-జగనన్న విద్యా కానుక కిట్లను విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోండి.. -విద్యార్థులకు ప్రాధమిక విద్య నుండే మంచి పునాది వేయాలి.. -జిల్లా కలెక్టర్ యస్‌డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో నాడు- నేడు రెండవ దశ కింద 156 కోట్లతో 372 పాఠశాలలను అభివృద్ధి పనులు దాదాపు పూర్తి కావచ్చాయని పూర్తి చేయవలసిన పనులను త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ యస్. డిల్లీరావు తెలిపారు. నాడు `నేడు పథకం కింద కంచికచర్ల …
Read More »Latest News
జిల్లాలో పదవ తరగతి అడ్వాన్స్ సప్లమెంట్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహిస్తున్నాం…
-50 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలకు హాజరైన 10,235 మంది విద్యార్థులు -జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో పదవ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు కట్టుదిట్టమైన ఏర్పాట్లతో ప్రశాంతంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు తెలిపారు. జిల్లాలో ప్రారంభమైన పదవ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్న పరీక్ష కేంద్రాలను బుధవారం జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు పరిశీలించారు. కంచికచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించిన అనంతరం జిల్లా కలెక్టర్ …
Read More »గ్రేడ్ -2 విఆర్వోలకు గ్రేడ్ -1 స్కేల్ వర్తింపజేయాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ గ్రేడ్- 2 వీఆర్వో వర్కింగ్ కార్యవర్గం స్థానిక ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ జి.రాజేష్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిధులు ఏపీ రెవెన్యూ చైర్మన్ వి.ఎస్ దివాకర్, రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ, మాట్లాడుతూ గ్రేట్ -2 విఆర్ఓల ప్రధాన సమస్య ప్రొఫెషన్ డిక్లరేషన్ ను సర్వే ట్రైనింగ్ తో సంబంధం లెకుండా రెండు సంవత్సరాలు పూర్తయిన వారందరికీ గ్రేడ్-1 స్కేల్ వర్తింపచేయాలని ఏకగ్రీయంగా ప్రభుత్వాన్ని కోరుతున్నామని …
Read More »కె.ఎ.పాల్ సంకల్ఫ యాత్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ లోని ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకొనుటకు ప్రజా శాంతి పార్టీ అధ్యక్షులు కె.ఎ.పాల్ ఆధ్వర్యంలో కె.ఎ.పాల్ సంకల్ప యాత్ర అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారని ఎ.పి, తెలంగాణ రాష్ర్టాల స్టేట్ కో ఆర్డినేటర్ సుశ్మిత స్థానిక గాంధీ నగర్ ప్రెస్ క్లబ్ లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ప్రజా శాంతి పార్టీ అధ్యక్షులు కె.ఎ.పాల్ ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొనుటకు నిర్వహిస్తున్న కె.ఎ.పాల్ సంకల్ప …
Read More »ప్లీనరీ సమావేశం నిర్వహణ ప్రాంగణాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఈనెల 8,9 వైసీపీ ప్రతిస్టాత్మకంగా నిర్వహించే ప్లీనరీ సమావేశం నిర్వహణ ప్రాంగణాన్ని డిప్యూటీ సీఎం ఎండోమెంట్ మినిస్టర్ కొట్టు సత్యనారాయణ సందర్శించారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ప్లీనరీ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ ప్లీనరీని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టో అమలు చేశామని, రాబోయే రెండు సంవత్సరాల్లో పరిపాలన విధానాన్ని స్పష్టంగా ప్లీనరీలో చెబుతామన్నారు.
Read More »మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఫ్రెండ్స్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో లీగ్
-క్రికెట్ ఆడి క్రీడాకారులలో ఉత్తేజాన్ని నింపిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యాన్ని పెంచుతాయని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. అజిత్ సింగ్ నగర్ లోని మాకినేని బసవ పున్నయ్య ఇండోర్ స్టేడియం నందు ఫ్రెండ్స్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ లీగ్ ను డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు, కాసేపు క్రికెట్ …
Read More »253, 254 వార్డు సచివాలయాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-సచివాలయాల సిబ్బంది నిత్యం క్షేత్రస్థాయిలో పర్యటించాలి -గడప గడపకు కార్యక్రమంలో దృష్టికి వచ్చిన సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలి -వార్డు సచివాలయ సిబ్బందికి ఎమ్మెల్యే దిశానిర్దేశం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సచివాలయ సిబ్బంది నిత్యం క్షేత్రస్థాయిలో పర్యటించాలని.. ఖచ్చితంగా టూర్ డైరీ ఫాలో అవ్వాలని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. అజిత్ సింగ్ నగర్లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నీకి విచ్చేసిన ఆయన ప్రాంగణంలోని 253, 254 వ వార్డు సచివాలయాలను డిప్యూటీ మేయర్ …
Read More »మెరుగైన పారిశుద్ధ్యంతో ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దాం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంతో డివిజన్లన్నీ సంపూర్ణ ఆరోగ్యకర ప్రాంతాలుగా విరజిల్లుతున్నాయని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. 23వ డివిజన్ సూర్యనారాయణ వీధిలో చెత్త సేకరణ డబ్బాల పంపిణీ కార్యక్రమంలో వైసీపీ డివిజన్ ఇంఛార్జి ఆత్మకూరు సుబ్బారావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తడి చెత్త, పొడి చెత్త మరియు హానికర వ్యర్థ పదార్ధాలను వేర్వేరుగా సేకరించవలసిన ఆవశ్యకతపై గృహ యజమానులకు వివరించారు. ఇంట్లో నుంచి మురుగునీరు రోడ్లపైకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. క్లాప్ కార్యక్రమం …
Read More »సామాజిక విప్లవ యోధుడు బాబూ జగ్జీవన్ రామ్: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-జగ్జీవన్ రామ్ చూపిన బాట అనుసరణీయం: సామినేని ఉదయభాను విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనం కోసం జీవితాన్ని అంకితం చేసిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, తొలి దళిత ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయమని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. డా.జగ్జీవన్ రామ్ వర్థంతిని పురస్కరించుకుని గాంధీనగర్ జింఖానా గ్రౌండ్ వద్ద ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, మేయర్ రాయన భాగ్యలక్ష్మిలతో కలిసి ఆ మహనీయుని విగ్రహానికి పూలమాలలు వేసి …
Read More »టీటీడీ దినత్రయ చతుర్వేద మాస పారాయణానికి ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి ఆహ్వానం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణుని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతినిధులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. వన్ టౌన్ లోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ఈనెల 15, 16, 17 తేదీలలో టీటీడీ ఆధ్వర్యంలో జరగనున్న దినత్రయ చతుర్వేద మాస పారాయణానికి విచ్చేయాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రభకాలనీలోని జనహిత సదనములో ఆహ్వానపత్రికను అందజేశారు. కార్యక్రమానికి తప్పక విచ్చేసి స్వామి వారి దివ్య ఆశీస్సులు అందుకోవాలని కోరారు. …
Read More »