Breaking News

Latest News

పి.ఎం.ఎ.వై. ( పట్టణ) వై ఎస్ ఆర్ జగనన్న నగర్ టిడ్కో ఇళ్ళు పంపిణీ..

-3424 మందికి ఇళ్ళ పత్రాలు, తాళాలు అందజేసాం.. -ఇళ్ల నిర్మాణం కోసం రూ.4,500 కోట్లు వెచ్చించాం. – పేదలకు స్వంత ఇంటి కలను నెరవేర్చి ఆస్తి హక్కు కల్పించాం … -మంత్రులు ఆదిమూలపు సురేష్, -సిహెచ్ వేణుగోపాల కృష్ణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పేదలకు సొంతింటి కల సాకారం చెయ్యడం జరిగిందని, రూ.280 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించి వారి జీవితాల్లో ఆనందం సంతృప్తి కలిగిస్తోందని రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ , జిల్లా ఇంఛార్జి …

Read More »

సబ్ కలెక్టర్ కార్యాలయంలో క్యాంపు కోర్టు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్‌సీ) ఛైర్మ‌న్ జ‌స్టిస్ మాంధాత సీతారామ‌ మూర్తి, సభ్యులు డా.గోచిపాత శ్రీనివాసరావు తూర్పుగోదావరిజిల్లా పర్యటనలో భాగంగా మూడవ రోజు శుక్రవారం రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యాంపు కోర్టు నిర్వహించారు. మొదటి రోజు బుధవారం 27 కేసులకు గాను 14 కేసులు పరిష్కరించడం జరిగింది. మిగిలిన 13 కేసులు తదుపరి విచారణ నిమిత్తం వాయిదా వేయడం జరిగింది. రెండవ రోజు గురువారం 23 కేసులకు సంబంధించి …

Read More »

పరిసరాలలో నీరు నిల్వ లేకుండా చూడాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం ఉండేశ్వరపురం గ్రామములో ఒక డెంగ్యూ కేసు నమోదు కావడంతో దానిని పరిశీలించుటకు జిల్లా మలేరియా అధికారి జి.వీర్రాజు మరియు మలేరియా సబ్ యూనిట్ అధికారి రాజు రావడం జరిగినది. ఆ డెంగ్యూ కేసు వివరాలను సీతానగరం PHC హెల్త్ సూపర్వైజర్ K. శ్రీనివాసరావు మలేరియా అధికారి కి వివరించుట జరిగినది. అనంతరం సబ్ యూనిట్ అధికారి రాజు  ఆ కేసు చుట్టుపక్కల పరిసరాలను, దోమల ఆవాస ప్రాంతాలను పరిశీలించుట జరిగినది. జిల్లా …

Read More »

గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారం

-ఎమ్మెల్యే మల్లాది విష్ణు చొరవతో పలువురికి కుల ధ్రువీకరణ, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు జారీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న ఎన్నో సమస్యలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా పరిష్కారాలు లభిస్తున్నాయి. కుల ధ్రువీకరణ, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ల కోసం ఏవిధంగా దరఖాస్తు చేసుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్న పలువురు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా తమ సమస్యలను ఎమ్మెల్యే మల్లాది విష్ణు దృష్టికి …

Read More »

రహదారుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-ఎమ్మెల్యే చేతులమీదుగా రూ. కోటి విలువైన రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గంలో దిగ్విజయంగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. 23వ డివిజన్ లో రూ. 95.90 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, వైఎస్సార్ సీపీ డివిజన్ ఇంఛార్జి ఆత్మకూరు సురేష్ తో కలిసి శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. …

Read More »

మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-01వ డివిజన్ 002 వ వార్డు సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల ఆశీస్సులు ఉన్నంతవరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డినే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. శుక్రవారం 01 వ డివిజన్ – 002 వ వార్డు సచివాలయం పరిధిలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఉద్ధంటి సునీతతో కలిసి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఊర్మిళా నగర్లో విస్తృతంగా పర్యటించి ప్రజల యోగ క్షేమాలను …

Read More »

అర్హత ఉన్న ప్రతిఒక్కరికీ పింఛన్: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-ఎమ్మెల్యే చేతులమీదుగా వృద్ధులు, వికలాంగులకు పెన్షన్ల పంపిణీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి శాచ్యురేషన్ పద్ధతిలో పెన్షన్ అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. శుక్రవారం ఊర్మిళ నగర్లో నిర్వహించిన వైఎస్సార్ పింఛన్ పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఉద్ధంటి సునీతతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి సంతకం ముఖ్యమంత్రి …

Read More »

“ఉత్సాహంగా… ఉల్లాసంగా… మార‌థాన్‌” నేష‌న‌ల్ డాక్ట‌ర్స్ డే-2022

-కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన మున్సిప‌ల్ ఛైర్‌ప‌ర్స‌న్ బ‌త్తిన నాగ‌ల‌క్ష్మీ -డాక్ట‌ర్ వంశీకృష్ణ సేవ‌లు ప్ర‌శంస‌నీయం… ఇండియ‌న్ యాక్ట‌ర్, సింగ‌ర్, స్టార్స్ ఆఫ్ బెంగాల్ కుమారి అంకితా బ్ర‌హ్మ జంగారెడ్డిగూడెం, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌పంచ వైద్యుల దినోత్స‌వం సంద‌ర్భంగా రోట‌రీ క్ల‌బ్ ఆఫ్ జంగారెడ్డిగూడెం మ‌రియు చిరంజీవి హాస్ప‌ట‌ల్స్ సంయుక్త ఆధ్వ‌ర్యంలో శుక్ర‌వారం ఉద‌యం నిర్వ‌హించిన మార‌థాన్ నేష‌న‌ల్ డాక్ట‌ర్స్ డే-2022 ఉత్సాహంగా.. ఉల్లాసంగా సాగింది. వైద్యులు, యువ‌త, రోట‌రీ క్ల‌బ్ ఆఫ్ జంగారెడ్డిగూడెం స‌భ్యులు పెద్ద సంఖ్య‌లో హాజ‌రై చిరంజీవి హాస్ప‌ట‌ల్ నుంచి …

Read More »

టెన్‌పిన్ బౌలింగ్ టోర్న‌మెంట్ సింగిల్స్ విభాగంలో విన్న‌ర్‌గా సాయికుమార్ తంగెళ్ల‌మూడి

-డ‌బుల్స్ విభాగంలో విన్న‌ర్స్‌గా సాయికుమార్ తంగెళ్ల‌మూడి, విద్యాసాగ‌ర్ పావులూరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : టెన్‌పిన్ బౌలింగ్ టోర్న‌మెంట్‌లో పాల్గొన‌డం ద్వారా జాతీయ, అంత‌ర్జాతీయ‌ స్థాయిలో మంచి క్రీడాకారులుగా గుర్తింపు పొందే అవ‌కాశం ఉంటుంద‌ని యువ‌త స‌ద‌వ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని భీమాస్ టెన్‌పిన్ బౌలింగ్ టోర్న‌మెంట్ ఆర్గ‌నైజ‌ర్ సాయికుమార్ తంగెళ్ల‌మూడి అన్నారు. మ‌హాత్మాగాంధీ రోడ్డులోని లైఫ్‌స్టైల్ బిల్డింగ్‌లోని శ్మాష్ జోన్‌లో ఈ నెల 28 నుంచి జ‌రుగుతున్న జాతీయ స్థాయి బీమాస్ టెన్‌పిన్ బౌలింగ్ టోర్న‌మెంట్-5 గురువారంతో ముగిసింది. టోర్న‌మెంట్ నిర్వ‌హ‌ణ‌కు భీమాస్ …

Read More »

అబివృద్ది పనులకు శంకుస్థాపన…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గ పరిధిలోని 14వ డివిజన్ కృష్ణవేణి రోడ్ ప్రాంతాలలో వాటర్ పైప్ లైన్ మరియు పేవేర్ బ్లాక్స్ నిర్మాణ పనులకు స్థానిక డివిజన్ కార్పొరేటర్,స్టాండింగ్ కమిటీ మెంబెర్ చింతల సాంబయ్య అధ్వర్యంలో దాదాపు 46 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో జరగబోయే శంకుస్థాపన కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ ముఖ్య అతిధిగా పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో సంక్షేమం,అబివృద్ది కార్యక్రమాలు చేస్తున్నాం. గతంలో దేవినేని నెహ్రూ ఉన్నప్పుడు ఈ …

Read More »