-అజాదికా అమృత్ మహోత్సవం కార్యక్రమం -జిల్లాలో గల 1,17,122 మంది రైతు కుటుంబాలకు రు.23.42 కోట్ల మేర ప్రయోజనం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పేదరికం ఉండకూడదనేది ప్రధానమంత్రి ఆశయం అని అందులో భాగంగా దేశంలోని 20 లక్షల కుటుంబాలకు రూ.ఒక లక్ష 80 వేల కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం చేకూర్చారని కేంద్ర నైపుణ్య అభివృద్ధి, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. మంగళవారం సిమ్లా నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్ ద్వారా ముఖాముఖి …
Read More »Latest News
గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా మంగళవారం ఉదయం గ్రామీణ వికాస్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా నుంచి నిర్వహిస్తున్న గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్ కార్యక్రమంలో పాల్గొన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ. వర్చువల్ విధానంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ నుండి పాల్గొన్న జిల్లా కలెక్టర్ యస్ డిల్లీ రావు, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ టి శ్రీకాంత్, గౌడ కార్పొరేషన్ చైర్మన్ ఎం శివరామకృష్ణ, భట్రాజు కార్పొరేషన్ …
Read More »జూన్ 5వ తేదీన పకడ్బందీగా యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష…
-పరీక్షకు హాజరు కానున్న13,785 మంది అభ్యర్థులు… -58 మంది విభిన్న ప్రతిభావంతులు.. -పరీక్షల నిర్వహణకు 33 కేంద్రాలు ఏర్పాటు… -1,332 మంది ఇన్విజిలేటర్లు ఏర్పాటు.. -33 మంది వెన్యూ సూపర్వైజర్లు, 94 మంది అసిస్టెంట్ వెన్యూ సూపర్వైజర్లు.. -జిల్లా కలెక్టర్ యస్ డిల్లీ రావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ముందస్తు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీ రావు అధికారులను ఆదేశించారు. నగరంలోని …
Read More »ఫ్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కొరకు జూన్ 10వ తేదీ లోగా ధరఖాస్తులు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్కావెంజర్స్, టెన్నర్స్, వేస్ట్‌పిక్కర్స్ కుటుంబాల వారికి చెందిన విద్యార్థులకు ఫ్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కొరకు జూన్ 10వ తేదీ లోగా ధరఖాస్తులు చేసుకోవాలని జిల్లా సాంఫీుక సంక్షేమ శాఖ అధికారి బి. విజయభారతి ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధుల నుండి స్కావెంజర్స్, టెన్నర్స్, వేస్ట్‌పిక్కర్స్ చెందిన విద్యార్థులకు ఫ్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల ద్వారా ఆర్థిక సహాయం అందించే కార్యక్రమంలో భాగంగా స్కాలర్‌షిప్‌ల మంజూరు కొరకు అర్హులైన విద్యార్థులు జూన్ 10వ తేదీ లోగా …
Read More »పొగాకు, గుట్కా, ఖైనీ వంటి మత్తుపదార్థాలను వ్యతిరేకించి ఊపిరితిత్తులు, క్యాన్సర్ సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండాలి…
-ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పొగాకు గుంట్కా, ఖైనీ వంటి మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు పిలుపు నిచ్చారు. మే 31వ తేదీ ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మంగళవారం నగరంలోని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో పొగాకు ఉత్పత్తుల వాడకం వల్ల కలిగే అనర్థాలు పై అవగాహన కల్పించే పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పొగాకు ఉత్పత్తులు …
Read More »సివిల్స్‌లో 309 ర్యాంకు సాధించిన రవూఫ్ విద్యార్థులకు స్పూర్తి దాయకం…
-భవిష్యత్‌లో మరిన్ని ఉన్నతశిఖరాలు అధిరోహించాలి… -జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అఖిల భారత సర్వీస్ నియామకాల కోసం నిర్వహించిన యూపిఎస్‌సి సివిల్స్- 2021 ఫలితాల్లో ఎన్‌టిఆర్ జిల్లాకు చెందిన మహ్మద్ అబ్దుల్ రవూఫ్ 309వ ర్యాంకును సాధించడం విద్యార్థిని విద్యార్థులకు స్పూర్తిదాయకమని ఆయన మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు ఆకాక్షించారు. అఖిల భారత సర్వీస్ నియామకాల కోసం నిర్వహించిన యూపిఎస్‌సి సివిల్స్ – 2021 ఫలితాల్లో దేశంలోనే 309 ర్యాంక్ సాధించిన …
Read More »సంగీతం, వీణ, డ్రాయింగ్ వేసవిశిక్షణా తరగతులు ప్రారంభం
-జిల్లా విద్యాశాఖాధికారి రేణుక,పర్యవేక్షకులు శ్రీనివాసాచార్యులు వెల్లడి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర జవహర్ బాలభవన్ సంచాలకులు మరియు ప్రత్యేక అధికారి బి . సాయి రామ్ ఆదేశాలమేరకు రాష్ట్ర బాల భవన్ నందు “వేసవి శిక్షణా శిబిరం” నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సి వి రేణుక, బాల భవన్ పర్యవేక్షకులు ఆర్ బి శ్రీనివాసాచార్యులు ఓ సంయుక్త ప్రకటలో తెలిపారు. .ఈ వేసవి శిక్షణ శిబిరం విజయవాడ ముత్యాలంపాడు సాయిబాబాగుడి వద్ద గల బాల భవన్ లో జూన్ 7వ …
Read More »ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు మేలు జరగాలి !!
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : తాను ఈ దేశంలో 130 కోట్లమంది ప్రజలకు ఒక సేవకుడిగా భావిస్తున్నానని, ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు మేలు జరగాలని, పేద ప్రజలకు నేరుగా వారి వారి ఖాతాల్లో డబ్బులు జమఅయ్యే విధంగా కేంద్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తుందని భారత ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. మంగళవారం ఉదయం ఆయన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సిమ్లాలో రిడ్జ్ మైదాన్ లో జరిగిన ‘ గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్ ’లో ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిధిగా పాల్గొని …
Read More »పెట్టుబడుల సాధనకు దావోస్ పర్యటన దోహదం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-63 వ డివిజన్ లో ఉత్సాహంగా సాగిన రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సంక్షేమ సామ్రాజ్యాన్ని నెలకొల్పారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 63 వ డివిజన్ – 273 వ వార్డు సచివాలయం పరిధి కొత్త రాజీవ్ నగర్లో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మంగళవారం ఉత్సాహంగా సాగింది. నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, వైఎస్సార్ సీపీ డివిజన్ కార్పొరేటర్ …
Read More »నియోజకవర్గ అభివృద్ధియే లక్ష్యంగా అభివృద్ధి పనులు…
-శాసన సభ్యులు శ్రీ వెలంపల్లి శ్రీనివాసరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 45వ డివిజన్ నందు నగరపాలక సంస్థ సాధారణ నిధుల రూ. 30.83 లక్షల అంచన వ్యయంతో ఏర్పాటు చేసిన సి.సి రోడ్లను మంగళవారం పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి స్థానిక కార్పొరేటర్ తో కలసి ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంలో శాసన సభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధియే లక్షంగా డివిజన్లలో అనేక అభివృద్ధి …
Read More »