Breaking News

తిరుచానూరు లోని స్వదార్ గృహం ని సందర్శించిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ

తిరుచానూరు, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుచానూరు లోని స్వదార్ గృహం ని ఈ సాయంత్రం సందర్శించిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ, మహిళా కమిషన్ మెంబెర్ గజ్జల లక్ష్మి మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు ఇక్కడ ఉన్న వారికి పండ్ల ని పంచారు. వసతి గృహం ని పరిశీలించారు. అధికారుల తో వసతి గృహంలో ఉన్న సమస్యలపై ఆరా తీశారు. స్వధార్ గృహంలో ఉన్న సమస్యలను నేషనల్ మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, మహిళా కమిషన్ సభ్యురాలు గజ్జల లక్ష్మి, శిశు సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిన్నతనంలోనే కండరాల క్షీణత గుర్తింపుపై ప్రత్యేక దృష్టి: మంత్రి కందుల దుర్గేష్

-అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ శోభారాణి సుంకర సేవలు అభినందనీయమని కొనియాడిన మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *