Breaking News

Latest News

కొత్త జిల్లాలతో పరిపాలన వికేంద్రీకరణ ద్వారా పాలనను ప్రజల చెంతకు మరింత దగ్గరగా తీసుకువెళ్ళిన ఘనత సీఎం జగన్ దే… : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కొత్త జిల్లాలతో పరిపాలన వికేంద్రీకరణ ద్వారా పాలనను ప్రజల చెంతకు మరింత దగ్గరగా తీసుకువెళ్ళిన ఘనత సీఎం జగన్ దేనని దేవినేని అవినాష్ అన్నారు. తూర్పు నియోజకవర్గంలో విజయవాడ ని ఎన్టీర్ జిల్లా గా స్వాగతిస్తూ ఆటోనగర్ చెక్ పోస్ట్ నందు జగన్మోహన్ రెడ్డి కి పూలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా  దేవినేని అవినాష్  మాట్లాడుతూ 13 కొత్త జిల్లాల ఏర్పాటుతో సత్వరాభివృద్ధి, సమగ్రాభివృద్ధి, సమానాభివృద్ధి, సర్వజనాభివృద్ధి, సంపూర్ణాభివృద్ధి లక్ష్యంగా పాలనా వికేంద్రీకరణ, అభివృద్ధి ఏ ఒక్క వర్గానికో, ఏ ఒక్క …

Read More »

అభివృద్ధి ఫలాలు అందరికి అందలన్నా సమున్నత లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వ పాలన : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో అభివృద్ధి ఏ ఒక్క వర్గానికో,ప్రాంతానికో పరిమితము కాకుండా అభివృద్ధి ఫలాలు అందరికి అందలనే సమున్నత లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారు అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. సోమవారం గడప గడపకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా 12వ డివిజన్ శివాజీ నగర్,నేతాజీ నగర్ నందు ఇంటింటికి వెళ్లిన అవినాష్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి గురుంచి ప్రజలకు వివరించారు. …

Read More »

అమరావతి వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు 42వ డివిజన్ కార్పొరేటర్ పైడిపాటి చైతన్య రెడ్డి, భవానిపురం మురళీకృష్ణ ల చేతుల మీదగా హెచ్ బి కాలనీ లోని అప్నా బజార్ సెంటర్లో నూతన చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా 42వ డివిజన్ కార్పొరేటర్ చైతన్య రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వేసవిలో పాదచారుల దాహార్తిని తీర్చేందుకు అమరావతి వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కృషి చేస్తున్నారని , దీనినే స్ఫూర్తిగా తీసుకుని నగరంలో మరికొన్ని …

Read More »

ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన

-ప్రజల నుండి అర్జీలు స్వీకరణ – నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన, ప్రతి సోమవారం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమము ప్రజలు వినియోగించుకోవాలని నగర మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి అన్నారు. న‌గ‌ర పాల‌క సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు అధికారులతో కలసి నిర్వహించిన స్పందన కార్యక్రమములో ప్రజల నుండి వారి యొక్క సమస్యల అర్జిలను స్వీకరించారు. నగరపాలక సంస్థ కల్పిస్తున్న మౌళిక సదుపాయాలలో ఎదురౌతున్న సమస్యలపై ప్రజల నుండి …

Read More »

పలాస రెవెన్యూ డివిజన్ కేంద్రం ప్రారంభానికి అందరూ హాజరు కావాలి.

-రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖా, పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు. -తాత్కాలిక భవనంగా పలాస డుమా కార్యాలయ భవనం. -ఎనిమిది మండలాల నాయకులు,కార్యకర్తలు పాల్గొనాలి. -పరిపాలన వికేంద్రీకరణ, జిల్లాల తోపాటు రెవెన్యూ డివిజన్ కేంద్రాలను ప్రారంభించనున్న సీఎం. పలాస, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలనా సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజనకు సోమవారం ముహూర్తం కరారైందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖా, పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు.సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో …

Read More »

2021-22లో రికార్డు స్థాయిలో 770 రూట్‌ కిమీల విద్యుదీకరణ పూర్తి చేసిన దక్షిణ మధ్య రైల్వే

-ఇది జోన్‌చే ఒక ఆర్థిక సంవత్సరంలో నమోదైన అత్యుత్తమ పనితీరు -2021-22 సంవత్సరంలో భారతీయ రైల్వేలో ఏ జోన్‌ కూడా సాధించని ఉత్తమ పనితీరు ఇది విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దక్షిణ మధ్య రైల్వే ‘మిషన్‌ ఎలక్ట్రిఫికేషన్‌’కు అధిక ప్రాధాన్యతనిచ్చి ప్రత్యేక దృష్టి సారించడంతో 2021-22 సంవత్సరంలో తన నెట్‌వర్క్‌ పరిధిలో మునుపెన్నడూ లేనివిధంగా అత్యుత్తమ పనితీరును కనబరిచి విద్యుదీకరణ పనులను పూర్తి చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో జోన్‌ 770 రూట్‌ కిమీల రైల్వే విద్యుదీకరణ పనులు పూర్తి చేసింది. …

Read More »

విద్యుత్తు డిమాండ్ ఎంత పెరిగినా తగ్గేదే లే..!

-భవిష్యత్తు డిమాండుకు అనుగుణంగా సరఫరా -నిరంతరాయంగా నాణ్యమైన కరెంటు అందించాలి -దీనిపై విద్యుత్తు సంస్థలు ప్రత్యేకంగా దృష్టి సారించాలి -కొత్త జిల్లాల్లో కార్యకలాపాలతో పెరగనున్న డిమాండ్ -ఏటికేడాది పెరిగిపోతున్న కరెంటు డిమాండ్ -2017-18లో 58704 మిలియన్ యూనిట్ల డిమాండ్ -2020-21కి 68905 మిలియన్ యూనిట్లకు పెరిగింది..అంటే గత ఐదేళ్లలో 17. 3 శాతం విద్యుత్ డిమాండ్ పెరుగుదల -2022-23కి ఇది 70705 మిలియన్ యూనిట్లకు పెరిగే అవకాశం -రోజువారీ సగటు డిమాండ్ 2023 మార్చికి 240 మిలియన్ యూనిట్లకు చేరే చాన్స్ -కొత్త టారిఫ్ …

Read More »

ఫ్యూజన్స్ “గోల్డెన్ ఆర్చిడ్స్” వెంచర్ ప్రారంభం…

-నున్న లో అతి పెద్ద వెంచర్ ప్రారంభం ‌విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అందరికీ అందుబాటులో సామాన్యులకు సైతం సొంతింటి కల నెరవేర్చేవిధంగా ఫ్యూజన్స్ “గోల్డెన్ ఆర్చిడ్స్” @ నున్న వెంచర్ ఉంటుందని ఆ సంస్థ ఎమ్.డి తెల్ల సతీష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం గురునానక్ కాలనీ రోడ్డులోని ఎన్.ఏ.సీ కళ్యాణ మండపంలో ఫ్యూజన్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఫ్యూజన్స్ “గోల్డెన్ ఆర్చిడ్స్” @ నున్న వెంచర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఫ్యూజన్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ …

Read More »

6వ తేదీన గుంటూరులో జరుగు నయవంచన దినం బ్లాక్ డే ను జయప్రదం చేయండి

-వినుకొండ రాజారావు, కొండపల్లి శ్రీనివాసరావు, -రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పిలుపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 11వ పి.ఆర్.సిలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు హక్కుల సాధన కోసం చారిత్రాత్మక నిర్ణయం చలో విజయవాడ కార్యక్రమం చేపట్టిన రోజు ఫిబ్రవరి మూడవ తేదీ అని, ఉద్యోగుల ఉద్యమాన్ని నాయకులు సొంత బలంగా చూపిస్తూ ఫిబ్రవరి ఆరో తేదీన నాయకులు చీకటి ఒప్పందాలు చేసుకుని ఉద్యోగుల ఆకాంక్షలకు భిన్నంగా నిర్ణయాలు తీసుకున్న రోజు 6వ తేదీ అని ఉద్యోగుల హక్కులను కాపాడుతా మని నాయకులు గా …

Read More »

గ్రామ ప్రజల దాహార్తి ని తీర్చగలుగుతాం…

ఆచంట, నేటి పత్రిక ప్రజావార్త : పెనుమంచిలి గ్రామంలో 18 ఎకరాల లో ఉన్న పెద్ద చెరువు పూడికతీత పనులు చేపట్టడం ద్వారా ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజల దాహార్తి ని తీర్చగలుగుతామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరకువాడ శ్రీరంగనాధ్ రాజు పేర్కొన్నారు. ఆదివారం పెనుమంచిలి గ్రామంలో చెరువు పూడికతీత పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా చెరుకువాడ శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ, జిల్లాలో పెద్ద ఎత్తున ఉపాధిహామీ పనులను చేపడుతూన్నామన్నారు అందులో భాగంగానే పెనుమంచలి గ్రామంలోని 18 ఎకరాల పెద్ద చెరువులో …

Read More »