అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలంగాణ రాష్ట్రం, భువవగిరికి చెందిన పర్వతారోహకురాలు అన్విత రెడ్డి (24) 2022 మే 16న సముద్ర మట్టానికి 8848.86 మీటర్ల ఎత్తులో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతంగా పేరుగాంచిన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. రెండు తెలుగు రాష్ట్రాలలో రియల్ ఎస్టేట్ దిగ్గజంగా పేరు గాంచిన అన్విత గ్రూప్ అనితర సాధ్యమైన ఈ సాహస యాత్రకు అవసరమైన శిక్షణకు అర్ధిక సహకారాన్ని అందించింది. అన్విత గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అచ్యుతరావు బొప్పన ఈ గొప్ప విజయాన్ని సాధించడానికి అవసరమైన …
Read More »Latest News
రాష్ట్రంలో 6 ఆశ్రమ పాఠశాలల్లో ఒక జూనియర్ కళాశాలల్లో అంధులు, బధిరుల ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరణ…
-2022-23 సంవత్సరానికి గాను రాష్ట్రంలో 462 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.. -వినికిడి లోపం, దృష్టి లోపం గల విద్యార్థుల నుండి ప్రవేశాల కొరకు దరఖాస్తులు కోరుతున్నాం.. -విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయోవృద్ధుల -సంక్షేమ శాఖ సంచాలకులు బి. రవి ప్రకాష్ రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో అంధుల ఆశ్రమ పాఠశాలలు, బాధిరుల ఆశ్రమ పాఠశాల, జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు గాను అర్హత గలవారి నుండి దరఖాస్తులు కోరుతున్నామని రాష్ట్రంలో విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ …
Read More »దివ్యాంగుల సంక్షేమ సారధి సీఎం జగనన్న: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-ఎమ్మెల్యే చేతులమీదుగా వృద్ధ దివ్యాంగురాలికి వీల్ చైర్ పంపిణీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వయో వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమానికి జగనన్న ప్రభుత్వం చేయూతనందిస్తునట్లు, దేశంలో ఏ రాష్ట్రం చేయటం లేదని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 58వ డివిజన్ నందమూరి నగర్ కు చెందిన ఎన్. శారదాంబ అనే వృద్ధ దివ్యాంగురాలికి.. విభిన్న ప్రతిభావంతుల, టి.జి. మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ ద్వారా మంజూరైన వీల్ ఛైర్ ను మంగళవారం ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనం నందు ఆమె తనయుడికి …
Read More »ప్రజల్లో ప్రభుత్వంపై అంతులేని విశ్వాసం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-29 వ వార్డు సచివాలయ పరిధిలో రెండో రోజు గడప గడపకు కార్యక్రమానికి విశేష స్పందన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మూడేళ్లలో జగనన్న ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వాడవాడలా ప్రజలు ఆశీర్వదిస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 26 వ డివిజన్ – 29 వ వార్డు సచివాలయం పరిధిలోని వీధులలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మంగళవారం ఉత్సాహభరితంగా సాగింది. ప్రకాష్ రావు వీధి నుంచి ప్రారంభమై అనుమోలు శేషగిరిరావు వీధి, గోగినేని …
Read More »టీడీపీ దిగజారుడు రాజకీయాలకు చెల్లుచీటీ…
-గడప గడపకు కార్యక్రమానికి అపూర్వ స్పందన:దేవినేని అవినాష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమం ధ్యేయం గా పారదర్శకంగా పరిపాలన అందిస్తున్నారని, ప్రజలలోకి వెళుతుంటే బ్రహ్మరథం పడుతున్నారని,ప్రభుత్వం మీద వారి సంతృప్తి కి ఇదే నిదర్శనం అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. మంగళవారం నాడు ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా తూర్పు నియోజకవర్గ పరిధిలోని 7వ …
Read More »త్వరితగతిన భూసేకరణ పనులు పూర్తి చేయాలి…. : జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా
-మండలాల్లో మట్టి, ఇసుక, బుసక తరలింపు ఆరోపణలకు రెవిన్యూ అధికారులు స్పందించాలి -రెవిన్యూ, పోలీస్, స్థానిక పంచాయతీ అధికారులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకోవాలి -ఆర్ బి కె, సచివాలయాలు, ఆరోగ్య కేంద్రాలకు స్ధలాలు త్వరితగతిన మంజూరు చేయాలి మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : క్షేత్రస్థాయిలో విచారణ చేసి త్వరితగతిన భూసేకరణ పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని, ఆర్డీవోలు, తహశీల్దార్లు సమన్వయంతో జగనన్న సంపూర్ణ గృహ పథకం పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా అధికారులకు ఆదేశించారు. …
Read More »ప్రభుత్వ పథకములు అన్న ప్రజలకు చేరువ చేయాలి…
-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సర్కిల్–1 కార్యాలయంలో క్యాష్ కౌంటర్ ను పరిశిలించి ప్రజల నుంచి నగదు ఎలా కలెక్షన్ చేస్తునారో అడిగితెలుసుకొని పలు సూచనలు ఇచ్చినారు. క్రెడిట్, డెబిట్ కార్డులు ఉపయోగించే విధంగా స్వైప్ మిషేన్ ను ఏర్పాటు చెయ్యాలి అన్నారు. తదుపరి 47వ డివిజన్, లంబాడి పేట, కలరా హాస్పిటల్ నందలి 146 &151 వార్డ్ సచివలయలను కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రభుత్వం చేపట్టిన వివిధ …
Read More »వేసవిలో త్రాగునీటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టాలి…
-హెడ్ వాటర్ వర్క్స్ పరిశీలన అధికారులకు పలు ఆదేశాలు – కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, మంగళవారం అధికారులతో కలసి డా.కె.ఎల్ రావు హెడ్ వాటర్ వర్క్స్ యొక్క నిర్వహణ విధానమును మరియు నగర పరిధిలోని వివిధ రిజర్వాయర్లకు రక్షిత నీటి సరఫర విధానముపై త్రాగునీటి సరఫరా చేయు విధానము పూర్తి స్థాయిలో పర్యవేక్షించి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. డా.కె.ఎల్ రావు హెడ్ వాటర్ వర్క్స్ …
Read More »గెలుపోటములతో సంబంధం లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం లో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి అని,గెలుపోటములతో సంబంధం లేకుండా అంతటా సమ అభివృద్ధి జరగాలి అనేదే జగన్ లక్ష్యం అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. సోమవారం నాడు 13వ డివిజన్ కృష్ణా కృష్ణా నగర్ లో 20 లక్షల రూపాయలతో వాటర్ పైప్ లైన్ మరియు జె.డి నగర్ లో 5రోడ్డు …
Read More »“గడప గడపకు మన ప్రభుత్వం”
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో భాగంగా నేడు తూర్పు నియోజకవర్గంలోని 7వ డివిజన్ 40 సచివాలయ పరిదిలోని బందుల దొడ్డి ఆటో స్టాండ్,అట్లూరి వారి స్ట్రీట్,పడమటి వారి స్ట్రీట్,AB క్యాస్ట్ అపార్ట్మెంట్ మరియు బోయపాటి వారి స్ట్రీట్ వరకు కొండ పైన చివరి అంచు వరుకు స్థానిక కార్పొరేటర్ మేరకనపల్లి మాధురి తో కలిసి తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జి దేవినేని అవినాష్ పాల్గొని వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి,సంక్షేమ …
Read More »