-రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి విస్తృత ప్రజాదరణ పొందిన నాయకుడని ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. సమైక్య రాష్ట్ర రాజకీయ రంగంలో తనకంటూ సముచిత స్థానాన్ని ఏర్పరచుకున్న ప్రజాకర్షక నాయకునిగా పేద వర్గాల అభ్యున్నతికి అంకిత భావం, నిబద్ధతతో పని చేశారన్నారు. రాజమండ్రిలో ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్సార్ , జక్కంపూడి రామ్మోహన్ రావు రక్తనిధి కేంద్రాన్ని గురువారం విజయవాడ రాజ్ భవన్ నుండి గవర్నర్ అన్ …
Read More »Andhra Pradesh
లేఅవుట్ పనులు త్వరితగతిన పూర్తి చేయండి…
– సబ్ కలెక్టరు జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మొదటి విడతలో ఇళ్ల నిర్మాణాలకు ఎంపిక చేసిన లేఅవుట్లో మెరక, స్టోన్ ప్లాంటేషన్ పనులు జూలై 16వ తేదీలోపు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను విజయవాడ సబ్ కలెక్టరు జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్ ఆదేశించారు. గురువారం జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో పలు లేఅవుట్లను సంబంధిత అధికారులతో కలిసి సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెలగ లేరులో 179.14 ఎ కరాలు, …
Read More »సింగ్ నగర్ లో విస్తృతంగా పర్యటించిన కలెక్టరు జె.నివాస్..
-సింగ్ నగర్ లో పార్క్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సింగ్ నగర్ లో గత డంపింగ్ యార్డు ప్రాంతంలో 17 ఎకరాల్లో పార్క్ అభివృద్ధి పనులు ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టరు జె.నివాస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం సింగ్ నగర్ పర్యటనలో భాగంగా పార్క్ అభివృద్ధి పనులను, ఇళ్ల కాలనీని కలెక్టరు జె.నివాస్, మున్సిపల్ కమిషనరు వి.ప్రసన్న వెంకటేష్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్క్ లో చేపట్టిన ప్రహరీ …
Read More »హెల్త్ సిటీ కోసం స్థల సేకరణ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అజిత్ సింగ్ నగర్ లోని నగరపాలక సంస్థకు చెందిన డిస్నీల్యాండ్ స్థలాన్ని గురువారం వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి అనీల్ కుమార్ సింఘాల్, జిల్లా కలెక్టరు జె. నివాస్, వియంసి కమిషనరు వి.ప్రసన్న వెంకటేష్ లు సందర్శించారు. హెల్త్ సిటీకోసం అవసరమైన స్థల సేకరణలో భాగంగా డిస్నీల్యాండ్ స్థలాన్ని వారు పరిశీలించారు. ఏమేరకు ఈస్టలం హెల్త్ సిటీ కోసం అనుకూలంగా ఉంటుందనే విషయం పై సంబంధిత అధికారులతో వారు చర్చించారు.
Read More »నగరంలో వాయుకాలుష్యాన్ని మరింత నియంత్రించేందుకు ప్రత్యేక కార్యాచరణ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలో వాయు కాలుష్యాన్ని మరింత తగ్గించడానికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టరు జె. నివాస్ చెప్పారు. గురువారం స్థానిక కలెక్టరు క్యాంపు కార్యాలయంలో నగరంలో వాయుకాలుష్యాన్ని మరింత తగ్గించేందుకు ఏర్పాటు చేసిన నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అమలు కమిటి తొలిసమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈకార్యక్రమం ప్రగతితీరును తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి, శాస్త్రవేత్త మహిమకు విజయవాడనగరంలో వాయుకాలుష్యాన్ని మరింత తగ్గించేందుకు తీసుకున్న చర్యలను కలెక్టరు జె.నివాస్ ఈసందర్భంగా వివరించారు. రానున్న …
Read More »రాజన్న పాలన ఓ స్వర్ణయుగం : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-సెంట్రల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా వైఎస్సార్ జయంతి, మల్లాది విష్ణు జన్మదిన వేడుకలు… -సంక్షేమ పథకాల రథసారథి వైఎస్సార్… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 72వ జయంతి, శాసనసభ్యులు మల్లాది విష్ణు జన్మదిన వేడుకలు సెంట్రల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, అభిమానులు పలు డివిజన్ లలో పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాలలో శాసనసభ్యులు మల్లాది విష్ణు పాల్గొని రాజశేఖర్ రెడ్డి చిత్ర పటాలకు పూలమాలలు వేసి …
Read More »రైతుకు వెన్నుదన్నుగా డాక్టర్ వైస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : గతంలో పంటలకు సోకె తెగుళ్లు బట్టి వ్యవసాయ అధికారులు పురుగు మందులు సూచించే పద్ధతికి స్వస్తి పలికి పంటకు సోకే తెగుళ్ళ నిర్ధారణ అయిన తర్వాత మాత్రమే సరైన మోతాదులో తగిన మందులను రైతులకు ఇచ్చే డాక్టర్ వైస్సార్ అగ్రి టెస్టింగ్ లాబ్స్ ఇకపై మన రాష్ట్రంలో దర్శనమిస్తాయిని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) ప్రకటించారు. గురువారం ఆయన మచిలీపట్నం మార్కెట్ యార్డ్ లో రైతు …
Read More »రైతు భరోసా చైతన్యయాత్రలు విజయవంతం చేయండి : కలెక్టర్ జె.నివాస్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : 2021 జూలై 9 నుండి 23వ తేది వరకు జిల్లాలో రైతు భరోసా చైతన్యయాత్రలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ జె.నివాస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో రైతు భరోసా కేంద్రాలలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమాలలో వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొని ఆయా గ్రామాల్లో సాగు సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కార మార్గాలు రైతులకు తెలియజేస్తారని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమాలలో వ్యవసాయశాఖతో పాటు అనుబంధ శాఖ లైన ఉద్యానశాఖ, పశుసంవర్ధకశాఖ, పట్టుపరిశ్రమశాఖ, మత్స్యశాఖ, …
Read More »రాష్ట్ర కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ…
-పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి -ఏపిసిసి అధ్యక్షులు డా||సాకే శైలజానాథ్ డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 7వ తేదీ నుండి 17వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు అఖిల భారత కాంగ్రెస్ కమిటి పిలుపునివ్వడం జరిగినది. రాష్ట్ర వ్యాప్త నిరసనలలో భాగంగా గురువారం నెల్లూరు జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఏపిసిసి అధ్యక్షులు డా||సాకే శైలజానాథ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గాంధీ …
Read More »గృహా సముదాయాల్లో వసతులను పరిశీలించిన కలెక్టర్…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణానది రిటర్నింగ్ వాల్ నిర్మాణలో ఇళ్ళలను తొలగించి వారికీ నగరపాలక సంస్థ ద్వారా సింగ్ నగర్ ప్రాంతంలోని జె.ఎన్.ఎన్.యు.ఆర్.యం పథకం ద్వారా నిర్మించిన జి+3 గృహా సముదాయాలలో వసతులను జిల్లా కలెక్టర్ గురువారం స్వయంగా పరిశీలించారు. అనంతరం స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ జె.నివాస్ నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ తో కలసి సింగ్ నగర్ వాంబే కాలనీ నందు పునరావాసం కలిపించిన గృహ సముదాయాలలో పరిశీలించారు. తదుపరి సాంబమూర్తి రోడ్ నందు …
Read More »