ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఏలూరు నగరంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టి గ్రీన్ సిటీ గా తీర్చిదిద్దే ప్రణాళికలు అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సూచించారు. మంగళవారం స్థానిక కలెక్టర్ కార్యాలయం లో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ను స్థానిక నాయకులు ఎస్.ఏమ్.ఆర్.పెదబాబు తో కలిసి మేయర్ షేక్ నూర్జహాన్ , గోపాలపురం శాసన సభ్యులు తలారి వెంకట్రావు లు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందచేశారు. ఈ సందర్భంగా ఏలూరు నగరాభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు …
Read More »Andhra Pradesh
ఒలింపిక్ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్ధేందుకు క్రీడా వికాస కేంద్రాలు : మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఒలింపిక్ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్ధేందుకు క్రీడా రంగంలో పెద్దఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, దీనిలో భాగంగా ప్రతీ జిల్లాలో క్రీడా వికాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర క్రీడల శాఖామంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. స్థానిక కృష్ణలంకలోని అమరజీవి పొట్టి శ్రీరాములు నగర పాలక సంస్థ ఉన్నత పాఠశాలలో రెండు కోట్ల రూపాయలతో నిర్మించిన క్రీడా వికాస కేంద్రంను మంగళవారం మంత్రి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడల …
Read More »బలివే లో మహాశివరాత్రి కి పటిష్టమైన ఏర్పాట్లు : అధికార్లను ఆదేశించిన ఆర్డీఓ కె. రాజ్యలక్ష్మి
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : మహాశివరాత్రి సందర్భంగా ‘బలివే ‘ గ్రామంలో జరగనున్న ఉత్సవాలకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని రెవిన్యూ డివిజినల్ అధికారి శ్రీమతి కె. రాజ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం బలివే మహాశివరాత్రి ఉత్సవాలపై అధికారులతో ఆర్డీఓ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ ముసునూరు మండలం బలివే గ్రామంలోని శ్రీ రామలింగేశ్వరరా స్వామి వారి దేవాలయంలో ఈ నెల 28వ తేదీ నుండి మార్చ్,2వ తేదీ వరకు నిర్వహించనున్న మహాశివరాత్రి ఉత్సవాలకు కృష్ణా, …
Read More »అత్తింటి నుంచి జీవనభృతి అందజేత…
– ‘మహిళా కమిషన్’ ను ఆశ్రయించిన కోడలికి న్యాయం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భర్త చనిపోయిన తర్వాత ఆమె పోషణాభారం బాధ్యతను అత్తామామ తీసుకోవాల్సిందేనని ‘ఏపీ మహిళా కమిషన్’ మరోమారు తేల్చి చెప్పింది. పోషణకు సంబంధించి అత్తింటి వేధింపుల నేపథ్యంలో మహిళా కమిషన్ ను ఆశ్రయించిన కోడలికి ఎట్టకేలకు న్యాయం జరిగింది. వివరాల్లోకొస్తే… చిత్తూరు జిల్లా కలకట మండలం కె.బాటవారిపల్లెకు చెందిన రెడ్డి జాహ్నవికి 2020లో వివాహం కాగా, భర్త కిందటేడాది కోవిడ్ తో చనిపోయాడు. అప్పట్నుంచి ఆమెకు అత్తింటి నుంచి …
Read More »పురసేవా కేంద్రములో విధులు నిర్వహించు సిబ్బంది భాద్యతగా వ్యవహరించాలి…
-కమిషనర్ పి.రంజిత్ భాషా, ఐ.ఏ.ఎస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల పుర సేవా కేంద్రం (103 సెల్) ను కమిషనర్ పి.రంజిత్ భాషా, ఐ,ఏ.ఎస్ పరిశీలించి విధులలో ఉన్న సిబ్బందిని ప్రజల నుండి వచ్చిన సేవా వినతుల గురించి వాటి పరిష్కామునకు తిసుకొనే చర్యల గురించి ప్రశ్నించినారు. ఈ సందర్భంలో పౌర సేవా కేంద్రం నందలి జననమరణ దృవీకరణ కౌంటర్ నందు సిబ్బందిని జననమరణ సమాచారము నిర్ణీత గడువులోపల హాస్పిటల్ నుండి వచ్చుచున్నాదా? లేదా? ఏమైనా …
Read More »పారిశుధ్య కార్మికుల కుటుంబ సభ్యులకు ఓదార్పునిచ్చిన నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ హాస్పటల్ లో చికిత్స పొందుతున్న పారిశుధ్య కార్మికుల యొక్క ఆరోగ్య పరిస్థితులను నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి స్వయంగా వైద్యులను వివరాలు అడిగి తెలుసుకొన్నారు. విధులలో ఉన్న సమయంలో దురదృష్టవశాత్తూ జరిగిన రోడ్ ప్రమాదములో గాయాలు అయిన పారిశుధ్య కార్మికులకు మనోధైర్యాన్ని ఇస్తూ, చికిత్స పొందుతున్న కార్మికులను పలకరించి, కుటుంబ సభ్యులను ఓదార్పునిస్తూ, కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించునట్లుగా చూడాలని హాస్పిటల్ వైద్య అధికారులను కోరారు. ఈ సందర్భంలో ఇటువంటి ఘటన పునరావృతం కాకుండా …
Read More »గుంటతిప్ప డ్రెయిన్ మురుగునీటి పారుదల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి…
-కమిషనర్ పి.రంజిత్ భాషా, ఐ.ఏ.ఎస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుంటతిప్ప డ్రెయిన్ ద్వారా మురుగునీటి ప్రవాహం సక్రమముగా లేకపోవుట వలన ఎదురౌతున్న సమస్యకు శాశ్వత పరిష్కారం చేపట్టాలని ప్రసాదంపాడు గ్రామస్తులు సోమవారం జరిగిన స్పందనలో ఇచ్చిన ఫిర్యాదుపై కమిషనర్ పి.రంజిత్ భాషా, ఐ.ఏ.ఎస్ స్పందిస్తూ, మంగళవారం ఉదయం అధికారులతో కలసి గుంటతిప్ప డ్రెయిన్ ను పరిశీలించారు. ఆటోనగర్ నుండి ప్రసాదంపాడు మీదుగా రైవస్ కాలువలో కలిసే సదరు గుంటతిప్ప డ్రెయిన్ ద్వారా మురుగునీటి ప్రవాహం సక్రమముగా లేకపోవుట వల్ల సమస్య ఎదురౌతున్న …
Read More »దివ్యాంగుల సంక్షేమ సారధి సీఎం జగనన్న: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-AKTPM హైస్కూల్ లో దివ్యాంగుల ఉపకరణాల దరఖాస్తుల స్వీకరణ శిబిరానికి విశిష్ట స్పందన -దివ్యాంగులు ఆత్మ స్థైర్యంతో ముందుకు సాగాలి: ముంతాజ్ పఠాన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దివ్యాంగుల సంక్షేమానికి జగనన్న ప్రభుత్వం చేయూతనందిస్తునట్లు.. దేశంలో ఏ రాష్ట్రం చేయటం లేదని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. విభిన్న ప్రతిభావంతుల, టి.జి. మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సత్యనారాయణపురం AKTPM హై స్కూల్ నందు ఏర్పాటు చేసిన శిబిరానికి పెద్ద సంఖ్యలో దివ్యాంగులు హాజరై ఉపకరణాల కోసం దరఖాస్తు …
Read More »నగర ప్రగతిపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-మధురానగర్లో రూ.35.76 లక్షలతో యూజీడీ పైపులైన్ పనులకు శంకుస్థాపన -వైకాపా ప్రభుత్వ హయాంలోనే నగర అభివృద్ధి: మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను పటిష్ట పరిచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. మధురానగర్లోని రామాలయం వీధి, కేదార్ వారి వీధులలో రూ. 35.76 లక్షల నిధులతో నిర్మించతలపెట్టిన యూజీడీ పైపు లైన్ ఏర్పాటు పనులకు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, …
Read More »వారి దర్శనానికి ఉచిత టోకెన్ల జారీ ప్రారంభం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతిలో శ్రీవారి దర్శనానికి ఉచిత టోకెన్ల జారీ మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. అలిపిరి భూదేవి భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసము, గోవిందరాజ స్వామి సత్రాల వద్ద ఉచిత టోకెన్లను జారీ చేస్తున్నారు. ఆధార్ కార్డు ఆధారంగా రోజుకు 15 వేల ఉచిత టోకెన్లను జారీ అయ్యాయి. ఈరోజు టోకెన్ తీసుకున్నవారికి 16 నుంచి దర్శనానికి టీటీడీ అనుమతించనుంది. ప్రతి గంటకు 1500 మందికి ఉచిత టోకెన్లను టీటీడీ కేటాయిస్తుంది. టికెట్ల కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, …
Read More »