలు,కళాఖండాలు.సీతాదేవి పాదాలు,ఏడు శిరస్సులపై నాగేంద్రుడు దేశంలో ఎక్కడ కనిపించవని మంత్రి అవంతి శ్రీని వాసరావు తెలిపారు. …

Read More »

గడప గడపకూ వైఎస్సార్ సీపీ కార్యక్రమానికి యంత్రాంగం సంసిద్ధం కావాలి: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గడప గడపకూ వైఎస్సార్ సీపీ కార్యక్రమానికి అధికార యంత్రాంగం, సచివాలయ సిబ్బంది సంసిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో పి.ఓ.యు.సి.డి. అరుణ, వెల్ఫేర్ అధికారులతో గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని వాలంటీర్లకు అందించనున్న ప్రతిభ పురస్కారాలపై ప్రధానంగా చర్చించారు. సెంట్రల్ నియోజకవర్గంలో ప్రస్తుతం 1,388 మంది వాలంటీర్లు విధులు నిర్వర్తిస్తుండగా.. అందులో 1,249 మంది ప్రతిభా పురస్కారాలకు …

Read More »

పారిశుధ్య నిర్వహణ పట్ల అసంతృప్తి, ఖాళి స్థలాలను పరిశుభ్రంగా ఉంచాలి

-14వ శానిటరీ డివిజన్లో పర్యటించిన నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గురువారం అధికారులతో కలసి 14వ శానిటరీ డివిజన్ నందలి పారిశుధ్య నిర్వహణపై ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. డివిజన్ నందలి పారిశుధ్య సిబ్బంది యొక్క హాజరు మరియు FRS మస్తరు పరిశీలించి సిబ్బంది అందరు సక్రమముగా విధులకు హాజరు అవుతున్నది లేనిది అడిగితెలుసుకొన్నారు.  డివిజన్ పరిధిలో పర్యటిస్తూ, అవుట్ ఫాల్ డ్రైన్లు మరియు సైడ్ కాలువలలో మరుగునీటి పారుదల విధానము పరిశీలించగా …

Read More »

ప్రతి పేదవాడికి సంక్షేమ లబ్ది వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పేదవారి సంక్షేమనికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారు అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. గురువారం గడప గడపకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా 12వ డివిజన్ యార్లగడ్డ అప్పారావు వీధి, కాకతీయ బజార్ నందు ఇంటిఇంటికి వెళ్లిన అవినాష్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి గురుంచి ప్రజలకు …

Read More »

కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొత్త జిల్లాల ఏర్పాటుపై బుధ‌వారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ సమీక్షించారు. కొత్త జిల్లాల అవతరణ, మౌలిక సదుపాయాల కల్పన, భవిష్యత్ లో నిర్మించనున్న పరిపాలనా సముదాయాల నిర్మాణం తదితర అంశాలపై అధికారులతో సీఎం చర్చించారు. ఏప్రిల్ 4న‌ ఉదయం 9:05 నుంచి 9:45 మధ్య నూతన జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. అలాగే వాలంటీర్ల సేవలకుగానూ ఏప్రిల్‌ 6న ప్రభుత్వం సత్కారం చేయనుంది. ఏప్రిల్‌ 8న వసతి దీవెన కార్యక్రమం చేపట్టి ఆయా కార్యక్రమాలను సీఎం …

Read More »

శుభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు…

-ప్రతిభామూర్తులకు ఉగాది పురస్కారాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు సంస్కృత అకాడమి ఆధ్వర్యాన శుభకృత్ నామ ఉగాది వేడుకలు నిర్వహించనున్నట్లు అకాడమిఛైర్ పర్సన్ డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 2వ తేదీ శనివారం ఉదయం గం.10 లకు విజయవాడ కొత్తపేటలోని కె.బి.ఎన్. కళాశాల సమావేశమందిరంలో వేడుకలు ప్రారంభమవుతాయన్నారు. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ కప్పగంతు రామకృష్ణ ఉగాది పంచాంగ పఠనం చేస్తారన్నారు. రాష్ట్ర విద్యాశాఖమంత్రి  ఆదిమూలపు సురేష్, దేవదాయ శాఖ మంత్రి  వెలంపల్లి శ్రీనివాస్, శాసనసభ్యులు మల్లాది విష్ణువర్థన్, …

Read More »