Breaking News

Latest News

కమిషనర్ ప్రసన్న వెంకటేష్ కి జనసేన వినతిపత్రం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ మున్సిపల్ ప్రధాన కార్యాలయంలో శనివారం కమిషనర్ ప్రసన్న వెంకటేష్ IAS  ని వారి చాంబర్లో కలిసి పలు సమస్యలపై జనసేన పార్టీ నగర అధ్యక్షుడు పోతిన వెంకట మహేష్, ఉపాధ్యక్షులు వెన్నా.శివ శంకర్ ,కామెల్ల. సోమనాథం, పార్టీ  కార్యదర్శిలు  శనివారపు శివ, కొర్ర గంజి వెంకటరమణ, వేవినా నాగరాజు, జనసేన నాయకులు బొలిశెట్టి వంశీ , పులి చేరి రమేష్ వినతిపత్రం అందచేశారు. నెహ్రూ బొమ్మ సెంటర్ నుండి చిట్టినగర్ వరకు పూర్తిగా పాడైపోయిన ప్రధాన రహదారిని తక్షణమే కొత్త రోడ్డు నిర్మాణం చేపట్టాలని, టిడ్కో ఇళ్ల …

Read More »

స్వాతంత్ర్య సమరయోధుల జీవితాల నుంచి యువత స్ఫూర్తి పొందాలి – ఉపరాష్ట్రపతి

-భవిష్యత్ తరాల అభివృద్ధి కోసం స్వరాజ్య యోధులు తమ జీవితాలను త్యాగం చేశారు -వివక్షలకు తావులేని సమాజ నిర్మాణమే వారికి అందించే నివాళి -మనోబలాన్ని పెంచే మహోన్నత జీవన విధానమే ఆధ్యాత్మిక మార్గం -ఆధ్యాత్మిక వేత్తలు ప్రజల్లోకి వెళ్ళి వారిలో చైతన్యం తీసుకురావాలి -విశ్వమంతా మన కుటుంబమే అనే వసుధైవ భావనను అవగతం చేసుకోవాలి -మహిళామూర్తుల భాగస్వామ్యంతోనే వేగవంతమైన పురోగతి -మహిళా సాధికారత దిశగా సమాజం దృష్టికోణం మారాలి -శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పూర్వ పీఠాధిపతి  ఉమర్ అలీషా జీవిత చరిత్రను, …

Read More »

ఉత్తమ సాహిత్యం తరతరాలు నిలిచి ఉంటుంది – ఉపరాష్ట్రపతి

-ఒక దేశ వైభవాన్ని, ఆ దేశ సాహిత్యం ప్రతిబింబిస్తుంది -సమాజ హితాన్ని ఆకాంక్షించే విధంగా సాహిత్య సృష్టి జరగాలి -మన సంస్కృతిని ముందు తరాలకు అందజేసే బలమైన వారధి మాతృభాషే -తెలుగు మాత్రమే కాదు, ప్రతి మాతృభాషను కాపాడాలనేదే నా ఆకాంక్ష -లిపి కూడా లేని కోయభాషలో బోధన దిశగా చొరవ తీసుకున్న ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ప్రయత్నం అభినందనీయం -పిల్లలకు మాతృభాషను చేరవేసే ఉత్తమ పద్ధతులు అన్వేషించాలి -పిల్లలకు అమ్మభాష వెలుగులు పంచే క్రమంలో వారి స్థాయికి ఎదిగి ఆలోచించాలి -విశాఖ సాహితీ స్వర్ణోత్సవ …

Read More »

ప్రధానోపాధ్యాయుల పోస్ట్ లను సీనియారీటి ప్రకారం భర్తీ చేయాలి…

-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి -ప్యానల్ లిస్టు ఆమోదం తెలిపిన ప్యానల్ కమిటి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ లోని 4 ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ప్రధానోపాధ్యాయుల పోస్ట్ లను భర్తీ చేయు విషయమై శుక్రవారం నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అద్యక్షత ఆమె ఛాంబర్ నందు ప్యానల్ కమిటి సమావేశం జరిగింది. విద్యా శాఖా రూపోందించిన ఈ ప్యానల్ లిస్టు ను అమోదంచుటకై విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ప్రసన్న వెంకటేష్ …

Read More »

గుడివాడ డివిజన్ లో సర్పంచ్ అభ్యర్థులుగా 22 మంది, వార్డు మెంబర్లు అభ్యర్థులుగా 12 మంది నామినేషన్లు వేశారు…

-డిఎల్ పీఓ నాగిరెడ్డి గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ డివిజన్ పరిధిలో మిగిలిపోయిన గ్రామాల్లో సర్పంచ్, వార్డు మెంబర్లుకు నామినేషన్లు ప్రక్రియ ముగియడంతో చివరిరోజైన శుక్రవారం నాటికి సర్పంచ్ అభ్యర్థులుగా 22 దరఖాస్తులు, వార్డు మెంబర్లుగా 12 దరఖాస్తు ఆయా అభ్యర్థులు నామినేషన్లు వేయడం జరిగిదని డివిజనల్ పంచాయితీ అధికారి నాగిరెడ్డి తెలిపారు. సర్పంచ్ అభ్యర్థులకు గాను నందివాడ మండలం పోలు కొండలో 7 నామినేషన్లు, కలిదిండి మండలం కలిదిండిలో ఈరోజు అభ్యర్థులు నామినేషన్లు ధాఖలు కాగా మొత్తం 9 నామినేషన్లు …

Read More »

జిల్లాలో50లక్షలడోసులు కోవిడ్-19 వ్యాక్సిన్ ప్రజలకు వేయడం జరిగింది… : కలెక్టరు జె. నివాస్

– కోవిడ్ నియంత్రణలో భాగంగా వ్యాక్సినేషన్ ప్రజలకు అందించడంలో అహర్నిశలుకృషిచేస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు… -వ్యాక్సినేషన్ వేయించుకోవడం వలన థర్డ్ వేవ్ ను నియంత్రించగలం… -పిహెచ్ సీలు, సచివాలయాల్లో కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంచాం… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్ -19 నియంత్రణంలో భాగంగా జిల్లాలోకోవిడ్వాక్సినేషన్ప్రక్రియముమ్మరంగాసాగుతోందని నేటితో 50 లక్షల కోవిడ్ వ్యాక్సినేషన్ టీకాలను ప్రజలకు వేయించడం జరిగిందని కలెక్టరు జె. నివాస్ తెలిపారు. శుక్రవారంనగరంలోని జిల్లా కలెక్టరు క్యాంపు కార్యాలయంలో కలెక్టరు జె. నివాస్ జిల్లాలో నిర్వహిస్తున్న కోవిడ్ వ్యాక్సినేషన్ …

Read More »

2021 అక్టోబరులో సవరించిన ఓటరు జాబితాల ప్రకారం ఓటర్ స్లిప్ లు పంపిణీ చేయాలి… :కలెక్టరు జె. నివాస్

-ఓటరు తో సహా ఎన్నికల విధులకు హాజరయ్యే ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలను పాటించాలన్నారు… -ఎన్నికల కమీషన్ నిబంధల ప్రకారం అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో మిగిలిపోయిన మున్సిపల్, గ్రామ పంచాయితీల్లో జెడ్పీటిసి, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్లకు నిర్వహిస్తున్న ఎన్నికలను అధికారులు నిబంధనలను అనుసరిస్తూ సమన్వయంతో బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టరు జె. నివాస్ యంపీడీవో, మున్సిపర్ కమీషనర్లును ఆదేశించారు. నగరంలోని జిల్లా కలెక్టరు క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఎన్నికల ప్రక్రియపై ఆయా మండల యంపీడీవో, మున్సిపల్ …

Read More »

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి…

-సచివాలయ సిబ్బంది సమయ పాలన పాటిస్తూ విధులు నిర్వహించాలి -జాయింట్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్ అజయ్ కుమార్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గతంలో ప్రభుత్వాల ద్వారా రుణాలు పొంది గృహాలను నిర్మించుకున్న వారు రాష్ట్ర ముఖ్యమంత్రి  వైఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా ప్రభుత్వం ఇస్తున్న ఒన్ టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) ను సద్వినియోగం చేసుకొనే విదంగా లబ్దిదారులకు అ వగాహన కల్పించాలని జాయింట్ కలెక్టరు (హౌసింగ్) శ్రీ వాసు నుపూర్ అజయ్ కుమార్ అన్నారు. …

Read More »

కుమారి గెడ్డం స్రవంతి మృతిపై విచారణ…

కొవ్వూరు / పెనుగొండ, నేటి పత్రిక ప్రజావార్త : కుమారి గెడ్డం స్రవంతి మృతిపై విచారణ చేపట్టడం జరిగిందని, విచారణ కమిటీ ముందు హాజరైన వారు ఎవరు ఎటువంటి ఆధారాలు చూపించలేదని, కేవలం అనుమానాలు, ఆరోపణలు మాత్రమే చెయ్యడం జరిగిందని రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్. మల్లిబాబు తెలిపారు. శుక్రవారం మార్టేరు మార్టేరు ఎస్.సి.సంక్షేమ వసతి గృహం లో విచారణ నిర్వహించారు. పెనుమంట్ర మండలం, మార్టేరు గ్రామంలో ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్ నందు 8వ తరగతి చదువుతున్న గెడ్డం సురేష్ వారి …

Read More »

కొవ్వూరు పట్టణం.. 23 వ వార్డుకు దాఖలైన నామినేషన్లు తొమ్మిది…

-మునిసిపల్ కమిషనర్ టి. రవికుమార్ కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు మునిసిపాలిటీ పరిధి లోని 23వ వార్డు కి శుక్రవారం సాయంత్రం 3 గంటలతో నామినేషన్లు స్వీకరణ పూర్తి అయినదని మునిసిపల్ కమిషనర్ టి. రవికుమార్ ఒక ప్రకటన లో తెలిపారు. వైఎస్సార్ పార్టీ తరపున రెండు, టిడిపి తరపున మూడు, సిపిఎం తరపున రెండు, బీజేపీ తరపున ఒకటి, జనసేన తరపున ఒక నామినేషన్ దాఖలు చేయ్యడం జరిగిందన్నారు. నవంబర్ 6న నామినేషన్లు పరిశీలిన చెయ్యడం జరుగుతుందని, 8వ తేదీన …

Read More »