విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రైల్వేలో ట్రాక్‌మేన్‌గా విధులు నిర్వహిస్తున్న తనపై అకారణంగా కక్షకట్టి వేధింపులకు గురిచేస్తున్నారని, తనకు న్యాయం జరగకపోతే ఈనెల 27న డీఆర్‌ఎం కార్యాలయం వద్ద ఆత్మహత్య చేసుకుంటానని పెందుర్తి విక్టర్‌బాబు హెచ్చరించారు. గాంధీనగర్ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏలూరులో రైల్వేట్రాక్‌మేన్‌గా 2016లో ఉద్యోగం చేస్తున్న సమయంలో పై అధికారి యర్రంశెట్టి వెంకటేశ్వరరావు తనపై అకారణంగా దౌర్జన్యం చేసి దాడి చేశారన్నారు. ఈ విషయం పై అధికారుల దృష్టికి వెళుతుందన్న ఉద్దేశ్యంతో తనపై అక్రమంగా …
Read More »Latest News
కర్బన రహిత ఆర్ధిక వ్యవస్థకు ఏపీ దిక్సూచి… : సీఎం వైఎస్.జగన్
-ఏపీ ఆధ్వర్యంలో ట్రాన్సిషన్ టు డీకార్బనైజ్డ్ ఎకానమీ పై సెషన్ -ఉజ్వల భవిష్యత్తుకు డీకార్బనైజ్డ్ ఎకానమీకి మద్ధతు -33 వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ విద్యుత్‌కు ఏపీలో అవకాశాలున్నాయి -ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాలంటూ కంపెనీలకు ఆహ్వానం దావోస్, నేటి పత్రిక ప్రజావార్త : ట్రాన్సిషన్ టు డీకార్బనైజ్డ్ ఎకానమీపై దావోస్‌లో జరిగిన సదస్సులో ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేశారు. ఉజ్వల భవిస్యత్తుకోసం దీనికి మద్దతు పలకాలన్నారు. సెషన్‌లో సీఎం ప్రారంభ ఉపన్యాసం చేశారు. నీతి ఆయోగ్ (ఇండియా) సీఈఓ అమితాబ్ కాంత్, ఆర్సిలర్ …
Read More »నిస్వార్ధంగా సేవచేసే మానవతామూర్తులందరికి దేవుని ఆశీస్సులు ఉంటాయి…
నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : మానవ సేవే మాధవ సేవ అన్న సూక్తిని అక్షరాలా నిజం చేస్తూ నిస్వార్ధంగా సేవచేసే మానవతామూర్తులందరికి దేవుని ఆశీస్సులు ఉంటాయని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. మంగళవారం మధ్యాహ్నం నెల్లూరు ఐ ఆర్ సి యస్ క్యాన్సర్ హాస్పటల్లో 10 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన రేడియో థెరపి బ్లాక్ -2 ను గవర్నర్ ప్రారంభించారు. తోలుత ఐ ఆర్ సి యస్ క్యాన్సర్ హాస్పటల్ ను సందర్శించిన గవర్నర్ …
Read More »పార్క్ ల నిర్వహణకై కాలనీల అసోసియేషన్ వారు భాగస్వామ్యులు కావాలి…
-నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ చే వివిధ ప్రదేశాలలో మరియు కాలనీ లలో ఆధునీకరించిన పార్క్ ల నిర్వహణ కు సంబందించి నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి వేటనరీ కాలనీ పార్కు నందు నగర పరిధిలోని రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, కార్పొరేటర్ జాస్తి సాంబ శివ రావు మరియు పలు కాలనీ ల ప్రెసిడెంట్ / సెక్రటరీలు పాల్గొన్నారు. …
Read More »అమలాపురంలో మంత్రి విశ్వరూప్ ఇంటిపై దాడిని ఖండిస్తున్నాం… : సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అమలాపురంలో ఆందోళనకారులు మంత్రి పినిపే విశ్వరూప్ ఇంటిపై దాడి చేయడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు నేడు మంత్రి పినిపే విశ్వరూప్ ఇంటిపై దాడి చేశారు. ఆందోళనకారులు తమ అభ్యర్థనను శాంతియుతంగా తెలపాలేగాని, ఇటువంటి దాడులకు పాల్పడటం సరైంది కాదు. ఇటువంటి దాడులు సామాజిక ప్రయోజనాలకు విఘాతం. దాడులకు తెగబడ్డ …
Read More »ప్రశాంతంగా ఉండే కోనసీమ ప్రాంతంలో ఘర్షణలు దురదృష్టకరం… : టీడీపీ అధినేత నారా చంద్రబాబు
-కోనసీమ ప్రజలు సంయమనం పాటించాలి -ప్రభుత్వ వైఫల్యాన్ని టీడీపీ పై నెట్టాడాన్ని తీవ్రం గా ఖండిస్తున్నా… అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రశాంతమైన కోనసీమలో హింసాత్మక ఘటనలు దురదృష్టకరమని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కోనసీమ ప్రజలు సంయమనం పాటించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. సున్నితమైన అంశంలో హోం మంత్రి టీడీపీపై నిరాధార ఆరోపణలు చేయడాన్ని చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఇది ముమ్మాటికీ పోలీసుల, ప్రభుత్వ వైఫల్యం అని చంద్రబాబు అన్నారు. కోనసీమలో ప్రశాంతత నెలకొనేలా ప్రజలంతా సహకరించాలని చంద్రబాబు …
Read More »అమలాపురం ఘటనను ముక్తకంఠంతో ఖండించాలి : పవన్ కల్యాణ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కోనసీమ జిల్లా పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ సాగిన ఆందోళనలతో అమలాపురంలో చోటుచేసుకున్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. అమలాపురం ఘటనను ముక్తకంఠంతో ఖండించాలన్నారు. ప్రజలందరూ సంయమనం పాటించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. శాంతియుత పరిస్థితుల కోసం ప్రతిఒక్కరూ సహకరించాలన్నారు. అంబేడ్కర్ పేరును వివాదాలకు కేంద్ర బిందువుగా మార్చడం దురదృష్టకరమన్న పవన్..ఆ మహనీయుడి పేరును వివాదాల్లోకి తెచ్చినందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. అమలాపురంలో శాంతిభద్రతలు నెలకొల్పడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. …
Read More »యువత ఉన్నత చదువులు చదివి…ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలి
-ఎక్కడికి వెళ్లినా మాతృభూమిని మర్చిపోవద్దు -స్వాతంత్ర్య సమరయోధులని ఆదర్శంగా తీసుకోవాలి -ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ -విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో ఘనంగా స్నాతకోత్సవం నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : నెల్లూరు జిల్లాలోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం లో స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పీహెచ్‌డీ, పీజీ విద్యార్థులకు గవర్నర్ గోల్డ్ మెడల్స్, పట్టాలు అందజేశారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ యువత ఉన్నత చదువులు చదివి ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు. …
Read More »ఉద్యోగ సంఘాలతో సిపిఎస్ పై సంప్రదింపుల(కన్సల్టేటివ్) సమావేశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కంట్రీబ్యూటరీ ఫెన్సన్ పధకంపై మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం రెండవ బ్లాకులో ఉద్యోగ సంఘాలతో రాష్ట్ర విద్యాశాఖామాత్యులు బొత్స సత్యనారాయణ, రాష్ట్ర మున్సిపల్ శాఖామాత్యులు ఆదిమూలపు సురేశ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిల సమక్షంలో వివిధ ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు(కన్సల్టేటివ్) సమావేశం నిర్వహించారు.ఈసమావేశంలో ప్రతిపాదిత గ్యారంటీడ్ ఫెన్సన్ స్కీమ్(జిపిఎస్) గురించి ఉద్యోగ సంఘాలతో చర్చించారు. అలాగే పాత ఫెన్సన్ స్కీమ్ (ఓపిఎస్) గురించి ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను తీసుకున్నారు. వీటిపై మరింత లోతుగా చర్చించి అటు …
Read More »గ్లోబల్ ఉద్యమం “సేవ్ సాయిల్”….
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మట్టి ఆరోగ్యం కోసం పాటుపడటానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడం ద్వారా నేల సంక్షోభాన్ని పరిష్కరించడానికి సద్గురు ప్రారంభించిన గ్లోబల్ ఉద్యమం “సేవ్ సాయిల్”. సాగు చేసే నేలలో సేంద్రియ పదార్థాన్ని పెంచే విధంగా జాతీయ విధానాలను రూపొందించటానికి వివిధ దేశాల నాయకుల మద్దతును కూడగట్టడానికి చేస్తున్న ప్రయత్నం “సేవ్ సాయిల్”. మనకి తల్లితో సమానమయిన మట్టిని రక్షించటం పై అవగాహన కలిగించటానికి “సేవ్ సాయిల్” కార్యక్రమం మద్దతు గా జార్ఖండ్ చెందిన సామ్రాట్ సింగ్ …
Read More »