-నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాలలో క్షేత్ర స్థాయిలో సమస్యల పరిశీలన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు ఎదురౌతున్న ప్రధాన సమస్యలను శనివారం జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు, ఐ.ఏ.ఎస్, శాసన సభ్యులు వెల్లంపలి శ్రీనివాసరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, అధికారులతో కలసి క్షేత్ర స్థాయిలో కుమ్మరి పాలెం సెంటర్, బ్యాంక్ స్ట్రీట్, కోళ్ళ ఫారం రోడ్, ఫ్లోర్ మ్యాన్ బంగ్లా, రాజరాజేశ్వర పేట రైల్వే స్థలములలోని నివాసాలను పరిశీలించి అధికారులను …
Read More »Latest News
ఆంధ్రప్రదేశ్ నయారా ఎనర్జీ డీలర్స్ అసోసియేషన్ ధర్నా…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ నయారా ఎనర్జీ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక గాంధీనగర్, ధర్నా చౌక్ సెంటర్లో నిరసన ధర్నాశనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సెక్రటరీ కరుణాకర్ మాట్లాడుతూ నయారా యాజమాన్యం డీలర్లకు వ్యతిరేకంగా అమలు చేస్తున్న మోసపూరిత విధానాల వలన డీలర్లు ఎదుర్కొంటున్న పరిస్థితులును తెలియజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో మొత్తం 400 మంది, భారతదేశంలో అంతట 7500మంది నయారా డీలర్లు ఉన్నారని, రెండు కోట్ల రూపాయలు కంటే మేము ఎక్కువ పెట్టుబడి పెడుతున్నామని దాదాపు 75 వేల …
Read More »నిరుపేదలకు అండగా దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల తూర్పు నియోజకవర్గ పరిధిలోని ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పర్యటించినప్పుడు 6వ డివిజన్ వైశ్యరాజుల సింహాచలం అద్దె జీవనోపాధికి ఇబ్బందులు పడుతున్న విషయం అవినాష్ దృష్టికి తీసుకురాగా శనివారం నాడు వారికి ‘దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్’ ద్వారా రూ.20,000/-విలువ చేసే తోపుడు బండిని దేవినేని నెహ్రు ట్రస్ట్ ద్వారా వారికీ అందజేశారు.అదేవిధంగా 16వ డివిజన్ కి చెందిన చెక్కా శివాజీ కి వైద్య …
Read More »ప్రజల సంక్షేమమే జగన్ మోహన్ రెడ్డి ద్యేయం… : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజాసమస్యల పరిష్కారానికి తూర్పు నియోజకవర్గంలోని 6వ డివిజన్ లో స్థానిక డివిజన్ కార్పొరేటర్ వియ్యపు అమర్నాధ్ ఆధ్వర్యంలో 33వ సచివాలయ పరిధిలోని గులాముద్దీన్ నగర్ కృష్ణుడి గుడి నుండి మొదలై కొండ ప్రాంతం,ముత్యాలమ్మ గుడి రోడ్, వీరన్న స్ట్రీట్,భగీరథమ్మ స్ట్రీట్ మరియు మసీద్ రోడ్ ప్రాంతాలలో తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ పాల్గొని వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి,సంక్షేమ పథకాలను …
Read More »మౌలిక సదుపాయాలకు అత్యంత ప్రాధాన్యత: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-ఎమ్మెల్యే చేతులమీదుగా రూ. 12 లక్షల విలువైన యూజిడి పనులకు శంకుస్థాపన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. 61వ డివిజన్ వాంబేకాలనీ హెచ్ 3 బ్లాక్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు స్థానిక కార్పొరేటర్ ఉమ్మడి రమాదేవి వెంకట్రావుతో కలిసి శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వం పోతూపోతూ నగరంలో పెద్దఎత్తున సమస్యలను వదిలివెళ్లిందని ఈ …
Read More »అభాగ్యులకు ఆర్థిక భరోసా ముఖ్యమంత్రి సహాయనిధి: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-ఎమ్మెల్యే చేతులమీదుగా రూ. లక్ష విలువైన ఎల్ఓసి పత్రం అందజేత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిరుపేదల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా భరోసా కల్పిస్తోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 63వ డివిజన్ రాజీవ్ నగర్ కు చెందిన డేరంగుల లక్ష్మీ(34) గత కొద్దికాలంతో తుంటి సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. ఆమె కుటుంబ ఆర్థిక దుస్థితిని ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా.. రూ. లక్ష విలువైన ఎల్ఓసి మంజూరు చేయడం జరిగింది. ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత …
Read More »ప్రజల ఆశీస్సులే జగనన్నకు కొండంత బలం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-27వ డివిజన్ 200 వ వార్డు సచివాలయ పరిధిలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజల ఆశీస్సులే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కొండంత బలమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 27 వ డివిజన్ – 200 వ వార్డు సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం శనివారం ఉత్సాహపూరిత వాతావరణంలో కొనసాగింది. నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ కొండాయిగుంట మల్లీశ్వరి బలరాంతో …
Read More »వైఎస్సార్ కాపు నేస్తం పథకం మూడో విడత నిధుల జమ
గొల్లప్రోలు (కాకినాడ జిల్లా), నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్సార్ కాపు నేస్తం పథకం మూడో విడత నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జమ చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలులో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్ కాపు నేస్తం నిధులను సీఎం జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి విడుదల చేశారు. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,38, 792 మందికి రూ.508.18 కోట్ల ఆర్థికసాయం చేకూరనుంది.ఈ సందర్భంగా సీఎం వైయస్.జగన్ మాట్లాడుతూ… మరో మంచి …
Read More »పూడిమడిక బీచ్‌లో విద్యార్థుల గల్లంతు ఘటనపై సీఎం జగన్ ఆరా
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక బీచ్‌లో విద్యార్థులు గల్లంతు ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. ఈ ఘటనపై సీఎం తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణమే సహాయక చర్యలు పర్యవేక్షించాలని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలంటూ అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. పూడిమడక బీచ్‌లో అనకాపల్లి డైట్ కాలేజీకి చెందిన ఏడుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. వారిలో ఒకరి మృతదేహాన్ని వెలికితీయగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. …
Read More »జిల్లాలో వై ఎస్ ఆర్ కాపు నేస్తం కింద 3 వ విడతగా 29,824 మంది లబ్ధిదారులకు చేయూత
-ఒక్కొక్కరికీ రూ. 15 వేలు చొప్పున రూ.44.73 కోట్లు పంపిణీ -జిల్లా కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో వై ఎస్ ఆర్ కాపు నేస్తం కింద 29,824 మంది కాపు మహిళల బ్యాంకు ఖాతాలకు రూ.44.73 కోట్లు జమచెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వై ఎస్ ఆర్ కాపు నేస్తం 3 వ విడత కార్యక్రమంలో రూడా చైర్ పర్సన్ ఎమ్. షర్మిలా రెడ్డి …
Read More »