Breaking News

Latest News

వైఎస్సార్సీపీ మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి… : ఎమ్మెల్యే పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 7 వ తేదీ , 8 వ తేదీన గుంటూరు జిల్లా నాగార్జున విశ్వవిద్యాలయంలో మెగాజాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రివర్యులు, మచిలీపట్నం శాసన సభ్యులు, వైఎస్సార్సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షులు పేర్ని వెంకట్రామయ్య (నాని) తెలిపారు. బుధవారం ఆయన తన కార్యాలయంలో వైఎస్సార్సీపీ మెగా జాబ్ మేళా గురించి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల భారీ జాబ్ మేళాలు నిర్వహిస్తున్న విషయం అందరికి విదితమేనని అన్నారు. తాజాగా మరో భారీ జాబ్ …

Read More »

సెంట్రల్ నియోజకవర్గంలో 5,719 మందికి జగనన్న విద్యాదీవెన : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-జగనన్న పాలనలో విద్యాదీవెన ఓ మైలురాయి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేదలకు చదువు భారం కాకూడదనే మహోన్నత ఆశయంతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. మరీముఖ్యంగా విద్యా దీవెన పథకం ఈ ప్రభుత్వానికి ఒక మైలురాయి అని వ్యాఖ్యానించారు. ఈ పథకం ద్వారా (జనవరి-మార్చి, 2021-22 త్రైమాసికానికి) సెంట్రల్ నియోజకవర్గంలోని 5,719 మంది విద్యార్థులకు సంబంధించి 5,136 తల్లుల ఖాతాలలో రూ. 4 కోట్ల 41 …

Read More »

అభివృద్ధి దిశగా తూర్పు నియోజకవర్గం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో కోట్ల రూపాయలు వెచ్చించి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నట్టు ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. బుధవారం నియోజకవర్గ పరిధిలోని 18వ డివిజన్ రాణిగారితోట నందు స్థానిక కార్పొరేటర్,ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో దాదాపు 20లక్షల రూపాయలతో పార్కు మరియు 70లక్షల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైన్ అభివృద్ధి పనులకు నగర మున్సిపల్ కమిషనర్ …

Read More »

అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు,ప్రతి పథకంలో మహిళలకు పెద్దపీట వేస్తూ జనరంజకంగా పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి మద్దతు గా నేడు రాష్ట్రంలో ప్రతి మహిళ ముందుకు వస్తున్నారని,వైస్సార్సీపీ నాయకులు ప్రజలలోకి వెళుతుంటే మహిళలు బ్రహ్మరథం పడుతున్నారని,ప్రభుత్వం మీద వారి సంతృప్తి కి ఇదే నిదర్శనం అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. బుధవారం గడప గడపకు …

Read More »

ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు

-18వ డివిజన్లో మంచినీటి పైపులైన్ల ఆధునీకరణ, పార్క్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన -నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి. కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌, విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గ పరిధిలోని 18 డివిజన్ నందు రూ. 70 లక్షలతో పైపులైన్ ఏర్పాటుకు మరియు రూ.19.11లక్షల అంచనాలతో రాణిగారి తోట సిమెంట్ గోడౌన్ వద్ద పార్క్ అభివృద్ధి పనుల ప్రారంభ కార్యక్రమములో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌, డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ,  …

Read More »

స్థానికులు రోడ్లపై చెత్త పడవేయకుండా చర్యలు తీసుకోవాలి…

-నీటి ప్రవాహం లేని ప్రాంతాలలో యాంటి లార్వా ఆపరేషన్ పనులు చేపటి దోమల లార్వా నిర్మూలించాలి -నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌, క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా బుధవారం 21వ డివిజన్ పరిధిలోని కృష్ణలంక, బర్మా సీతారామయ్య స్కూల్ రోడ్, గుంటూరు వారి వీధి, మెట్ల బజార్ మరియు కృష్ణ నది పరివాహక ప్రాంతాలలో పర్యటిస్తూ, స్థానికంగా ప్రజలు ఎదుర్కోను ఇబ్బందులు మరియు పారిశుధ్య నిర్వహణను …

Read More »

ఈద్ – ఉల్ – ఫితర్ వేడుకల్లో పాల్గొన్న తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రంజాన్ మాస ఉపవాస దీక్షలను ముగించుకుని మంగళవారం ఇందిరా గాంధీ స్టేడియంలో ఈద్ – ఉల్ – ఫితర్ వేడుకను ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్న విజయవాడ నగర ముస్లిం సోదరులందరితో కలిసి ఈద్ శుభాకాంక్షలు దేవినేని అవినాష్ తెలియజేసారు. అవినాష్ మాట్లాడుతూ ఈ నెల రోజులపాటూ ఉపవాస దీక్షలు ఆచరించి,భక్తి శ్రద్ధలతో నమాజ్ చేయడం శుభదాయకం అని అన్నారు. ముస్లింలు ఈ పండగను జరుపుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా వక్ఫ్ బోర్డు …

Read More »

ఆర్థిక సహాయం అందజేత… : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలో స్వర్గీయ దేవినేని నెహ్రూ చారిటిబుల్ ట్రస్ట్ మరియు వై.యన్.ఆర్. చారిటీస్ ద్వారా ఎందరో నిరుపేదలకు జీవనోపాధి కల్పించడం తో పాటు ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతున్నట్టు తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. మంగళవారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 5వ డివిజన్ కు చెందిన పచ్చిగోళ్ళ రమేష్, రాయల శౌభాగ్యవతిల కుమార్తె ఉన్నత చదువుల నిమిత్తం దేవినేని నెహ్రూ ట్రస్ట్ మరియు యలమంచిలి జయ వైయన్ఆర్ చారిటీస్ ద్వారా …

Read More »

సర్వమత ఐకమత్యానికి, ప్రపంచశాంతికి రంజాన్ పండుగ ప్రతీక… : అమీన్ భాయ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కరుణ, సేవాతత్పరత, సుహృద్భావానికి రంజాన్‌ పండుగ ప్రతీక అని మైనార్టీ నాయకులు, సామాజికవేత్త, ఏ-1 సర్వీసెస్ అధినేత అమీన్ భాయ్ అన్నారు. ఈ సంధర్భంగా అమీన్ భాయ్ మాట్లాడుతూ ముస్లింల జీవితంలో రంజాన్‌ మాసానికి ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. ఈ మాసంలో క్రమం తప్పకుండా ఆచరించే ఉపవాసం, దైవ ప్రార్థనలు.. క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని, ఆధ్యాత్మికతను పెంపొందిస్తుందన్నారు. మానవ సేవ చేయాలనే సందేశాన్ని రంజాన్ పండుగ సమస్త మానవాళికి అందిస్తుందని పేర్కొన్నారు. ప్రతి పేదవాడి ఆకలి తెలుసుకోవడమే …

Read More »

ఆస్తమా రోగులకు సంజీవని ఆల్కెమ్ ఇన్ హెల్లర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ:ఆస్తమా రోగులకు సంజీవనీలాగా ఆల్కెమ్ ఇన్ హెల్లర్ ఉపయోగపడుతుందని క్యాపిటల్ హాస్పిటల్ సీనియర్ పల్మానోలోజిస్ట్ డాక్టర్ సాగర్ తెలిపారు. ప్రపంచ ఆస్తమా దినోత్సవం సందర్భంగా గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఆస్తమా రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను డాక్టర్ సాగర్ వివరించారు.ఇండియాలో 50శాతం మంది 45సంవత్సరాలు పైబడిన వారు ఆస్తమా కు సరియైన చికిత్సకు అవగాహన లేక ఎంతోమంది చనిపోతున్నారని అన్నారు.ఆస్తమాతో చనిపోయో వారి సంఖ్య ప్రపంచంలో భారతదేశమే మొదటి స్థానంలో ఉందని తెలిపారు. భారతదేశంలో ఎక్కువుగా డ్రై …

Read More »