-ఉన్నత చదువులు చదివి మంచి పౌరులుగా ఎదగాలి… -అనాదబాలలతో క్రికెట్ ఆడి సందడి చేసిన కలెక్టర్ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అనాదబాలలను అక్కున చేర్చుకుని ఆదరించి వారిని సమాజంలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో స్వచ్ఛంద సంస్థల సహకారం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు. భవానిపురంలోని ప్రేమ్ విహార్ ఎస్‌కెసివి చిల్డ్రన్ ట్రస్ట్‌లో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటి, ఎల్‌విప్రసాద్ కంటి ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో అనాదబాలలకు కంటి పరీక్షల కార్యక్రమానికి మంగళవారం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు ముఖ్య …
Read More »Latest News
స్వాతంత్య్ర ఉద్యమ స్పూర్తితో దేశ సమగ్రతకు భాగస్వామ్యం కావాలి…
-ప్రతీ ఒక్కరూ జాతీయత భావాన్ని పెంపొందించుకోవాలి… -జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్య్ర సమరయోధుల స్పూర్తితో దేశ సమగ్రత సమైఖ్యత ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవ్వాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు కోరారు. అజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా సమాచార పౌర సంబంధాల శాఖ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు శాఖ (ఏపిఆర్‌టిసి) సంముక్త ఆధ్వర్యంలో పండిటి నెహ్రు బస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను మంగళవారం జిల్లా కలెక్టర్ డిల్లీరావు ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ …
Read More »ఏళ్ళ తరబడి జైళ్ళలో మగ్గుతున్న అర్హలైన జీవిత ఖైదిలను విడుదల చేయాలి
-భరద్వాజ కన్వీనర్ జీవిత ఖైదీల విడుదల సాధన సమితి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏళ్ల తరబడి జైళ్ళలో మగ్గుతున్న జీవిత ఖైదీలను విడుదల చేయాలని జీవిత ఖైదిల విడుదల సాధన సమితి కన్వీనర్ ఆర్.భరద్వాజ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం గాంధీ నగర్ లో స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ మహోత్సవం సందర్బంగా దేశానికి స్వాత్రంత్రం వచ్చి డెబ్భై ఐదేళ్లు పూర్తి అవుతున్న శుభ సందర్బంగా… ఏళ్ల తరబడి …
Read More »WIPS ఫోరం (ఫోరమ్ ఫర్ ఉమెన్ ఇన్ పబ్లిక్ సెక్టార్) ఆవిర్భావ దినోత్సవ రజతోత్సవం
-CMD, RINL RINL ఉద్యోగుల గణనీయమైన సహకారానికి ప్రశంసలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : WIPS (ఫోరమ్ ఫర్ ఉమెన్ ఇన్ పబ్లిక్ సెక్టార్) ఆవిర్భావ దినోత్సవం రజతోత్సవ వేడుకలను ఈరోజు విశాఖపట్నంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ మహిళా ఉద్యోగులను ఉద్దేశించి, చైర్మన్ , మేనేజింగ్ దిరేక్తర్ ఐన శ్అతుల్ భట్ తన ప్రసంగంలో, నష్టాలను చవిచూసిన ఆరేళ్ల తర్వాత సంస్థను లాభాల బాటలో ఉంచడం వెనక ఉన్న మహిళా సోదరీమణుల అసాధారణ సహకారాన్ని ప్రశంసించారు. 1997లో ఏర్పాటైన …
Read More »విజయవాడ వేదికగా అక్టోబరు 14 నుండి 18 వరకు సిపిఐ జాతీయ మహాసభలు
-మహాసభల వాల్‌పోస్టరు, కరపత్రాల ఆవిష్కరణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయోద్యమ కాలం నుంచి కమ్యూనిస్టు ఉద్యమాలు, ప్రజా పోరాటాలకు వేదికగా, రాజకీయ రాజధానిగా నిలిచిన విజయవాడ నగరం భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) 24వ జాతీయ మహాసభల చారిత్రాత్మక ఆతిథ్యానికి శ్రీకారం చుట్టిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వెల్లడిరచారు. విజయవాడ ఎస్‌ఎస్ కల్యాణ మండపం వేదికగా అక్టోబరు 14 నుంచి 18వరకు జరగనున్న సీపీఐ జాతీయ మహాసభల వాల్ పోస్టరు, కరపత్రాలను విజయవాడ దాసరిభవన్‌లో మంగళవారం మాజీ ఎమ్మెల్సీ, సీపీఐ రాష్ట్ర …
Read More »పేదప్రజలకి వరం.. సంజీవని ఆరోగ్య రథం
– దుగ్గిరాలలో సంజీవని ఆరోగ్య రథం ఆరంభించనున్న ఎమ్మెల్సీ నారా లోకేష్ – డాక్టర్, ఫార్మసిస్ట్, ఫిమేల్ నర్స్, కాంపౌండర్‌తో ఆరోగ్యరథం ద్వారా వైద్యసేవలు -200కి పైగా రోగనిర్దారణ పరీక్షలు చేసి..ఉచితంగా మందులు పంపిణీ – త్వరలో మంగళగిరి, తాడేపల్లి, సంజీవని ఆరోగ్యకేంద్రాల ఏర్పాటు – “అందరికీ ఆరోగ్యమస్తు-ప్రతీ ఇంటికీ శుభమస్తు“ ఇదే నారా లోకేష్ లక్ష్యం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ విభాగం కన్వీనర్‌గా కార్యకర్తల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన నారా లోకేష్.. …
Read More »జాతీయ ప్రయోజనాలే పరమావధి
– ఎంపీలు, దేశ ప్రజలకు ఉపరాష్ట్రపతి ఉద్బోధ – ఘనంగా ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు వీడ్కోలు సమావేశం – ప్రధానమంత్రి, లోక్ సభ స్పీకర్ సహా హాజరైన కేంద్ర మంత్రులు, విపక్ష పార్టీ నేతలు, ఉభయసభల ఎంపీలు – ఉపరాష్ట్రపతితో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని నెమరువేసుకున్న ప్రధాని, ప్రజలతో నిరంతరం అనుసంధానమైన నాయకుడు వెంకయ్యనాయుడు అని ప్రశంస – వివక్షరహిత సమాజ నిర్మాణం దిశగా ప్రతి ఒక్కరూ కృషిచేయాలని ఉపరాష్ట్రపతి పిలుపు – ఐదేళ్లుగా ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ బాధ్యతలు సంతృప్తినిచ్చాయని వెల్లడి …
Read More »శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవస్థానంలో ఎల్లమ్మ – జగద్ అగ్ని మునిరాజుల కళ్యాణం
-కన్నుల పండుగగా వీక్షించిన భక్తులు -మహా అన్నదాన కార్యక్రమం ఖమ్మం నేటి పత్రిక ప్రజావార్త : శ్రావణ మాసం రెండోవ మంగళవారం పురస్కరించుకుని కాల్వొడ్డు మున్నేరు ప్రాంతంలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవస్థానంలో ఎల్లమ్మ – జగద్ అగ్ని మునిరాజుల కళ్యాణాని ఆలయ పూజారి ఉప్పిసాయి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గత పది సంవత్సరాల నుండి అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సూర్యాపేట, నల్లగొండ, విజయవాడ, ఇల్లందు చుట్టూ పక్కాల తీరుప్రాంతాల నుండి ప్రజలు పాల్గొని కన్నుల పండుగగా …
Read More »రేపు నరసరావుపేటలో భారీ ఫ్లాగ్ మార్చ్ : కలెక్టర్ “శివశంకర్” వెల్లడి
నరసరావుపేట, నేటి పత్రిక ప్రజావార్త : ఆజాది కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా పల్నాడు జిల్లాలో ఆగస్టు 15 వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆగస్టు ఒకటో తేదీ నుండి 15వ తేదీ వరకు జరిగే పలు కార్యక్రమాల్లో భాగంగా బుధవారం నరసరావుపేట పట్టణంలో “పల్నాడు ఫ్లాగ్ మార్చ్” నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను మంగళవారం జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి పరిశీలించారు. స్థానిక శ్రీ సుబ్బరాయ – నారాయణ కళాశాల నుంచి డీ.ఎస్.ఏ స్టేడియం వరకు “పల్నాడు ప్లాగ్ మార్చ్” కార్యక్రమం …
Read More »నెల్లూరు, ప్రకాశం జిల్లాల క్షేత్ర ప్రచార అధికారిగా పరవస్తు నాగసాయి సూరి
-కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలో నెల్లూరు కేంద్రంగా కార్యకలాపాలు -భారతదేశ 13వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మీడియా అధికారిగా ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తున్న సూరి న్యూఢిల్లీ మరియు నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (కేంద్ర సమాచార విభాగం), నెల్లూరు క్షేత్ర కార్యాలయ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ (క్షేత్ర ప్రచార అధికారి)గా పరవస్తు నాగసాయి సూరిని నియమిస్తూ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ …
Read More »