తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : అన్ని వసతులు అన్నికార్యాలయాలు చారిత్రాత్మకంగా భౌగోళికంగా సాంస్కతిపరంగా విద్య వైద్య పారిశ్రామిక రోడ్డు రవాణా రైల్వే 5ప్లాట్ ఫారాలున్న తెనాలిని జిల్లాగా ప్రకటించక పోతే ఉద్యమం చేపట్టవలస వస్తుందని తెనాలిఅఖిలపక్షనాయకుల అన్నారు. గురువారం స్థానిక స్వరాజ్ టాకీస్ నుండి గాంథీచౌక్ శివాజీచౌక్ మీదగా సబ్ కలెక్టర్ ఆఫీసువరకు వేలాది మంది విద్యార్థినీ విద్యార్థులతో “తెనాలి ని జిల్లా”గా ప్రకటించాలంటూ ప్లె కార్డులతో నినదిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు.అనతరం తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించి …
Read More »Andhra Pradesh
రాష్ట్రానికి సంబంధించిన కీలక ప్రాజెక్టులపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో ముఖ్యమంత్రి వైయస్.జగన్ చర్చ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పూర్తయిన పలు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనల తర్వాత కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ నేరుగా ముఖ్యమంత్రి వైయస్.జగన్ నివాసానికి చేరుకున్నారు. కేంద్ర మంత్రి గౌరవార్ధం ఆయనకు సీఎం విందు ఇచ్చారు. భోజనం తర్వాత రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, ప్రతిపాదనలపై నితిన్ గడ్కరీతో సీఎం చర్చించారు. ఈ సమావేశంలో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయరహాదారుల శాఖకు చెందిన అధికారులు, రాష్ట్రానికి చెందిన కీలక అధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని గొప్పస్థాయికి తీసుకెళ్లగలిగే …
Read More »రాష్ట్రంలో 1380 కిలోమీటర్ల పొడవు గల 51 జాతీయ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి జాతికి అంకితం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో 1380 కిలోమీటర్ల పొడవు గల 51 జాతీయ రహదారి ప్రాజెక్టులకు గురువారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేశారు. అనంతరం ఇందిరాగాంధీ స్టేడియంలో బహిరంగసభ లో ఈ సందర్భంగా సీఎం వైయస్.జగన్ మాట్లాడుతూ కేంద్ర రోడ్డు, రవాణా జాతీయరహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీకి, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డికి, నా సహచర మంత్రులకు హృదయపూర్వక …
Read More »ఆంధ్రప్రదేశ్ లో అల్యూమినియం కాయిల్, పానెళ్ళ తయారీ యూనిట్ : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
-రూ.1500 కోట్ల పెట్టుబడుల దిశగా అలుబండ్ గ్లోబల్ లిమిటెడ్ పరిశ్రమతో మరో కీలక ఎంవోయూ కుదుర్చుకున్న ఆంధ్రప్రదేశ్ -1000 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు -అబుదాబీ, దుబాయ్ ల లో వరుస సమావేశాలతో బిజీ బిజీగా మంత్రి మేకపాటి -ముబాదల గ్రూప్, జీ42, ఏడీఐఏ(అడియా) సంస్థలతో మంత్రి మేకపాటి భేటీ దుబాయ్, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి దుబయ్ ఎక్స్ పో పర్యటన బిజిబిజీగా సాగుతోంది. వరుస సమావేశాలు, కీలక ఒప్పందాలతో మంత్రి …
Read More »పేద క్రీడాకారులకు యూజర్ ఫీజు నుండి మినహాయింపు…
-రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన పేద క్రీడాకారులకు చందా నుండి మినహాయింపు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పే అండ్ ప్లే పధకం కింద పేద క్రీడాకారుల నుండి యూజర్ ఫీజు వసూలు నుండి మినహాయింపు, రాష్ట్ర, జాతీయ క్రీడాపోటీల్లో పతకాలు సాధించి చందా చెల్లించలేని స్థితిలో ఉన్న క్రీడాకారులకు చందా చెల్లింపు నుండి మినహాయింపు ఇవ్వాలన్న రాష్ట్ర పర్యాటకశాఖా మాత్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాసరావు) వారి ఆదేశాల మేరకు రాష్ట్ర స్పోర్ట్సు అధారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) …
Read More »జాతీయ ఓటర్ల అవగాహనా పోటీలకు దరఖాస్తులు ఆహ్వానం : ఆర్డీఓ కె. రాజ్యలక్ష్మి
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : బారతీయ ఎన్నికల కమిషన్ 12వ జాతీయ ఓటర్ల దినోత్సవం రోజున “My Vote is My Future- Power of One Vote” అను నినాదంతో జాతీయ ఓటర్ల అవగాహన పోటీలను ప్రారంభించిందని రెవిన్యూ డివిజినల్ అధికారి కె. రాజ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలను పాటల పోటీలు, వీడియో మేకింగ్ , పోస్టర్ డిజైన్ , నినాదాలు, క్విజ్ వంటి 5 విభాగాలలో నిర్వహించడం జరుగుతుందన్నారు. కావున ఆశక్తి కలిగిన యువతీ యువకులు,విద్యార్దులు, ఔత్సాహికులు …
Read More »రోడ్డు ప్రమాద బాధితులకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు పరామర్శ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ బెంజి సర్కిల్ ఫ్లై ఓవర్ పై ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన పారిశుధ్య కార్మికులు వీరలక్మి, జయకుమారిలను జీజీహెచ్ లో ఎమ్మెల్యే మల్లాది విష్ణు పరామర్శించారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు సూచించారు. కోలుకున్న కార్మికులు భవానీ, వెంకటేశ్వర్లను డిశ్చార్జ్ చేసినట్లు డాక్టర్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ప్రమాదం జరిగిన తీరును క్షతగాత్రులను అడిగి ఎమ్మెల్యే తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలతో మాట్లాడి అండగా …
Read More »శ్రీకాళహస్తికి మరో భారీ పెట్టుబడి…
-రూ.1000 కోట్లతో ఎలక్ట్రోస్టీల్ క్యాస్టింగ్స్ లిమిటెడ్ విస్తరణ ప్రణాళిక -22 ఏళ్లుగా డక్టయిల్ ఐరన్ ప్రెషర్ పైప్స్ తయారీ రంగంలో ఉన్న ఎలక్ట్రోస్టీల్ క్యాస్టింగ్స్ లిమిటెడ్ -సీఎంతో సమావేశమమైన ఎలక్ట్రోస్టీల్ క్యాస్టింగ్స్ లిమిటెడ్ ఎండి ఉమంగ్ కేజ్రీవాల్, సీఓఓ సురేష్ ఖండేల్వాల్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీకాళహస్తిలోని ఎలక్ట్రోస్టీల్ క్యాస్టింగ్స్ లిమిటెడ్ ఎండి ఉమంగ్ కేజ్రీవాల్, సీఓఓ సురేష్ ఖండేల్వాల్ క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహకర వాతావరణం నెలకొందని వారు తెలిపారు. 22 …
Read More »శివరాత్రి సందర్భంగా పట్టిసం ఆలయానికి వొచ్చే భక్తు లకు శీఘ్ర దర్శన ఏర్పాట్లు..
పోలవరం (పట్టిసం), నేటి పత్రిక ప్రజావార్త : పట్టిసం ఆలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు నిచ్చి నోటిఫికేషన్ జారీ చేసి ఉన్నందున ఆలయ అభివృద్ధి కి నిధులు కేటాయింపు ఇవ్వడం జరిగిందని దేవాదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ ఎమ్.వి. సురేష్ బాబు తెలిపారు. శివరాత్రి సందర్భంగా పట్టిసం లోని భద్ర కాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయం వద్ద భక్తులకు త్వరితగతిన దర్శనం కలిగేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టామని, సమన్వయ శాఖలు పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నట్లు తహసీల్దార్ బి. సుమతి పేర్కొన్నారు. …
Read More »సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నూతన డీజీపీగా నియమితులైన కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డికి ఏపీ ప్రభుత్వం డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో సీఎంతో ఆయన సమావేశమయ్యారు.
Read More »