Breaking News

Latest News

పేద ప్రజలకు అర్హత ఉన్న ప్రతీ ఒ క్కరికి ప్రభుత్వ పధకాలను అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి…   

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ పంచాయతీ పరిధిలో వార్డు సభ్యుల అధికారాలు తెలుసుకొని పేద ప్రజలకు అర్హత ఉన్న ప్రతీ ఒ క్కరికి ప్రభుత్వ పధకాలను అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డి. యల్. డి. ఓ, పి. జగ దాంబ పేర్కొన్నారు. సోమవారం స్థానిక ప్రభుత్వ బాలుర పాఠశాల లో కొవ్వూరు మండలపరిధిలోని 98 వార్డుసభ్యులకు మాస్టర్ ట్రైన ర్స్ తో శిక్షణ కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా జగదాంబ మాట్లాడుతూ ప్రజలచే ఎన్నుకోబడి న ప్రజా …

Read More »

వైద్యాశాఖలో తాత్కాలిక పద్ధతిలో వైద్యుల నియామకానికి వాక్ ఇన్ ఇంటర్వ్యూ…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు జాతీయ ఆరోగ్యమిషన్ పధకం క్రింద తాత్కలిక పద్దతిలో ఒక ఏడాది కాల పరిమితితో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ జగ్గయ్య పేటలో 2, నూజివీడులో 1, విజయవాడలో 2 మొత్తం 5 వైద్యాధికారుల నియమాకానికి అర్హులైన అభ్యర్థుల నుండి ధరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి డా. ఎం. సుహాసిని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు వారి ఓరిజినల్ సర్టిఫికెట్స్ మరియు ఒక సెట్ జిరాక్స్ కాపీలతో మచిలీపట్నంలో …

Read More »

చైల్డ్ ఫండ్ ఇండియా ,హోప్ స్వచ్ఛంద సేవా సంస్థల సేవాతత్పరత అభినందనీయం… : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం,  నేటి పత్రిక ప్రజావార్త : ఆపదలో ఉన్న రోగులకు ప్రాణాధారంగా నిలిచే వివిధ ఉపకరణాలు పెద్ద మనస్సుతో అందిస్తున్న స్వచ్ఛంధ సేవా సంస్థల సేవాతత్పరత, ఔన్నత్యం ఎంతో అభినందనీయమని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) కొనియాడారు. సోమవారం ఆయన స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. చైల్డ్ ఫండ్ ఇండియా ,హోప్ వారి సౌజన్యంతో చైల్డ్ ఫ్రెండ్లీ కోవిడ్ కేర్ విభాగానికి వివిధ వైద్య ఉపకరణాలను నిర్వాహకులు మంత్రి …

Read More »

” మా “ఎన్నికలకు ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు… : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి జరుగుతున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ( మా ) ఎన్నికలలో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి గానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గానీ ఎటువంటి సంబంధం లేదని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ అక్టోబరు 10న జరగనున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (జరిగే ఎన్నికలకు ప్రభుత్వానికి, జగన్మోహనరెడ్డికి ఏ …

Read More »

జిల్లా జడ్జి జి.రామకృష్ణ ని మర్యాద పూర్వకంగా కలిసిన  జిల్లా కలెక్టర్ జె.నివాస్…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ జె.నివాస్ సోమవారం జిల్లా కోర్టులో నూతనంగా జిల్లా జడ్జి బాధ్యతలు స్వీకరించిన జి. రామకృష్ణ ని మర్యాద పూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చాం అందజేశారు. అనంతరం జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి కలెక్టర్ జిల్లా జడ్జి కి వివరించారు. 10వ అదనపు జిల్లా జడ్డి నరసింహమూర్తి, పర్మినెంట్ లో ఆదాలత్ చైర్మన్ రామకృష్ణ పాల్గొన్నారు.

Read More »

కోవిడ్-19 టీకా ఎక్స్ ప్రెస్ వాహనాలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్ వ్యాక్సిన్ వేగవంతం చేయాలనే ఉద్దేశ్యంతో కోవిడ్-19 ఎక్స్ ప్రెస్ వాహనాలను జిల్లా కలెక్టర్ జె. నివాస్ ప్రారంభించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ వారి కార్యాలయ ఆవరణలో ఆయన జాయింట్ కలెక్టర్ డా. కె. మాధవీలత, బందరు ఆర్ డివో ఎస్ఎస్ కె. ఖాజావలి మరియు ఇతర వైద్యాధికారులతో కలసి జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియను మరింత ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు …

Read More »

“ఇ.బి.సి నేస్తం” పధకం అమలుకు కసరత్తు ప్రారంభించాలి… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వెనుకబడిన తరగతుల వర్గాల స్త్రీల అభ్యున్నతికి ఆర్ధిక సహాయం అందించే ఉద్దేశ్యంతో “ఇ.బి.సి నేస్తం” పధకం ప్రారంభించబడనున్నదని, ఈ పధకం అమలుకు కసరత్తు ప్రారంభించాలని సంబంధిత అధికారులను జిల్లా క లెక్టర్ జె.నివాస్ ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టర్ వారి కార్యాలయం సమావేశపు హాలులో ఆయన జాయింట్ కలెక్టర్లు డా. కె. మాధవీలత (రెవిన్యూ ) , ఎల్. శివశంకర్ (అభివృద్ధి), కె.మోహనకుమార్ (ఆసరా) లతో …

Read More »

“ప్రజల ముంగిటకే న్యాయం” లోక్ అదాలత్ ల లక్ష్యం – జిల్లా జడ్జి

-ప్రభుత్వ వ్యవస్థలను అనుసందానిస్తూ లోక్ అదాలత్ ద్వారా ప్రజలకు సత్వర న్యాయం మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పాన్ ఇండియా అవేర్ నెస్ అండ్ అవుట్ రీచ్ ప్రోగ్రాంలో భాగంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన డిఎన్ఎస్ఎ స్టాల్‌ను జిల్లా జడ్జి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్  జి. రామకృష్ణ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ భారతదేశంలో ఇప్పటికీ చాలా వరకు ప్రజలు న్యాయస్థానాలకు ఏవిధంగా రావాలి వారికి ఏదైన …

Read More »

స్పందనలో 25 అర్జీలు స్వీకరణ…

-క్షేత్ర స్థాయిలో పరిశించి పరిష్కరించాలి… : మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ,  నేటి పత్రిక ప్రజావార్త : న‌గ‌ర పాల‌క సంస్థ ప్ర‌ధాన కార్యాల‌యంలో న‌గ‌ర మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి, కమిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ ఐ.ఏ.ఎస్‌, అధికారుల‌తో క‌లిసి స్పందన కార్యక్రమము నిర్వహించారు. నగరపాలక సంస్థ ద్వారా ప్రజలకు అందిస్తున్న వసతులలో ప్రజలు ఎదుర్కోను సమస్యలపై స్వయంగా 25 ఆర్జీల‌ను అందించి వారి ఇబ్బందులకు వివరించారు. సదరు అర్జిలను పరిశీలించిన మేయర్ మరియు కమిషనర్ క్షేత్ర స్థాయిలో సమస్యలను పరిశీలించి పరిస్కరించేలా చర్యలు తీసుకోవాలని …

Read More »

సెరిబ్రల్ పాలసీ డే సందర్భంగా ఈనెల 6న అను మై బేబీలో ఉచిత వైద్య శిబిరం…

విజయవాడ,  నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 6వ తేదీన సెరిబ్రల్ పాలసీ డే సందర్భంగా ఎనికేపాడులోని అను మై బేబీ హాస్పిటల్ నందు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రముఖ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కె.దుర్గానాగరాజు తెలిపారు. సూర్యారావుపేటలోని అను హాస్పిటల్ నందు సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతియేటా అక్టోబర్ 6వ తేదీన ప్రపంచ సెరిబ్రల్ పాలసీ డేగా జరుపుకుంటున్నామని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది సెరిబ్రల్ పాలసీతో బాధపడుతున్నారని, గర్భస్థ శిశువు మెదడులోని లోపాలు, శిశువు …

Read More »