-ఎమ్మెల్యే పేర్నినానితో ఫోన్లో సంబాషించిన ముఖ్యమంత్రి -మచిలీపట్నం మెడికల్ కళాశాల నిర్మాణ పనులపై ఆరా మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వీలైనంత త్వరగా మచిలీపట్నం వైద్య కళాశాల పెండింగ్ పనులను పూర్తి చేయాలని ,ఎంబిబిఎస్ మొదటి సంవత్సరం 150 మంది విద్యార్థినీ విద్యార్థులు 2023 సెప్టెంబర్ అకాడమిక్ సంవత్సరం నుంచి మచిలీపట్నంలో మెడిసిన్ చదువుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తన దృఢ నిశ్చయాన్ని తెలిపారు. గత నాలుగైదు రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న మాజీ మంత్రి, మచిలీపట్నం శాసనసభ్యులు, కృష్ణాజిల్లా వైఎస్సార్ …
Read More »Latest News
అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-28వ డివిజన్ 212 వ వార్డు సచివాలయ పరిధిలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అర్హతే ప్రామాణికంగా రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తోందని ఎమ్మెల్యేమల్లాదివిష్ణు అన్నారు. మంగళవారం 28 వ డివిజన్ 212 వ వార్డు సచివాలయ పరిధిలో నగర డిప్యూటీ మేయర్అవుతు శ్రీశైలజారెడ్డి, దాసాంజనేయ స్వామి ఆలయ చైర్మన్ కనపర్తి కొండా, పార్టీ శ్రేణులతో కలిసి రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. …
Read More »విద్యార్థులకు అభినందనలు తెలిపిన మేయరు మరియు డిప్యూటీ మేయరు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అజాద్ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమములో భాగంగా పాత బస్ స్టాండ్ వద్ద నిర్వహించిన వాల్ పెయింటింగ్ లను నగర మేయరు రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతూ శ్రీ శైలజారెడ్డి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్బంలో మేయరు భాగ్యలక్ష్మి మాట్లాడుతూ స్వాతంత్యం వచ్చి 75 సంవత్సరాలు అయినందున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అజాద్ కా అమృత్ మహోత్సవ్ నిర్వహించడం జరుగుతుందని దానిలో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో …
Read More »ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణాలపై దృష్టి పెట్టండి…
-నిర్థేశించిన గడువులోగా భవన నిర్మాణాలను పూర్తికి చర్యలు తీసుకోండి.. -జిల్లాకలెక్టర్ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణాలపై అధికారులు దృష్టి పెట్టి త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణాల ప్రగతిపై సోమవారం జిల్లా కలెక్టర్ డిల్లీరావు కలెక్టరేట్ నుండి యంపిడివోలు, పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎ. వెంకటేశ్వరరావు, ఆ శాఖ వివిధ స్థాయి ఇంజనీరింగ్ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాన్ఫరెన్స్ ద్వారా …
Read More »ఆత్మస్థైర్యం చదవాలన్న పట్టుదల ఉంటే లక్ష్యాన్ని సాధించవచ్చు
-జిల్లా కలెక్టర్ డిల్లీరావు -దివ్యాంగ విద్యార్థి ఆర్జీపై జిల్లా కలెక్టర్ హృదయ ‘‘స్పందన’’ -జిల్లా కలెక్టర్ చొరవతో విద్యాంగ విద్యార్థి దగ్గరకే దిగివచ్చిన తరగతి గది… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆత్మస్థైర్యం చదవాలన్న పట్టుదల ఉంటే జీవిత లక్ష్యాన్ని సాధించవచ్చునని ప్రదీప్ పట్టుదల దివ్యాంగులకు స్పూర్తిదాయకమని తన చదువుకు ఆటంకం కలకుండా తానే సమస్యను పరిష్కరించుకోవడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య స్పందన సమావేశ మందిరంలో దివ్యాంగ విద్యార్థి ప్రదీప్ ఆర్జీపై జిల్లా …
Read More »రోడ్డు ప్రమాదాల నివారణకు స్వచ్చంద సంస్థల సహకారం అవసరం..
-యువతను చైతన్యవంతులు చేయడం ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణ.. -జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రోడ్డు ప్రమాదాల నివారణకు వివిధ శాఖల చర్యలతో పాటు స్వచ్ఛంద సంస్థల సహకారం అవసరం అని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు. సేఫ్ డ్రైవింగ్ సేఫ్ లివ్స్ వినాదంతో రహదారి భద్రతపై కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా రూపొందించిన పోస్టర్లను సోమవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ డిల్లీరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రహదారి భద్రత …
Read More »విశాఖపట్నంలో నిర్వహించిన “డెస్టినేషన్ ఈస్ట్ ఇండియా” డొమెస్టిక్ టూరిజం రోడ్ షో 08 ఆగస్టు 2022
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : టూరిజం మంత్రిత్వ శాఖ కార్యాలయం ఆధ్వర్యంలో ఇండియాటూరిజం హైదరాబాద్ 08 ఆగస్టు 2022న విశాఖపట్నంలోని దస్పల్లా హోటల్‌లో డొమెస్టిక్ టూరిజం రోడ్‌షో తో పాటు అనేక వ్యాపార సమావేశాలను నిర్వహించింది. తూర్పు భారతదేశం పేరా నిర్వ ఆహిస్తున్న ఈ పర్యాతాక్ కార్యక్రమంలో ‘రోడ్‌షో’ ‘దేఖో అప్నా దేశ్’, ఆంధ్రప్రదేశ్‌లోని బౌద్ధ సర్క్యూట్‌లపై దృష్టి సారించింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, హర్ ఘర్ తిరంగ వేడుకల్లో భాగంగా నిర్వహించారు. ITO కోల్‌కతా ప్రాంతం ఆంధ్రప్రదేశ్ నుండి 100 …
Read More »అగష్టు 11నుండి ఘర్ ఘర్ తిరంగా
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : స్యాతంత్ర్యంసిథ్థించి 75 సం॥రాలు అయిన సందర్భాన్ని పురస్కరించు కొని ప్రజల్లో దేశభక్తి నెలకొల్పుటకు జరగతన్న ఆజాదీకా అమృతోత్సవ్ కార్యక్రమం లో భాగంగా అగష్టు 11నుండి “హర్ ఘర్ తిరంగా ” ఇంటింటా మవ్వనెల జెండా కార్యక్రమం నిర్వహించటం జరుగుతందని తెనాలి సబ్ కలెక్టర్ డా. నిథిమీనా IAS. అన్నారు. సోమవారం స్పందన అనంతరం తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ దేశ స్యాతంత్ర్యం కోసం పాటు పడిన పింగళి వెంకయ్య సమాజంలోని రుగ్మతలను రూపు …
Read More »నవరత్నాలతో సంక్షేమ విప్లవం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-28వ డివిజన్ 212 వ వార్డు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలలో నూతన ఉత్సాహం కనపడుతోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సోమవారం 28 వ డివిజన్ 212 వ వార్డు సచివాలయ పరిధిలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, దాసాంజనేయ స్వామి ఆలయ చైర్మన్ కనపర్తి కొండా, పార్టీ శ్రేణులతో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. …
Read More »ఎమ్మెల్యే మల్లాది విష్ణుని కలిసిన అఖిల భారతీయ అయ్యప్ప ధర్మప్రచార సభ ప్రతినిధులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారిని అఖిల భారతీయ అయ్యప్ప ధర్మప్రచార సభ ప్రతినిధులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నవంబర్ 18 నుంచి 21 వరకు జరుగు ‘అయ్యప్ప మహా సంగమం’ మహోత్సవ నిర్వహణకు నగరంలోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంను కేటాయించవలసినదిగా అభ్యర్థించారు. ఈ మేరకు ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఆయన నగరపాలక సంస్థ కమిషనర్ తో మాట్లాడి స్థలం కేటాయించే విధంగా చూస్తానని తెలియజేయడంతో …
Read More »