Andhra Pradesh

జగనన్న ఇళ్ల గ్రౌండింగ్ నూరుశాతం పూర్తవ్వాలి: అధికార్లకు జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఆదేశం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న ఇళ్ల గ్రౌండింగ్ నూరు శాతం పూర్తవ్వాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ అధికార్లను ఆదేశించారు. స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి బుధవారం సాయంత్రం పామర్రు, నూజివీడు, తిరువూరు నియోజకవర్గాలలో జగనన్న ఇళ్ల నిర్మాణ ప్రగతిని మండల స్థాయి అధికార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ జిల్లాలో జగనన్న ఇళ్ల నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలనీ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జగనన్న ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారులు …

Read More »

బ్రాండింగ్, ప్రమోషన్, అమ్మకాలు మరింత పెంచడమే లక్ష్యం : పరిశ్రమలు, చేనేత, జౌళి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

-అవసరమైతే లేపాక్షి వస్తువుల కోసం ఒక బ్రాండ్ అంబాసిడర్ ఏర్పాటు… -ఆన్ లైన్ పోర్టల్ ద్వారా మరింత వినూత్న పద్ధతుల్లో అమ్మాలి, డెలివరీ వేగం పెంచాలి… అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : లేపాక్షి హస్తకళారూపాలు సహా ఆప్కో వస్త్రాల అమ్మకాల విలువను పెంచేదిశగా బ్రాండింగ్ చేసే ఒక బ్రాండ్ అంబాసిడర్ నియమించే ఆలోచనను పరిశీలించాలని చేనేత,జౌళి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆ శాఖను ఆదేశించారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అధ్యక్షతన చేనేత,జౌళి శాఖపై మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయం వేదికగా …

Read More »

ఆసరా, చేయూతలపై సీఎం సమీక్ష…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్సార్‌ ఆసరా, చేయూత కార్యక్రమాలపై రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి క్యాంప్‌ కార్యాలయంలో  బుధవారం సమీక్షించారు. ఆసరా కార్యక్రమం వివరాలను సీఎంకు అధికారులు వివరించారు.  మొదటి విడత ఆసరా కింద దాదాపు 8 లక్షల పైచిలుకు డ్వాక్రా గ్రూపులకు లబ్ధి, రూ.6330.58 కోట్ల రూపాయలను మహిళల చేతిలో పెట్టిన ప్రభుత్వం, రెండో విడత ఆసరా సన్నాహకాలను అధికారులు వివరించారు.  లబ్ధిదారుల జాబితాపై సామాజిక తనఖీ పూర్తయిందని, గ్రామ సచివాలయాల్లో కూడా ఆ జాబితాలను ప్రదర్శించామని అధికారులు తెలిపారు. …

Read More »

నూజివీడు లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేసిన ఫుడ్ ప్రాసెసింగ్ కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా

నూజివీడు. నేటి పత్రిక ప్రజావార్త : నూజివీడు లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు సంబంధించి స్థల పరిశీలనను రాష్ర ఫుడ్ ప్రాసెసింగ్ కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా బుధవారం సాయంత్రం అధికారులతో కలిసి పరిశీలించారు. స్థానిక సిద్దార్థ నగర్ లో అధికార్లతో కలిసి స్థల పరిశీలన, తదితర అంశాలను పరిశీలించి ఇతర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముకేశ్ కుమార్ మీనా మాట్లాడుతూ నూజివీడు శాసనసభ్యులు విజ్ఞప్తి మేరకు నూజివీడు ప్రాంతంలో 250 కోట్ల రూపాయలతో 26 ఎకరాలలో ఫుడ్ …

Read More »

ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ ఫలితాలను విడుదల చేసిన ఐ.టీ, నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి

-ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలను స్థాపిస్తాం : మంత్రి మేకపాటి -ఈ ఏడాదే పాలిటెక్నిక్ కాలేజీల్లో 5 కొత్త టెక్నికల్ కోర్సులు ప్రవేశపెడుతున్నాం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలను స్థాపిస్తామని ఐ.టీ, నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఈ సంవత్సరం నుండే పాలిటెక్నిక్ కాలేజీల్లో ఐదు కొత్త టెక్నికల్ కోర్సులు ప్రవేశపెడుతున్నట్ల ఆయన స్పష్టం చేశారు. బుధవారం మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలోని సమావేశమందిరంలో మంత్రి గౌతమ్ రెడ్డి.. పాలిసెట్ -2021 …

Read More »

దిశ బిల్లు మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచింది…

-బాదిత మహిళలకు సత్వర న్యాయం అందజేయడంలో దోహదపడుతున్నది -ఆపద సమయాల్లో మహిళలకు తక్షణమే రక్షణ కల్పిస్తున్న దిశ యాప్ -దిశ బిల్లు చట్ట రూపం దాల్చకపోయినా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది -ప్రతిపక్ష నాయకులు బిల్లును చించివేయడం మహిళలను అవమానించినట్లే అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దిశ బిల్లు చట్ట రూపం దాల్చకపోయినా మహిళల్లో ఆత్మస్థైర్యాన్నిపెంపొందించేందుకు ఎంతగానో దోహదపడుతున్నదని, అటు వంటి బిల్లును ప్రతిపక్ష నాయకులు చింపివేయడం మహిళలను అవమానించడంతో సమానమని రాష్ట్ర మహిళా అభివృద్ది, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి …

Read More »

 బందరు మండలంలో రైస్ మిల్లులు తనిఖీ చేసిన ఆర్ డివో

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బందరు ఆర్ డివో ఎస్ఎస్ కె. ఖాజావలి బుధవారం బందరు మండలం హు స్పె లెం మరియు సుల్తానగరం గ్రామాల్లో తహసిల్దారుతో కలసి రైస్ మిల్లులు తనిఖీ చేశారు. ఆయా మిల్లులలో స్టాక్ రిజిష్టర్లతో పాటు సంబంధిత రికార్డులు ఆర్ డివో తనిఖీ చేశారు. పార్టెక్స్ బియ్యంలో నాన్ సార్టెక్స్ రైస్ కలుపుతున్నారనే విమర్శనాత్మక వార్తాంశాలు వస్తున్న నేపద్యంలో ఈ తనిఖీ చేపట్టినట్లు తెలిపారు. డివిజన్లో అన్ని మండలాల్లో రైస్ మిల్లులు తనిఖీలు చేయడం జరుగుతుందని ఎక్కడైన …

Read More »

సమర్థవంతంగా ఓటర్ల జాబిత సవరణ కార్యక్రమం చేపట్టాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో యువతకు ఓటు హక్కు పై అవగాహన పెంచడంతో పాటు 18 ఏళ్లు నిండిన యువతి, యువకులు ఓటు నమోదు చేసుకునేందుకు జూనియర్, డిగ్రీ కళాశాలలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ జె. నివాస్ ఆదేశించారు. బుధవారం ప్రత్యేక ఓటర్ల జాబిత సవరణ కార్యక్రమంపై రిటర్నింగ్ అధికారులు, ఏఐఆర్వోలు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో ఏపి ప్రధాన ఎన్నికల అధికారి కె. విజయానంద్ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ ఈ వీడియోకాన్ఫరెన్స్ …

Read More »

ప్రశాంత వాతావారణంలో ప్రారంభమైన ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు…

-కట్టుదిట్టంగా కోవిడ్ నిబంధనలతో పరీక్షలు నిర్వహణ… -పరీక్ష కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జె. నివాస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంత వాతావారణంలో ప్రారంభమయ్యాయని జిల్లా కలెక్టర్ జె. నివాస్ చెప్పారు. బుధవారం స్థానిక బిషప్ అజరయ్య జూనియర్ కళాశాలలోని ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ జె. నీవాస్ ఆకస్మిక తనిఖీ చేసి, పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 15 నుంచి 23వ తేది వరకు నిర్వహించే …

Read More »

భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య నేటితరం ఇంజినీర్లకు ఆదర్శప్రాయుడు…

-జలవనరుల శాఖ ఇయన్ సి నారాయణ రెడ్డి… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భావితరాలకు స్పూర్తి ప్రదాత ఇంజినీరింగ్ వ్యవస్థ పితామహుడు రాజనీతిజ్ఞుడు భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య దేశఅభివృద్ధికి దోహదపడే అద్భుతమైన ప్రాజెక్టుల నిర్మాణంలో అందించిన అమూల్యమైన సేవలు నేటితరం ఇంజినీర్లకు ఆదర్శప్రాయమని ఇంజినీర్లులోనే కాక రైతాంగం హృదయాలలో ఆయన చిరస్మరణీయుడని జలవనరుల శాఖా ఇంజినీరింగ్ ఇన్ చీప్ నారాయణ రెడ్డి అన్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని విజయవాడ జలవనరుల శాఖ కార్యాలయంలో నిర్వహించిన ఇంజినీర్స్ డే కార్యక్రమానికి ఇయన్ సి …

Read More »