-యం.డి హజీరాబేగం, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగుల ఎంతగానో పదకొండవ పిఆర్ సి పై ఆశలు పెట్టుకుని రావలసిన రాయితీలు నాయకులు సాధిస్తారని, ఆశలతో ఉంటే ఆ పి ఆర్ సి లో రావలసిన నటువంటివి సాధించలేక, ఉద్యోగుల హక్కులుకాలరాసి పోతున్న,నాయకులు ఓడీల కోసం ప్రత్యేక సెలవులకోసం అర్రులు సాస్తూ, స్వప్రయోజనాల కోసం ప్రభుత్వ కనుసన్నల్లో పడ్డానికి నాయకులు చేసుకున్న ప్రయత్నం లో సఫలమైనారని పి ఆర్ సి లో సాధించినవి చెప్పలేనటు వంటి నాయకులు నేటికీ మీటింగులు …
Read More »Latest News
వై ఎస్ ఆర్ సంచార పశు వైద్య సేవా పథకం ప్రారంభం…
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : అనారోగ్యంకు గురైన మారుమూల ఉన్న పశువులు కూడా ఇంటి వద్ద వైద్యసేవలు అందించే లక్ష్యంతోడా వై ఎస్ ఆర్ సంచార పశు వైద్య సేవా పథకం ప్రారంభించడం జరిగింది అని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. శనివారం కొవ్వూరు లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో సంచార పశు వైద్య వాహనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, రాష్ట్రంలో 175 శాసన సభ నియోజకవర్గాల్లో రూ.142.90 కోట్లతో తొలి విడత …
Read More »ప్రజలకు చేసే సేవలలో లోపాలు చేసిన అధికారులకు జిల్లా వినియోగదారుల కమిషన్ 10 వేల రూపాయలు పరిహారం…
-జిల్లా వినియోగదారుల కమిషన్ అధ్యక్షుడు డి. కోదండ రామ మూర్తి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వివరాలలోకి వెళితే గోపాలపురం మండలం రాజంపాలెం కు చెందిన కండవల్లి సోమేశ్వరరావు 2015వ సంవత్సరంలో రాజంపాలెం మెయిన్ రోడ్డు- దొండపూడి గ్రామాలలో గల తన ఇంటికి మంచినీటి పైపు కనెక్షన్ కోసం దొండపూడి గ్రామ పంచాయతీకి రూ. 2 వేలు చెల్లించారు. పైపులైన్, తదితర ఖర్చుల నిమిత్తం మరో పది వేల రూపాయలు చెల్లించగా పంచాయతీ అధికారులు కండవల్లి సోమేశ్వరరావు పైపు కనెక్షన్ అందించారు. 2015-16 …
Read More »ఆదర్శ రైతుల అనుభవాలతో వ్యవసాయ అనుబంధ రంగాలను మరింత బలోపేతం చేస్తాం…
-‘‘ఛాయ్ విత్ ఫార్మర్స్’’లో జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆదర్శ రైతుల అనుభవాలు, సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకుని రైతులు మరింత లాభసాటి సాగు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు తెలిపారు. జిల్లాలోని వ్యవసాయ, ఉద్యాన, మత్స్య, పశుసంవర్థక రంగాలలో తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడులు సాధించిన ఆదర్శ రైతులతో శనివారం జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు ఆయన నివాసంలోని లాంజ్‌నందు ‘‘ఛాయ్ విత్ ఫార్మర్స్’’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదర్శ …
Read More »ఎలక్ట్రానిక్ వ్యర్థాల పై ప్రజలకు అవగాహన కల్పించాలి…
-జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎలక్ట్రానిక్ వ్యర్థాల (ఈ వేస్ట్) పై ప్రజలకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుని పర్యవరణాని పరిరక్షించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాల వలన కలిగే అనర్థాలను ప్రజలకు వివరించడం వాటిని సేకరణ నిర్వహణకు చేపడుతున్న చర్యలపై శనివారం జిల్లా కలెక్టర్ డిల్లీరావు అధికారులతో గూగుల్ కాన్ఫరెన్స ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎక్ట్రానిక్ వ్యర్థాల వలన పర్యావరణ కాలుష్యమవుతుందని …
Read More »ఇంద్రకీలాద్రి మరియు పరిసరాల ప్రాంతాలలో కోట్పాయాక్ట్ అమలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇంద్రకీలాద్రి దుర్గ గుడి పరిసర ప్రాంతాలలో కోట్పా యాక్ట్‌ను అమలు చేసి సిగరెట్ ఇతర పొగాకు ఉత్పత్తుల వినియోగ నిషేదిత ప్రాంతంగా ప్రకటించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు అన్నారు. ఇంద్రకీలాద్రి మరియు పరిసరాల ప్రాంతాలలో కోట్పాయాక్ట్ అమలు చేసి తిరుమల కొండపై అమలు చేస్తున్న విధంగా ధూమపానం ఇతర పొగాకు ఉత్పత్తుల వినియోగ నిషేదిత ప్రాంతంగా ప్రకటించేందుకు తీసుకోవలసిన చర్యలపై శనివారం జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు ఆలయ కార్యనిర్వహణాధికారి, వైద్య ఆరోగ్య …
Read More »సమగ్ర న్యాయం కోసం గాంధీ దీక్షతో గాంధీ యాత్ర…
-మత్తు పదార్థాల వల్ల విద్యార్థులు, యువత నాశనం అయిపోతున్నారు -బతికినా, చచ్చినా దేశం కోసమే విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : “మంచి ఓటు మనం వేద్దాం అది మంచి వ్యక్తికే వేద్దాం”, “బ్రతికితే దేశం కోసం….చస్తే దేశం కోసం” అని గాంధీ దీక్షాపరులు గాంధీ నాగరాజన్ అన్నారు. గాంధీ నాగరాజన్ 52వ పుట్టిన రోజు సందర్భంగా శనివారం ఊర్మిళ నగరంలో, బాపతి భారతి ఆధ్వర్యంలో గాంధీ యుగంలో పోరాడిన స్త్రీల గురించి విద్యార్థులకు పోటీలను నిర్వహించి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా గాంధీ …
Read More »జులై 10న మాదిగల ఆత్మగౌరవ మహాసభ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జులై 10న అనంతపురం జిల్లాలో “ఛలో తాడిపత్రి” మాదిగల ఆత్మగౌరవం మహా సభను నిర్వహిస్తున్నట్లు ఏపీ ఎమ్మార్పీఎస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు దాసరి సువర్ణ రాజు తెలిపారు. ఈ మేరకు శనివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం దండోరా ఉద్యమం ప్రారంభమై 27 ఏళ్లు పూర్తవుతుందని అన్నారు. కానీ మాదిగల న్యాయమైన డిమాండ్ మాత్రం ఇంతవరకు నెరవేర్చలేదన్నారు. మోదీ …
Read More »సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యత ఇస్తూ పరిపాలన : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒక పక్క అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మరోపక్క రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం గా అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దే అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. శనివారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 11వ డివిజన్ 45,46 వార్డ్ సచివాలయాల పరిధిలోని రెల్లిస్ కాలనీ,మారుతి నగర్,హై స్కూలు రోడ్డు ప్రాంతాల్లో …
Read More »విజయవాడ నగరాన్ని అన్ని అంశాలలో అభివృద్ధి పరచిన ఘనత తమదే…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు నగరపాలక సంస్థ నందలి వివిధ గ్రాంట్ల క్రింద చేపట్టబడిన రహదారుల నిర్మాణ పనులకు మరియు రోడ్ల ప్యాచ్ వర్క్స్ లకు సంబందించి పత్రికా విలేఖరుల సమావేశం నిర్వహించారు. సదరు సమావేశంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ విజయవాడ నగరాన్ని అన్ని అంశాలలో అభివృద్ధి పరచిన ఘనత తమదేనని, చేసిన అభివృద్ధి పనులకు …
Read More »