Breaking News

Latest News

నగరంలో రహదారుల మరమ్మత్తులపై ఫోటో ప్రదర్శన

-ఈరోజు నుంచి 3 రోజులపాటు ప్రజల సందర్శార్థం -ఎంపి భరత్ రామ్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోనే రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో జరిగే తరహా అభివృద్ధి స్థాయి లో మరెక్కడా నిర్ణయాత్మక మైన పనులు జరగటం లేదనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మార్గని భరత్ రామ్ అన్నారు. శుక్రవారం మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం లో రహదారుల మరమ్మతు లపై ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శన ని రూడా చైర్ పర్సన్ ఎమ్. షర్మిలా రెడ్డి , …

Read More »

అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసాం… :  మంత్రి తానేటి వనిత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గోదావరికి వరదలు వస్తాయని ముందు చూపుతోనే ఆలోచించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జూలై 12 వ తారీఖున జిల్లా యంత్రాంగాలు ముందస్తు గా సిద్దం చేసినట్లు రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ఆర్ అండ్ బి అతిథిగృహంలో పార్లమెంట్ సభ్యులు మార్గాన్ని భరత్ రామ్ రూడా చైర్ పర్సన్ ఎం షర్మిలా రెడ్డి, స్థానిక నాయకులు చందన నాగేశ్వర్ తో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో 5 జిల్లాలలో …

Read More »

హుకుంపేట, సావిత్రి నగర్ వరద ముంపు ప్రాంతాలను సందర్శించిన ఎంపీ భరత్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మరియు గోదావరి వరదలకు ముంపుకు గురి అయిన హుకుంపేట, సావిత్రి నగర్ పరిసర ప్రాంతాలను  రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ చీఫ్ విప్ మార్గాని భరత్ మరియు రూరల్ కోఆర్డినేటర్  చందన నాగేశ్వర్ సందర్శించారు. ముంపుకు గురి అయిన ప్రాంతాలలోని నివాసాల వద్దకు వెళ్లి నివాసితులు తో స్వయంగా మాట్లాడి వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను విని సంబంధిత అధికారులను తీసుకుని నిలువ వున్న నీటిని యుద్ద ప్రాతిపదిక మీద …

Read More »

వర్షాకాలం పార్లమెంట్ సమావేశాలలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్ విజయలక్ష్మి సుంకర  విజయవాడ రైలే స్టేషన్ను ఇన్స్పెక్షన్లో భాగంగా విజయవాడ రైల్వే జంక్షన్ నందు జరుగుచున్న అభివృద్ధి పనులను వర్యవేక్షించి, రైల్వే అధికారులను విచారణ చేయడం జరిగింది. ప్రయాణీకులతో నేరుగా మాట్లాడి, ప్రయాణీకుల కలిగే సమస్యల గురించి అడిగి తెలుసుకొన్నారు. (1) కోవిడ్-19కు రాకమునుపు కొనసాగిన అన్ని పాసింజర్ రైలు సర్వీసులను పునఃప్రారంభించే విధముగా చర్యలు చేపట్టుట, (2) మధ్య తరగతి మరియు సాధారణ తరగతి ప్రయాణీకులకు వేచియుండుటకు, వారి …

Read More »

ప్రతి ఇంటినీ, ప్రతి ఊరునూ పచ్చదనంతో సింగారిద్దాం… : మంత్రి జోగి రమేష్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ‘ జగనన్న పచ్చతోరణం’ ద్వారా ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి చెట్లు పెంచడం ద్వారా ప్రతి ఇంటినీ, ప్రతి ఊరునూ పచ్చదనంతో సింగారిద్దామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన కృష్ణా జిల్లా పెడన టౌన్ బ్రహ్మపురం ( 1 వ వార్డు ) లో ‘ గడప గడపకు మన ప్రభుత్వం ‘లో పాల్గొంటూ, ఆ మార్గంలో బట్ట జ్ఞాన కోటయ్య జిల్లా పరిషత్ హైస్కూల్ …

Read More »

సంక్షేమ పథకాలను అమలు చేయడంలో కొత్త చరిత్ర… : మంత్రి జోగి రమేష్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సంక్షేమ పథకాలను అమలు చేయడంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొత్త చరిత్ర సృష్టించిందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పర్యటిస్తున్న ప్రజా ప్రతినిధులకు, అధికారులకు ప్రతి ఇంటి వద్ద ప్రజల నుంచి అపూర్వ ఆప్యాయత దక్కుతోంది. కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గంలో పెడన టౌన్ పరిధిలో 1 వ వార్డు, 23 వ వార్డులో శుక్రవారం ఉదయం ఆహ్లాదకరమైన …

Read More »

నగర పరిధి లో చేపట్టిన రోడ్లు అభివృద్ధి పనులు పై నాడు-నేడు ఫోటో ఎగ్జిబిషన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్  దేవినేని అవినాష్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్., డివిజన్ కార్పొరేటర్లతో కలిసి డివిజన్ల పరిధిలో ప్రజలు ఎదుర్కోను పలు సమస్యలపై అధికారులతో కలసి చర్చించారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్లకు సంబంధించి చేపట్టవలసిన అభివృద్ధి పనుల వివరాలు మరియు ప్రజలకు ఎదురౌతున్న పలు ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకువచ్చిన సందర్బంలో డివిజన్లలో టెండర్లు …

Read More »

ముత్యాలంపాడు శ్రీ షిరిడి సాయి బాబా మందిరంలో వెండి తాపడానికి కేజిన్నర వెండి… 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముత్యాలంపాడు లో వెలసియున్న శ్రీ షిరిడి సాయి బాబా మందిరంలో సంకల్పించినటువంటి వెండి తాపడం పనులకు విశేషమైన స్పందన కలుగుతుంది. ఈ వెండి తాపడమునకు అమెరికా వాస్తవ్యులు కె విశ్వ దత్త కుమార్, కె శివ నాగ పద్మిని లు కేజిన్నర వెండిని వారి తల్లిదండ్రుల ద్వారా మందిర గౌరవాధ్యక్షులు  పి.గౌతమ్ రెడ్డి కి సమర్పించారు. దాత తల్లిదండ్రులు మాట్లాడుతూ మందిరంలో నిర్వహిస్తున్నటువంటి నిత్యాన్నదానం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరియు సామాజిక సేవా కార్యక్రమాలు చూసి ఎంతో ఆనందం …

Read More »

6, 7, 8 తరగతుల విద్యార్థులకు అభ్యసన అభివృద్ధి కార్యక్రమం

-తొలుత పది జిల్లాల్లో ప్రయోగాత్మక కార్యాచరణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్ – 19 తర్వాత విద్యార్థుల్లో వచ్చిన అభ్యసన అంతరాలను సత్వరమే పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అభ్యసన అభివృద్ధి (Learning Improvement Programme) కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. యూనిసెఫ్, CIPS (Center for Innovation in Public System) , సేవ్ ది చిల్డ్రన్ మరియు గ్రామ & వార్డు సచివాలయ శాఖ వారి భాగస్వామ్యంతో పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా గురువారం సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో …

Read More »

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ జాప్యానికి గత ప్రభుత్వ చర్యలే కారణం…

-జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించి కాపర్ డ్యామ్ నిర్మించకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మించడం వల్ల జరిగిన నష్టానికి గత ప్రభుత్వమే కారణమని, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లనే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఆలశ్యమవుతున్నదని రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు అన్నారు. విజయవాడ ఇరిగేషన్ మినిస్టర్ క్యాంప్ కార్యాలయంలో గురువారం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో స్పిల్ వే నిర్మాణం లేకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మించారని …

Read More »