Breaking News

Latest News

పేద విద్యార్థులను ఆదరించే దాతలు సమాజ శ్రేయోభిలాషులు గా గుర్తింపబడతారు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మానవతా దృక్పథంతో పేద విద్యార్థులను ఆదరించే దాతలు సమాజ శ్రేయోభిలాషులు గా గుర్తింపబడతారని జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు పేర్కొన్నారు. నగరంలో పేద అనాధ విద్యార్థులకు నోట్ పుస్తకాలను అందించే విధంగా మొదటి విడతగా 10 వేల పుస్తకాలను అందించేందుకు విద్యా దాత ఫౌండేషన్ చైర్మన్ రవీంద్ర తమ్మిన కార్యాచరణ చేపట్టి ఆ పుస్తకాలను సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ …

Read More »

తండాలో వైద్య సేవలు అందించేందుకు ముందుకు రావాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కిడ్నీ వ్యాధిగస్తులకు ప్రైవేటు ఆసుపత్రులు మానవతా దృక్పథంతో వైద్యసేవలందించి పూర్తి స్థాయిలో వ్యాధి రహితంగా తీర్చిదిద్దేందుకు ముందుకు రావడం అభినందనీయమని జల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు అన్నారు. నగరంలోని కలెక్టరేట్‌ స్పందన సమావేశ మందిరంలో కిడ్నీ భాధితులకు సేవల పై జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు వైద్య ఆరోగ్య శాఖాధికారులు, ఆరోగ్యశ్రీ యం పానెల్‌ ఆసుపత్రుల డైరెక్టర్లు, ప్రతినిధులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఏ కొండూరు మండలం తండాలలో చాలా …

Read More »

దేశంలో సంపద సృష్టించేది సూక్ష్మ చిన్న మధ్య తరహ పారిశ్రామిక వేత్తలే….

-సూక్ష్మ చిన్న మధ్య తరహ పరిశ్రమలు ఆర్థిక పురోగతికి దొహదం చేస్తాయి… -జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సూక్ష్మ చిన్న మధ్య తరహ పరిశ్రమలు దేశ ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తాయని దేశంలో సంపద సృష్టించేది మైక్రో స్మాల్‌ మీడియం (యంఎస్‌యంఇ) పరిశ్రమల పారిశ్రామిక వేత్తలేనని పారిశ్రామిక వాడలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు అన్నారు. జాతీయ సూక్ష్మ చిన్న మధ్య తరహ పారిశ్రామిక వేత్తల దినోత్సవ సందర్భంగా స్థానిక …

Read More »

అలుపుఎరగని పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి అల్లూరి సీతారామరాజు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్య్ర పోరాట ఉద్యయం ద్వారా బ్రిటిష్‌ దాసశంఖలాల నుండి గిరిజన ప్రజలను విముక్తి కలిగించేందుకు అలుపుఎరగని పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని ఆయన అకుంటిత దీక్ష సాహసము ఏకగ్రత పోరాట పటిమ నేటి యువతకు స్పూరి దాయకమని జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు అన్నారు. అల్లూరి సీతారామరాజు 125 జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న అజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా జిల్లా యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో సోమవారం నగరంలోని …

Read More »

స్పందన లో వచ్చు సమస్యల అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలి…

-మౌలిక సదుపాయాలలో ఎదుర్కోను ఇబ్బందులపై దృష్టి సారించాలి. -నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : న‌గ‌ర పాల‌క సంస్థ ప్ర‌ధాన కార్యాల‌యంలో సోమవారం స్పందన కార్యక్రమము నిర్వ‌హించారు. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి. కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్, ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. స్పంద‌నలో ప్రజల నుండి వచ్చిన వినతులకు సంపూర్ణ పరిష్కారం అందించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. నేటి స్పందనలో మొత్తం 26 అర్జీలు సమర్పించగా వాటిలో ఎస్టేట్ …

Read More »

కెనాల్ వ్యూ పార్క్ ను ప‌రిశీలించిన… : కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం ఎదురుగా కాలువ వెంబ‌డి చేపటిన గ్రీనరి, అభివృద్ధి పనులు క‌మిష‌న‌ర్ ప‌రిశీలించారు. కెనాల్ వ్యూ పార్క్ లో రోడ్డు వైపు గ్రీనరిని పెంచాలని, న‌గ‌ర పాల‌క సంస్థ ప్ర‌ధాన కార్యాల‌యం వ‌చ్చే సంద‌ర్శ‌కుల‌కు ఆహ్లాదకరంగా ఉండేలా మొక్కలతో తీర్చిదిద్దాలని అన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయం ముందు వున్న కెనాల్ బండ్ నందు పెరిగిన చెట్లను ట్రిమ్మింగ్ చేయాలని, కెనాల్ బండ్ లో రైలింగ్ అక్కడక్కడ లేదు లేని చోట రైలింగ్ ఏర్పాటు …

Read More »

శాశ్వతంగా ఉండేది విద్య , విజ్ఞానం మాత్రమే… : మంత్రి జోగి రమేష్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఏ సంపదలు అక్కరకు రావని,శాశ్వతంగా ఉండేది విద్య , విజ్ఞానం మాత్రమేనని వాటిని విద్యార్థినీ విద్యార్థులు అందిపుచ్చుకొనేలా కృషి చేయాల్సిన బాధ్యత తల్లితండ్రులు, ఉపాధ్యులుదేనని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. సోమవారం శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమంత్రి అమ్మఒడి 3 వ విడత కార్యక్రమం నేరుగా తల్లుల ఖాతాలోకి 13 వేల రూపాయలను బటన్ నొక్కి నేరుగా పంపించారు. 75 శాతం హాజరు ఉండాలని ఆ జీవోలోనే పొందుపర్చామన్నారు. హాజరు శాతం తగ్గడంతోనే …

Read More »

నాణ్యమైన విద్య అందరికి దక్కుతోంది…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పిల్లలను బడికి రప్పించడం,వారు చక్కగా చదువుకునేలా మంచి సౌకర్యాలను, వాతావరణాన్ని కల్పించడం ఒక వైపు చేస్తుంటే… మరోవైపు నాణ్యమైన విద్యను అందించడంపైన కూడావైయస్‌.జగన్‌ నేతృత్వంలోని ఈ ప్రభుత్వం గట్టిచర్యలు తీసుకుంది. సోమవారం శ్రీకాకుళం వేదికగా సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి మొత్తం రూ.6595 కోట్లను జమ చేయడంతో పలువురు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కృష్ణాజిల్లాలో 1 లక్షా 34 వేల మంది విద్యార్థిని విద్యార్థులకు సోమవారం ఉదయం వేసవి …

Read More »

టెన్నీస్ క్రీడాకారుడు విహీత్ కు ఎమ్మెల్యే మల్లాది విష్ణు అభినందన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ టెన్నీస్ పోటీలకు ఎంపికైన విజయవాడ నగరానికి చెందిన యువకుడు సాలి విహీత్ ను ఎమ్మెల్యే మల్లాది విష్ణు అభినందించారు. ఈ సందర్భంగా విహీత్ ను ఆంధ్రప్రభ కాలనీలోని తన కార్యాలయంలో సోమవారం ఘనంగా సత్కరించారు. ఆగష్టు 5-7, 2022 న జరుగు 15వ పోలాండ్ కప్ ఇంటర్నేషనల్ సాఫ్ట్ టెన్నీస్ టోర్నమెంట్ మరియు సెప్టెంబర్ 23-26, 2022 న జరుగు సాఫ్ట్ టెన్నీస్ జర్మన్ ఓపెన్ 2022 కు విహీత్ ఎంపిక కావడం శుభపరిణామమని ఎమ్మెల్యే …

Read More »

ప్రతి కంటిలో వెలుగు ఉండాలనేది జగనన్న ప్రభుత్వ లక్ష్యం

-ఉచిత కంటి పరీక్ష శిబిరం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఏ ఒక్కరూ కంటి సమస్యలతో బాధపడకూడదన్నదే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. సూర్యారావు పేటలోని కర్నాటి రామ్మోహన్ స్కూల్ ఆవరణలో వైఎస్సార్ సీపీ డివిజన్ ఇంఛార్జి ఆత్మకూరి సుబ్బారావు నేతృత్వంలో మల్లాది వేంకట సుబ్బారావు ఫౌండేషన్ మరియు మాక్సీ విజన్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని ఎమ్మెల్యే …

Read More »