అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి రాష్ట్రం మల్టీ డైమెన్సనల్ పోవర్టీ ఇండెక్సుకు సంబంధించి రిఫార్మ్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని నీతి ఆయోగ్ సలహాదారు(సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు-SDGs)సాన్యుక్తా సమాదార్(Sanyukta Samaddar)చెప్పారు.అమరావతి సచివాలయం ఐదవ బ్లాకులో నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్ 2020-21మరియు మల్టీ డైమెన్సనల్ పోవర్టీ ఇండెక్స్(MPI)పై శుక్రవారం రెండవ రోజు రాష్ట్ర స్థాయి వర్కుషాపు జరిగింది.ఈసదస్సులో నీతి ఆయోగ్ సలహాదారు సమాదార్ మాట్లాడుతూ మల్టీ డైమెన్సనల్ పోవర్టీ ఇండెక్సుకు సంబంధించి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను …
Read More »Andhra Pradesh
ఆప్కో బలోపేతానికి ఏపీఐఐసీ సహకారం…
-సంస్థ చైర్మన్ మెట్టు గోవర్ధనరెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చేనేత సహకార సంఘాలకు మాతృ సంస్థ అయిన ఆప్కోను బలోపేతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవర్ధనరెడ్డి తెలిపారు. విజయవాడలోని ఆప్కో కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహనరావును మెట్టు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చేనేతల అభ్యున్నతి, ఆప్కో తరపున చేపడుతున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. ఆప్కో చైర్మన్ మోహనరావు మాట్లాడుతూ …
Read More »రాష్ట్రంలో అర్హులైన ప్రతీ జర్నలిస్టుకూ అక్రిడిటేషన్ ఇస్తాం…
-చిన్న పత్రిక, పెద్ద పత్రిక అనే తేడా ప్రభుత్వానికి లేదు… -ప్రభుత్వానికి జర్నలిస్టులకు మధ్య సత్సంబంధాలున్నాయి… -ముఖ్యమంత్రిగా తొలిరోజు తొలిసంతకం చేసిన ఫైళ్లలో జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ ఒకటి… – కరోనాతో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు శాశ్వత మేలుజరి గేలా మెరుగైన ప్యాకేజీ అందిస్తాం… -ప్రభుత్వం పై దుష్ప్రచారం చేయుట తగదని, గ్రామీణ ప్రాంతాల్లో జర్నలిస్టులకు కనీస వేతనాలు కూడా ఇవ్వని యాజమాన్యాలతో జర్నలిస్టు నాయకులు పోరాటం చేస్తే బాగుంటుంది… -ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ విజయవాడ, నేటి …
Read More »సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సంబరాలు…
-స్వాతంత్ర్య స్ఫూర్తి నింపిన సాంప్రదాయ కళరూపాలు -ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కర్రసాము విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కానున్న సందర్భంగా విజయవాడ సబ్ కలెక్టర్ క్యార్యాలయ ఆవరణలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సాంస్కృతిక, విద్య, సాంప్రదాయ ప్రదర్శనలు జరిగాయి. వీటిలో ప్రధానంగా కర్రసాము ప్రదర్శన అందరిని అకటుకుంది. సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ కర్ర చేతపట్టి కర్రసాము ప్రదర్శనలో పాల్గొని అందరిలో …
Read More »పోలీస్ గ్రౌండ్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లు పరిశీలించిన జెసి మాధవీలత…
-ప్రోటోకాల్ నిబంధనల మేరకు విఐపిలకు, ప్రజాప్రతినిధులకు సీటింగ్ ఏర్పాట్లు చేయాలి… మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుటకు స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో అన్ని ఏర్పాట్లు చేయాలని జాయింటు కలెక్టర్ డా. కె. మాధవీలత రెవిన్యూ, పోలీసు, మున్సిపల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జాయింటు కలెక్టర్ డిఆర్వో, ఆర్ డివోలతో కలసి పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ సందర్శించి అక్కడి ఏర్పాట్లు పరిశీలించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులు ఆగస్టు 15వ తేది ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. గ్రౌండ్ …
Read More »స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఎటువంటి అడ్డంకులు లేకుండా చర్యలు చేపట్టాలి…: కమిషనర్ ప్రసన్న వెంకటేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆగస్టు 15 వ తేదీ విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఎటువంటి అడ్డంకులు లేకుండా చర్యలు చేపట్టాలి కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఇందిరా గాంధి స్టేడియంలో జరుగుతున్న స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లును కమిషనర్ అధికారులుతో కలసి పర్యవేక్షించారు. వర్షం వచ్చిన వేడుకలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వర్షపు నీటిని వెంటనే తోడించే ప్రక్రియను అధికారులు చేపట్టాలన్నారు. వేడుకలను తిలకించేందుకు వచ్చే ప్రజలకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ …
Read More »15న కబేళా, చేపల మార్కెట్లు, మాంసపు దుకాణాలకు సెలవు… : కమిషనర్ ప్రసన్న వెంకటేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 75వ స్వాతంత్ర దినోత్సవము సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ ఉత్తర్వుల మేరకు 15 వ తేది న (ఆదివారం) నగరంలో ఉన్న కబేళాకు సెలవు ప్రకటించడమైనది. శనివారం రాత్రి నుండి కబేళాలో ఎటువంటి జoతువులను వధించుటకు అనుమతి లేదు. నగరంలో ఉన్న అన్ని చికెన్ షాపులు, మటన్ షాపులు, చేపల మార్కెట్లు అన్నియు కూడా తెరుచుటకు అనుమతి లేదు. ఎవరైనా అనుమతి లేకుండా జీవాలను వధించిన యెడల, లేదా షాపులను తెరిచియుండి …
Read More »సచివాలయం ఆకస్మిక తనిఖీ… : కమిషనర్ ప్రసన్న వెంకటేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలను తప్పనిసరిగా నోటీసు బోర్డులో చూపించాలని, పథకాన్ని నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత సచివాలయ సిబ్బందిపై ఉందని నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ పేర్కొన్నారు. శుక్రవారం సెంట్రల్ నియోజకవర్గంలోని దుర్గపురం నందు 197, 198 సచివాలయాలను కమిషనర్ ఆకస్మిక తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బంది హాజరు పట్టిక, మూవ్‌మెంట్ రిజిస్టర్‌ను పరిశీలించారు. అధికారులు సమయపాలన పాటించాలని తెలిపారు. సచివాలయంలోని రికార్డులను పరిశీలించి సిబ్బందికి తగిన సూచనలు చేశారు. ఈ …
Read More »ఘనంగా శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి దేవస్థాన చైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరం సత్యనారాయణపురంలోని శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి దేవస్థాన ట్రస్ట్ బోర్డు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం శుక్రవారం ఆలయ ప్రాంగణంలో ఘనంగా జరిగింది. వేద పండితుల మంత్రోత్చరణలు, మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ దేవాదాయ శాఖామాత్యులు వెల్లంపల్లి శ్రీనివాస్, స్థానిక శాసనసభ్యులు మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి కలసి చైర్మన్ గా కొల్లూరు రామకృష్ణచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. శతాబ్ధ కాల చరిత్ర కలిగిన శ్రీ కాశీవిశ్వేశ్వర …
Read More »జగనన్న కాలనీల్లో ఇంకా అవసరమైన చోట్ల ఇళ్ల నిర్మాణ మెరక పనులను త్వరిత గతిన చేపట్టాలి… : ఎమ్మేల్యే డిఎన్ఆర్
కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఇంకా జగనన్న కాలనీల్లోని లేఅవట్లలో అవసరమైన చోట్ల త్వరత గతిన మెరక పనులు చేపట్టాలని ఎన్ఆర్ఇజీఎస్ అధికారులు శాసనసభ్యు దూలం నాగేశ్వరరావు ఆదేశించారు. శుక్రవారం శాసనసభ్యులు అధికారిక క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి ఇళ్ల నిర్మాణ మెరక పనుల పై నాలుగు మండలాల మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం ఏపీఓలతో సమీక్షించారు. ఈ సందర్బంగా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని వైఎస్. జగనన్న నూతన లే అవుట్ లలో మట్టి పూడిక …
Read More »