Andhra Pradesh

పేదరికమే ప్రాతిపదికగా గ్రామ/ వార్డు సచివాలయ సిబ్బంది ప్రజలకు సేవలు అందించాలి…

-అధికారులకు ఆర్డీఓ కె రాజ్యలక్ష్మి ఆదేశం నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : పేదరికమే ప్రాతిపదికగా గ్రామ/ వార్డు సచివాలయ సిబ్బంది ప్రజలకు సేవలు అందించాలని రెవిన్యూ డివిజనల్ అధికారి  కె రాజ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమంలో ప్రజలనుండి దరఖాస్తులు స్వీకరించి, వాటి పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆగిరిపల్లి మండలం కొత్త ఈదర గ్రామానికి చెందిన బి. నాగేశ్వరరావు తన దరఖాస్తులో తాను సామాజిక పెన్షన్ కొరకు దరఖాస్తు చేసుకున్నానని, …

Read More »

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటన ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. మహిళా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి కృషి చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి అన్ని రంగాల్లో మహిళలకు పెద్దపీట వేశారని ఆయన అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా నామినేటెడ్ పదవుల్లోను స్థానిక సంస్థలు ఎన్నికల్లోను మహిళలకు 50 శాతం ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు.అదేవిధంగా అక్క చెల్లెమ్మల కోసం సంక్షేమ పథకాల్లో వారికి పెద్దపీట …

Read More »

మహిళల ఆరోగ్యానికే ప్రభుత్వం కట్టుబడి ఉంది…

-తెనాలి సబ్ కలెక్టర్ :Dr.నిథిమీనాI.A.S తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రప్రభుత్వం మహిళల సమస్యలు వారి ఆరోగ్య సంరక్షణకు కట్టుబడి ఉందని తెనాలి సబ్ కలెక్టరునిథిమీనా I.A.S.అన్నారు. సోమవారం “స్పందన” ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా సంవత్సరం సందర్భంగా శాసన సభ్యలు అన్నాత్తుని శివకుమార్ సహాయ సాకారంతో 15-45 సం॥రాల మథ్యమహిళలను వేదిస్తున్న కేన్సర్ నిర్మూలన దిశగా చర్యలు చేపట్టనున్నామని తొలుత వారిలొ రొమ్ము గర్భాశయ ముఖ ద్వార కేన్సర్ గురించి మహిళలను చైతన్యవంతం చేయాలన్నారు. మహిళా వారోత్సవాలలో భాగంగా …

Read More »

మహిళలకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తాం…

-మహిళలను గౌరవించడం మన బాధ్యత డిటిసి యం పురేంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహిళలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే విధంగా జిల్లాలోని రవాణాశాఖ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగిణిలకు ప్రతి ఒక్కరు ఇవ్వాలని డిటిసి యం పురేంద్ర అన్నారు. స్థానిక బందర్ రోడ్డు లోని డిటిసి కార్యాలయంలో రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోన్2 ఆధ్వర్యంలో సోమవారంనాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా రవాణాశాఖలో పనిచేస్తున్న ఉద్యోగిణిలతో ఆటలు పాటలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీటీసీ యం పురేంద్ర ముఖ్య అతిధిగా పాల్గొని ఆయన …

Read More »

ప్రతి విద్యార్థిని క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వానిదే : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఉక్రెయిన్ నుండి వచ్చిన తూర్పు నియోజకవర్గ పరిధిలోని 7వ డివిజన్ కు చెందిన వైద్య విద్యార్థిని కమలా రాణిని వారి స్వగృహంలో సోమవారం నాడు తూర్పు నియోజకవర్గ వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అవినాష్ మాట్లాడుతూ ఉక్రెయిన్ నుంచి పొరుగు దేశాల్లో కి వచ్చిన విద్యార్థులను క్షేమంగా తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులు ని ఆదేశించారు అని అన్నారు. భారత రాయబార …

Read More »

సైడ్ వాల్ నిర్మాణం శంకుస్థాపన, పనులు ప్రారంభం:దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  పరిపాలన సాగిస్తున్నారు అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. సోమవారం 17వ డివిజన్, గుడ్ మార్నింగ్ టీ స్టాల్ దగ్గర, ఫిడర్ రోడ్డు వద్ద 11లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో నూతనంగా నిర్మించబోయే సైడ్ వాల్ నిర్మాణానికి డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి తో కలిసి …

Read More »

దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వెల్డింగ్ మెషిన్ పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలో విద్య, వైద్య, ఉపాధి కల్పన రంగాలలో దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతున్నట్టు తూర్పు నియోజకవర్గ వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. సోమవారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 19వ డివిజన్ నిరుపేద కుటుంబానికి చెందిన కత్తి అశోక్ కి జీవనోపాధి నిమిత్తం దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దాదాపు 30,000 రూపాయల విలువ గల వెల్డింగ్ మిషన్, డ్రిల్లింగ్ మిషన్ కిట్స్ …

Read More »

ఉత్కంఠ భరితంగా Jol సీజన్ 2 క్రికెట్ పోటీలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : Jol సీజన్ 2 క్రికెట్ పోటీలు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. నువ్వా నేనా అనే విధంగా క్రికేటర్స్స్ తమ ఆటతీరును కనబరుస్తున్నారు. Jpl సీజన్ 2 ఎనమలకుదురు బోసుబాబు క్రికెట్ గ్రౌండ్లో కొనసాగుతున్నాయి. సోమవారం ఎస్ పి సి ఏ తిరుపతి జట్టు,కార్తిక క్రికెట్ అకాడమీ అట్టు మధ్య మ్యాచ్ జరిగింది.తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తిరుపతి జట్టు 10 వికెట్లు కోల్పోయి 128 పరుగులు సాధించింది. , వీరిలో కంచర్ల ఆనంద్ 31 బంటులకు …

Read More »

కామినేనిలో విజయవంతంగా కిడ్నీ మార్పిడి

-అతి తక్కువ వ్యయంతో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ -అంతర్జాతీయ స్థాయి సదుపాయాలు, అనుభజ్ఞులైన నిపుణులతో నెఫ్రాలజీ, యూరాలజీ విభాగాలు -మరింత ఆధునికంగా డయాలసిస్ యూనిట్లు -మీడియా సమావేశంలో కామినేని సీవోవో డాక్టర్ నవీన్ కుమార్ వెనిగళ్ల -మూత్రపిండాల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి -ప్రముఖ నెఫ్రాలజిస్టు డాక్టర్ సరిత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అత్యాధునిక వైద్య సేవలను అందించడంలో అగ్రగామిగా ఉన్న తాడిగడపలోని కామినేని హాస్పిటల్స్ నందు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తిచేసినట్లు హాస్పిటల్స్ సీవోవో డాక్టర్ నవీన్ కుమార్ వెనిగళ్ల …

Read More »

పని తీరుపై ఆలక్ష్యం ఉన్నా, తప్పులు చేసినా విచారణ జరిపి, శాఖ పరమైన చర్యలు తీసుకుంటాం…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కారం రాష్ట్ర స్థాయి సగటు (ఎస్ ఎల్ ఏ సగటు) లోపలే చెయ్యాల్సి ఉండగా మండల స్థాయి అధికారులు అందుకనుగుణంగా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి. ప్రసన్న వెంకటేష్ స్పష్టం చేశారు. పని తీరుపై ఆలక్ష్యం ఉన్నా, తప్పులు చేసినా విచారణ జరిపి, శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోమవారం స్థానిక మునిసిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో కొవ్వూరు డివిజన్ స్థాయి అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా …

Read More »