Andhra Pradesh

మహిళలు ఆత్మవిస్వాసంతో జీవించాలి

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : మహిళలు తాము దేనికీ తక్కువకామని అవకాశం వస్తె అన్ని విభాగాలలో రాణిస్తామన్న ఆత్మ విశ్వాసంతో జీవించటం అలవర్చు కోవాలని తెనాలి సబ్ కలెక్టర్ Dr.నథిమీనా అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంగళ వారం ప్రియదర్శన మహిళా ఇంజినీరింగ్ కాలేజీలో ఆమెమహిళలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని సమానత్వ లింగ వివక్షత కు వ్యతిరేకంగా పోరాడాలని కోరారు. ఆర్థికంగా వేరొకరిపై ఆథారపడకుండా తాము రాణించే ఉపాథి అవకాశాలను ఉపయేగించు కోవాలన్నారు.

Read More »

మహిళా సాధికారత విద్యతోనే సాధ్యం…

-ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ డి. గౌతమి -రాష్ట్ర పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు -స్వర హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యతోనే మహిళా సాధికారత సాధ్యమవుతుందని ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ డి. గౌతమి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు రాష్ట్ర పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ కార్యాలయంలో మంగళవారం ఘనంగా జరిగాయి. మహిళా దినోత్సవ ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా స్వర హాస్పిటల్ ఆధ్వర్యంలో మహిళల కోసం ఉచిత గైనకాలజీ …

Read More »

మ్యాన్ అఫ్ ది మ్యాచ్ వైభవ్ రాజ్… 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : Jol సీజన్ 2 క్రికెట్ పోటీలు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. మంగళవారం జరిగిన మ్యాచ్ లో సెకండ్ బ్యాటింగ్ చేసిన రాజమండ్రి బ్లూస్ 122 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మూడు వికెట్లు తీయడం తీశారు. G.మోజేష్ 33 runs 25 బాల్స్   ch రిత్విక్ వర్మ20 రన్స్ 29 బాల్స్ క్రిటిక్స్ బోలర్ వైభవ్ రాజ్ 7/42/4 నాలుగు వికెట్లు తీశారు. విజయంలో కీలక పాత్ర పోషించారు 69 రన్స్ తేడాతో క్రికెట్ టీం విజయం …

Read More »

జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్  సతీమణి విజయలక్ష్మి  కేక్ కటింగ్ చేశారు. అనంతరం నగర కమిటీ సభ్యులకు పలువురు మహిళలకు శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా విజయ లక్ష్మి మాట్లాడుతూజనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్  మహిళా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్నారని మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో విజయవాడ నగర కమిటీ సభ్యులు సయ్యద్. …

Read More »

ఆర్టీసీ హౌస్ లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్టీసీ హౌస్ లో ఈ రోజు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంస్థ ఛైర్మన్ శ్రీ ఏ. మల్లికార్జున రెడ్డి మరియు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్  సి.హెచ్.ద్వారకాతిరుమలరావు,ఐ.పి.ఎస్. ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ప్రధాన కార్యాలయంలో పనిచేసే మహిళలందరికీ వారు ఈ సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. సంస్థ ఛైర్మన్ ఏ.మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ మహిళలు ప్రతి రంగంలోనూ తమ ప్రతిభను చాటుతున్నారని కొనియాడారు. మన సంస్థలో కూడా …

Read More »

“యువత దేశ నిర్మాణం కోసం తమను తాము అంకితం చేసుకోవాలి”…

-బి.జె. ప్రసన్న, రాష్ట్ర డైరెక్టర్, నెహ్రూ యువ కేంద్ర సంఘటన్, AP & యానాం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత ప్రభుత్వం, యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువ కేంద్రం, విజయవాడ వారిచే నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు 08-03-2022న ఉదయం 10.00 గంటల నుండి స్థానిక ధనేకుల ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఆడిటోరియంలో జిల్లా స్థాయి నైబర్‌హుడ్ యూత్ పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. యువత. యూత్ స్కిల్స్, లేబర్ వెల్ఫేర్, బేటీ బచావో బేటీ పడావో, మహిళలు, …

Read More »

మహిళా సాధికారత నినాదం కాదు.. మా విధానం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-మాది అక్కచెల్లెమ్మలకు మంచి చేసే ప్రభుత్వం -జనహిత సదనములో పండుగలా అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహిళా సాధికారత అనేది నినాదం కాదని.. తమ ప్రభుత్వ విధానమని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఎమ్మెల్యే మల్లాది విష్ణు అధ్యక్షతన ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గ అక్కచెల్లెమ్మలకు ఆయన ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళలను గౌరవించటం మన సంప్రదాయమని.. కుటుంబంలో ప్రేమ …

Read More »

మహిళా సాధికారతే అందరి లక్ష్యం కావాలి… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఘనంగా అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశాభివృద్ధిలో మహిళా సాధికారత ఎంతో కీలకమని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. అజిత్ సింగ్ నగర్లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియం వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కచెల్లెమ్మలందరికీ మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. నేటి సమాజంలో మ‌హిళ‌లు అన్ని రంగాల్లోనూ విజ‌యాలు …

Read More »

అందరూ… క్షేమంగా…

-ఉక్రెయిన్ నుంచి జిల్లాకు చేరిన 31 మంది విద్యార్థులు -జిల్లా యంత్రాంగం పనితీరు భేష్ -అవధులు లేని తల్లిదండ్రుల ఆనందం -కలెక్టర్, అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు, తల్లిదండ్రులు నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎట్టకేలకు ఉక్రెయిన్ లో ఉన్న 31 మంది జిల్లాకు చెందిన విద్యార్థులందరూ క్షేమంగా వారి స్వస్థలాలకు చేరినట్లు జిల్లా కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు సోమవారం వెల్లడించారు. ఉక్రెయిన్ లో ఏర్పడిన యుద్ధ వాతావరణం పరిస్థితుల నేపథ్యంలో తమ బిడ్డల పరిస్థితి ఏమిటన్న ఆందోళనతో తల్లడిల్లిన …

Read More »

“కాలేజీ లవ్ స్టోరీ” సినిమా ముహూర్తం ప్రారంభం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : “కాలేజీ లవ్ స్టోరీ” సినిమా ముహూర్తాన్ని సోమవారం ఉదయం 9:30 గంటలకు చిత్ర యూనిట్ విజయవాడ గాంధీ నగర్ లో తమ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డైరెక్టర్ జొన్నవిత్తుల రామకృష్ణ మాట్లాడుతూ యూత్ కు సంబంధించిన లవ్ ఎంటర్టైన్మెంట్ తో కూడిన సినిమాను ప్రారంభించి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత సిహెచ్. సురేష్, హీరో అక్షర, హీరోయిన్ లావణ్య, ఎడిటర్ శశాంత్ తదితరులు పాల్గొన్నారు. …

Read More »