-పరీక్షా ఫలితాలలో బాలికలదే పై చేయి.. -రాష్ట్రంలో క్రొత్తగా 884 జూనియర్ కళాశాలలు ప్రారంభిస్తున్నాం.. -ఫెయిల్ అయిన విద్యార్థులకు ఆగష్టు 3 నుండి 12 వరకు సప్లిమెంటరీ పరీక్షలు.. -పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు టాబ్ లు అందించనున్నాం.. -అమ్మ ఒడి కార్యక్రమం క్రింద విద్యార్థులకు లాప్ టాప్ లు అందించాలని నిర్ణయించాం.. -రాష్ట్ర విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇంటర్మీడియేట్ పరీక్షా ఫలితాలలో 72% ఉత్తీర్ణత సాధించి కృష్ణా జిల్లా రాష్ట్రంలో మొదటి …
Read More »Latest News
ఇంటర్ పరీక్షల్లో ఎస్సీ గురుకుల విద్యార్థుల ప్రతిభ
-రాష్ట్ర సగటును మించిన ఫలితాలు సాధించిన విద్యార్థులు -84.34 శాతం ఉత్తీర్ణతతో ప్రధమ స్థానంలో నెల్లూరు జిల్లా -మంత్రి మేరుగు నాగార్జున వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇంటర్మీడియట్ పరీక్షలలో ఎస్సీ గురుకులాలకు చెందిన విద్యార్థులు రాష్ట్ర సగటు ఉత్తీర్ణత శాతం కంటే మెరుగైన ఫలితాలను సాధించారని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. గురుకులాలకు సంబంధించి ఇంటర్ పరీక్షల్లో 84.34 శాతం ఫలితాలను సాధించి నెల్లూరు జిల్లా ప్రధమ స్థానంలో నిలిచిందని తెలిపారు. బుధవారం మీడియాకు విడుదల …
Read More »గర్భస్థ శిశు లింగనిర్థారణ పరీక్షలు చట్టరీత్యా నేరం…
-లింగనిర్థారణ వెల్లడించినట్లు రుజువైతే అటువంటి వారి పై చట్టప్రకారం 3సం.రాలు జైలు, రూ.10 వేలు జరిమానా.. -ప్రతి రెండు మాసాలకొకసారి డివిజన్ స్థాయి సమావేశం నిర్వహించడం జరుగుతుంది. -ప్రతి మూడు మాసాలకు ఒకసారి డివిజన్ పరిధిలోని స్కానింగ్ సెంటర్లు కమిటీ తనిఖీ చేస్తుంది.. -ఆర్డీఓ చైతన్య వర్షిని రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గర్భస్థ శిశు లింగనిర్థారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని, ఇందుకు బిన్నంగా ఎవరైనా లింగనిర్థారణ పరీక్షలకు పాల్పడితే అటువంటి వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆర్డీవో ఏ. చైతన్య …
Read More »పోటీ పరీక్షలకు హాజరయ్యే మైనార్టీ విద్యార్థులకు మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా అందించే ఉచిత శిక్షణ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పోటీ పరీక్షలకు హాజరయ్యే మైనార్టీ విద్యార్థులకు మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా అందించే ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS), స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC), నీట్ (NEET) ప్రవేశ,పోటీ పరీక్షలకు హాజరయ్యే జిల్లాకు చెందిన ముస్లింలు, క్రిస్టియన్లు(BC -C), సిక్కులు, బౌద్ధ మైనారిటీ వర్గాలకు చెందిన పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. …
Read More »దివ్యాంగ విద్యార్థుల మాటలకు చెలించి కంటనీరు పెట్టిన కలెక్టర్…
-వీూ లాంటి కష్టం ఎవరికి రాకూడదు… మీకు ఎప్పుడూ అండగా ఉంటా… -సంక్షేమ వసతి గృహాలు పునరావాస కేంద్రాలపై పటిష్టపర్యవేక్షణ ఏర్పాటు చేస్తాం… -జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అన్నమ్మ దివ్యాంగుల పాఠశాల విద్యార్థులకు వచ్చిన కష్టం మరెవరికి రాకూడదని భాధిత విద్యార్థులకు అండగా ఉంటామని అధికారులతో కమిటీని ఏర్పాటు చేసి సంక్షేమ వసతి గృహాలు పునరావాస కేంద్రాలను నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు తెలిపారు. గుణదల విజయమేరీ బ్లయిండ్ స్కూల్లో …
Read More »జగనన్న సంపూర్ణ గృహా హక్కు పథకం, గృహా నిర్మాణాల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి…
-జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో జరుగుతున్న జగనన్న సంపూర్ణ గృహా హక్కు పథకానికి సంబంధించిన పనులను, పేదల కోసం ప్రభుత్వం చేపట్టిన గృహ నిర్మాణ పథకంలో పురోగతిపై జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి బుధవారం ఆర్డివోలు, యంపిడివోలు, తహాశీల్థార్లు, గృహా నిర్మాణా శాఖలకు చెందిన అధికారులతో జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు మాట్లాడుతూ జిల్లాలో పేదల కోసం ప్రభుత్వం మంజూరు చేసి రిజిస్టర్ కాబడి …
Read More »తిరుచానూరు లోని స్వదార్ గృహం ని సందర్శించిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ
తిరుచానూరు, నేటి పత్రిక ప్రజావార్త : తిరుచానూరు లోని స్వదార్ గృహం ని ఈ సాయంత్రం సందర్శించిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ, మహిళా కమిషన్ మెంబెర్ గజ్జల లక్ష్మి మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు ఇక్కడ ఉన్న వారికి పండ్ల ని పంచారు. వసతి గృహం ని పరిశీలించారు. అధికారుల తో వసతి గృహంలో ఉన్న సమస్యలపై ఆరా తీశారు. స్వధార్ గృహంలో ఉన్న సమస్యలను నేషనల్ మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని తెలియజేశారు. ఈ …
Read More »ఇకపై తక్కువ ధరకే ప్రేక్షకులకు ఆన్ లైన్ లో సినిమా టిక్కెట్లు
-ప్రభుత్వం నిర్ధేశించిన ధరకే ఆన్ లైన్ టికెట్ లభ్యం -ఏపీఎఫ్ డీసీ పోర్టల్ యువర్ స్క్రీన్స్ ద్వారా బ్లాక్ టికెటింగ్ విధానానికి స్వస్తి -యువర్ స్క్రీన్స్ లో టికెట్ బుక్ చేసుకుంటే అదనపు ఛార్జీల భారముండదు -ప్రభుత్వం తెచ్చిన ఆన్ లైన్ విధానం వల్ల థియేటర్స్ కి ఉన్న గత ఒప్పందాలు రద్దు కావు. -ఏపీ ఎఫ్.డీ.సీ. ఎం.డీ శ్రీ.టి. విజయ్ కుమార్ రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇకపై ప్రభుత్వం నిర్ధేశించిన ధరకే సినిమా టికెట్ లు ప్రేక్షకులకు అందుబాటులోకి …
Read More »24వ ప్రపంచ మాస్టర్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ లో కిలారు రణధీర్ కుమార్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక శాఖ (పే అండ్ అకౌంట్స్) కార్యాలయంలో పర్యవేక్షకులుగా పనిచేస్తున్న కృష్ణా జిల్లా గన్నవరం గ్రామానికి చెందిన కిలారు రణధీర్ కుమార్ ఈనెల 29వ తేదీ నుండి జులై 10వ తేదీ వరకు ఫిన్ ల్యాండ్ లో నిర్వహించే 24వ ప్రపంచ మాస్టర్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ లో పాల్గొన నున్నట్లు మాస్టర్ అథ్లెటిక్ ఫెడరేషన్ అఫ్ ఇండియా కార్యదర్శి డేవిడ్ ప్రేమనాధ్ తెలిపారు. 800 మీటర్ల పరుగు పందెం విభాగంలో రణధీర్ కుమార్ …
Read More »శ్రీ కార్య సిద్ధి ధ్వజ స్తంభం విగ్రహ ప్రతిష్ట మహోత్సవం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ స్థానిక అరండల్ పేట లో శ్రీ కార్యసిద్ధి గణపతి ప్రతిష్ఠ మరియు నూతన జీవ ధ్వజ ప్రతిష్ఠ శ్రీ కనకదుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయము నందు ప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దేవస్థాన ప్రెసిడెంట్ శివయ్య మాట్లాడుతూ ఆలయ కమిటీ, వ్యయప్రయాసలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని, వేలాది మంది భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారని అన్నారు. కోశాధికారి కిరణ్ కుమార్ మాట్లాడుతూ నూతన జీవ ధ్వజ ప్రతిష్ట శ్రీ కనక …
Read More »