విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో పెండింగ్ పనులతో పాటు.. డివిజన్ పర్యటనలలో తమ దృష్టికి వచ్చిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో ఇంజనీరింగ్, ట్రాన్స్ కో అధికారులతో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు, వాటి ప్రగతిపై డివిజన్ ల వారీగా ఆరా తీశారు. వివిధ దశలలో ఉన్న పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. తొలుత …
Read More »Andhra Pradesh
దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రప్రభుత్వం దివ్యాంగులకు అన్ని విధాలా అండదండగా నిలుస్తూ.. పూర్తి భరోసా ఇస్తోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. వరల్డ్ విజన్ ఇండియా ఆధ్వర్యంలో స్వర్ణ ప్యాలస్ నందు దివ్యాంగ చిన్నారులకై నిర్వహించిన రాష్ట్ర స్థాయి కన్సల్ టెంట్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించిన వరల్డ్ విజన్ ఇండియా సభ్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఇటువంటి మంచి కార్యక్రమాలకు ప్రభుత్వ సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని పేర్కొన్నారు. నేటి సమాజంలో …
Read More »హెడ్ వాటర్ వర్క్స్ మరియు వెహికల్ డిపో ల నిర్వహణ పరిశీలన…
-అధికారులకు పలు సూచనలు – కమిషనర్ పి.రంజిత్ భాషా, ఐ.ఏ.ఎస్., విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ కమిషనర్ పి.రంజిత్ భాషా, ఐ.ఏ.ఎస్ బుధవారం అధికారులతో కలసి విద్యాధరపురం హెడ్ వాటర్ వర్క్స్ మరియు వెహికల్ డిపోల యొక్క నిర్వహణ విధానమును పరిశీలించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు సూచనలు చేసారు. ముందుగా హెడ్ వాటర్ వర్క్స్ నందలి వాటర్ ఫిల్టరేషన్ ప్లాంట్ యొక్క పని తీరు, రక్షిత మంచినీటి సరఫరా విధానము మరియు విధి నిర్వహణలో సిబ్బంది యొక్క పని …
Read More »రమేష్ హాస్పిటల్స్‌లో అరుదైన జీర్ణకోశ వ్యాధికి అధునాతన వైద్యచికిత్స
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రమేష్ హాస్పిటల్స్ ప్రముఖ సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ బత్తిని రాజేష్ ఆధ్వర్యంలో ఆహారనాళం బిగుసుకుపోయి ఎటువంటి ఆహారాన్ని మింగలేకపోవటం (అక్లేసియా కార్డియా) అనే వ్యాధి బారినపడిన 37 మంది రోగులకు క్లిష్టమైన ఎండోస్కోపిక్ చికిత్స అయిన ‘పర్ ఓరల్ ఎండోస్కోపిక్ మయాటమి’ (పోయమ్) విధానం ద్వారా విజయవంతంగా రోగులకు చికిత్స నిర్వహించి సాంత్వన కలిగించారు. ఈ సందర్భంగా డా॥ రాజేష్ మాట్లాడుతూ సాధారణంగా ఆహారనాళం ద్వారా ఆహారం పొట్టలోపలికి వెళుతుంది. ఈ అక్లేసియా కార్డియా వ్యాధిలో ఈ …
Read More »గ్రామీణ, పట్టణ, రాష్ట్ర, జిల్లా ప్రధాన రహదారులకు మహర్దశ….
-జిల్లాలో 2020-21, 2021-22 సంవత్సరాలలో 178 రహదారి పనులకు రూ.1083 కోట్ల 25 లక్షలు మంజూరు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రయాణీకులు ఆశక్తిగా ఎదురు చూస్తున్న రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పనులు శరవేగంగా జరిగేందుకు అవసరమైన ప్రక్రియ ప్రారంభించి టెండర్లు పిలిచే పనులు కూడా చేపట్టింది. దీనిలో భాగంగా ఒక వైపు దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేస్తూనే… అవసరమైన రహదారుల విస్తరణకు నిధులు కేటాయించింది. ఇక జిల్లా రహదారులపై ప్రయాణమంటే హాయి అన్నట్టు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. …
Read More »శాసనసభలో దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డి సంతాపతీర్మానాన్ని ప్రవేశపెట్టిన సీఎం వైయస్.జగన్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శాసనసభ బడ్జెట్ సమావేశాలు రెండోరోజు దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డి సంతాపతీర్మానాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ శాససనభ సభ్యులు మేకపాటి గౌతంరెడ్డి మృతిపట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ… శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుందన్న సీఎం. ఆ తర్వాత సీఎం జగన్ మాట్లాడుతూ.. ఈ రోజు నా సహచరుడు, మిత్రుడు, మేకపాటి గౌతమ్ రెడ్డి ఇకలేరు అని చెప్పి ఊహించుకునేదానికి, ఆలోచన చేయడానికి కూడా మేమంతా …
Read More »‘మహిళా సాధికారత–జగనన్న లక్ష్యం’…
-మహిళా సాధికారతలో ఏపీ నెంబర్ వన్ -మహిళాభ్యుదయమే ప్రభుత్వ లక్ష్యం -నామినేటెడ్ పదువుల్లో మహిళలకు 50 శాతానికి పైగా -అక్కచెల్లెమ్మల రక్షణ కోసం దిశ చట్టం, యాప్ రూపకల్పన – ప్రతి జిల్లాలో దిశ ఫోరెన్సిక్ ల్యాబ్‌లు ఏర్పాటు -రూ.87 కోట్ల వ్యయం. సిబ్బందీ నియామకం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయవాడ, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ‘మహిళా సాధికారత–జగనన్న లక్ష్యం’ పేరిట మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ …
Read More »అందరికీ ఆదర్శం ఏపీ మహిళలు అన్న విధంగా తీర్చిదిద్దిన ఘనత మన అన్న జగనన్నది…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయవాడ, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ‘మహిళా సాధికారత–జగనన్న లక్ష్యం’ పేరిట మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రులు, పలువురు మహిళలు ఏమన్నారంటే… పాముల పుప్పశ్రీవాణి, డిప్యూటీ సీఎం ఈ రోజు మహిళల గురించి అందరూ గొప్పగా చెబుతారు, మహిళల సక్సెస్ గురించి మాట్లాడతారు. ప్రతీ రోజు మహిళలదే, ప్రతి రంగం మహిళలకే, అన్నింటా మహిళలే, అందరికీ ఆదర్శం ఏపీ మహిళలు …
Read More »ముఖ్యమంత్రి దృష్టికి పెదపాలపర్రు, కోడూరు గ్రామాల ఇబ్బందులు…
-మంత్రులు పేర్నినాని, కొడాలి నాని అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాల పునర్ విభజన పరంగా ముదినేపల్లి మండలం పెదపాలపర్రు, కోడూరు గ్రామాల సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతామని రాష్ట్ర రవాణా, పౌర సరఫరాల శాఖ మాత్యులు పేర్ని వెంకట్రామయ్య (నాని), కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) హామీ ఇచ్చారు. ప్రస్తుతం ముదినపల్లి మండలంలో ఉన్న ఈ రెండు గ్రామాలను గుడివాడ రూరల్ మండలంలో కలిపి, కృష్ణా జిల్లాలో కొనసాగించే విషయంపై గ్రామస్ధులు డిమాండ్ చేస్తున్న విధంగా రాష్ట్ర కమిటీలో చర్చిస్తామన్నారు. సోమవారం …
Read More »అన్ని రంగాల్లో మహిళ లదే రాజ్యం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ , విజయవాడ ప్రధాన కార్యాలయం లొ షేక్ ఆసీఫ్, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ అద్వర్యం లో పలువురు మహిళా ఉధ్యోగస్తులను సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ ఆసిఫ్ గారు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నాయకత్వం లో మహిళలకు అన్ని రంగాల్లో 51% పైన రిజర్వేషన్ లు కల్పించి సముచిత …
Read More »