Breaking News

Latest News

అక్టోబర్ 2న నగరంలో మాంసపు మరియు చేపల విక్రయాలు నిషేధం…

-నిబందనల అతిక్రమించిన యెడల చర్యలు తప్పవు -నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గాంధీ జయంతి సందర్బంగా అక్టోబర్ 2 తేదిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాతీయ దినముగా ప్రకటించి సెలవు మంజూరు చేయడం జరిగింది. గాంధీ జయంతి రోజు నగరపాలక సంస్థ కబేళా సెలవు ప్రకటించుట జరిగిందని నగర కమీషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ తెలియజేసినారు. విజయవాడ నగర పరిధిలో గల అన్ని చికెన్, మటన్ మరియు చేపల మార్కెట్లకు కూడా సెలవు ప్రకటించడమైనది. నగరపాలక సంస్థ నిబందనల …

Read More »

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా-ఆజాది కా అమ్రిత్ మహోత్సవ్  పోస్టర్ ఆవిష్కరణ… 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గవర్నమెంట్ ఆఫ్ ఇండియా-ఆజాది కా అమ్రిత్ మహోత్సవ్ (Govt of India – Azadi Ka Amrit Mahotsav) లో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ అద్వర్యంలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమములకు సంబంధించిన పోస్టర్ ను నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం అనంతరం నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ డిప్యూటీ మేయర్లు మరియు అధికారులతో కలసి ఆవిష్కరించారు. ఈ సందర్బంలో కమిషనర్ మాట్లాడుతూ 29వ తేది  సెప్టెంబర్ నుండి 3వ తేది …

Read More »

రెండోవ బ్యాచ్ ఉప సర్పంచ్ లకు, వార్డు సభ్యులకు అక్టోబర్ 5, 6 తారీఖుల్లో శిక్షణా తరగతులు… : పి.జగదాంబ

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజలచే ఎన్నుకోబడి ప్రజా ప్రతినిధులకి వారి అధికారాలపై స్పష్టమైన వైఖరి , అవగాహన ఉండాలని ఎంపీడీఓ పి. జగదాంబ పేర్కొన్నారు. గురువారం స్థానిక ప్రభుత్వ బాలుర పాఠశాల లో కొవ్వూరు మండలం పరిధిలోని ఉపసర్పంచ్‌లు, వార్డుసభ్యులకుమాస్టర్ ట్రైనర్స్ తో రెండవ రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జగదాంబ మాట్లాడుతూ, రెండు రోజుల శిక్షణా కార్యక్రమంలో భాగంగా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల అధికారాలపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. కేంద్ర, …

Read More »

బద్వేల్ ఉప ఎన్నిక సజావుగా నిర్వహించేందుకు సహకరించండి…

-రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బద్వేల్ ఉప ఎన్నికలను స్వేచ్ఛగా, న్యాయబద్దంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నిక అధికారి కె.విజయానంద్ కోరారు. గురువారం అమరావతి సచివాలయం ఐదో బ్లాక్ లోని తన ఛాంబరులో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో రాష్ట్ర ప్రధాన ఎన్నిక అధికారి సమావేశమై బద్వేల్ ఉప ఎన్నిక నిర్వహణలో రాజకీయ పార్టీలు అనుసరిచాల్సిన విధి, విధానాలను వివరించారు. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్ …

Read More »

జగ్గయ్యపేట, నందిగామ, కంచికచర్ల మండలంలో పర్యటించిన సబ్ కలెక్టర్

-అనాసాగరంలో మధ్యాహ్నం భోజనాన్ని స్వీకరించి ఆహార నాణ్యత పరిశీలన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల అమలు తీరును పరిశీలించేందుకు గురువారం విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ ఆయా మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. జగ్గయ్యపేటలో పోలీస్ స్టేషన్, తహాశీల్దార్ కార్యాలయం, రైతుబజార్‌లను సందర్శించారు. రైతుబజార్లో మౌలిక సదుపాయలను పరిశీలించి పలు కూరగాయల ధరలను తెలుసుకున్నారు. అనంతరం పబ్లిక్ టాయిలేట్ నిర్వహణ తీరును ఆయన పరిశీలించారు. అనంతరం నందిగామ మండలంలో అనాసాగరం జిల్లా …

Read More »

జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని నిర్వహించడంలో కృష్ణాజిల్లాను ప్రథమంలో ఉంచాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పొదుపు సంఘాల మహిళలకు అక్టోబరు 7వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ ఆసరా 2వ విడత పంపిణీ చేపట్టనున్న దృష్ట్యా అక్టోబరు 8 నుంచి 17వ తేది వరకు 10 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల స్థాయి అధికారులకు జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) లొతోటి శివశవకర్ సూచించారు. స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి గురువారం వైఎస్ఆర్ ఆసరా, జగనన్న స్వచ్చ సంకల్పం, పెన్షన్స్ పరిశీలన, వాలంటీర్ల రిక్రూట్మెంట్ తదితర అంశాలపై …

Read More »

ఆరోగ్య మాన్ థాన్ 3.ఓ…

-ఆరోగ్యమే మహాభాగ్యం… :  జాయింట్ కలెక్టర్ శివ శంకర్. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డా. వైస్సార్ ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ పధకముతో కలసి మూడు సంవత్సరములు అయిన సందర్భముగా ఆరోగ్య మాన్ థాన్ 3.ఓ ర్యాలీని జిల్లా కోఆర్డినేటర్ ఆఫీస్ నుండి బందరురోడ్డు కూడలి వరకు నిర్వహించారు. ఈ సందర్భముగా జాయింట్ కలెక్టర్ హెల్త్ మాట్లాడుతూ దివంగత నేత డాక్టర్ వైస్సార్ రాజా శేఖర్ రెడ్డి పేదలందరికీ మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆరోగ్యశ్రీని తీసుకువచ్చారన్నారు. నేడు …

Read More »

రాష్త్ర వ్యాప్తంగా పోలీస్ శాఖలో సిబ్బంది  సంక్షేమ దినోత్సవం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్త్ర వ్యాప్తంగా పోలీస్ శాఖలో సిబ్బంది  సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ప్రజా రక్షణలో అత్యంత కీలకం పోలీసు శాఖ. ఆ శాఖలోని   సిబ్బంది  ఎల్లవేళలా అత్యంత కఠినమైన, క్లిష్టమైన పరిస్థితుల్లో తమ విధులు నిర్వహిస్తుంటారు. సాదారణ విధులకు తోడు ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్ మహమ్మారి పైన  జరిగిన మహా యుద్దంలో  ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ప్రజల సేవ కోసం, సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్క పోలీస్ తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ …

Read More »

దసరా, మిలాద్ ఉన్ నబి పండుగలకు ఎలాంటి ఊరేగింపులకు అవకాశం లేదు… : ఆర్డివో

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : అక్టోబర్ మాసంలో వచ్చే దసరా మరియు మిలాద్ ఉన్ నబి పండుగల సందర్భంగా కోవిడ్ నేపధ్యంలో ఎలాంటి ఊరేగింలపుకు అవకాశం లేదని బందరు ఆర్డీవో ఎస్ఎస్ కె. ఖాజావలి స్పష్టం చేశారు. గురువారం ఆర్ డివో కార్యాలయంలో దసరా కమిటి, ముస్లిం పెద్దలతో సంబంధిత అధికారులతో ఆర్ డివో సమావేశం నిర్వహించి అక్టోబరు నెలలో ముఖ్యపండుగలు దసరా, మిలాద్ ఉన్ నబి సందర్భంగా విడ్ నేపధ్యంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆర్ డివో మాట్లాడుతూ …

Read More »

గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమము…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని (అనంతపురం,కర్నూలు మరియు వైయస్ఆర్ కడప జిల్లాలు మినహా) పశుపోషకులందరికీ సంచాలకులు, పశుసంవర్తకశాఖ వారి విజ్ఞప్తి, పశుసంవర్ధకశాఖ వారు 01-10-2021 నుండి 31-10-2021వ తేది వరకు పశువులకు గాలికుంటు వ్యాంధి నివారణ టీకాలు ఉచితముగా ప్రతి గ్రామములో రైతు ఇంటి వద్దనే వేయట జరుగుతుంది. గాలికుంటు వ్యాధి వలన పాల ఉత్పత్తి మరియు పునరుత్పత్తి సామర్ధ్యం గణనీయంగా తగ్గిపోవడంతో రైతులకు ఆర్థిక నష్టం కలుగుతుంది. కావున పశుపోషకులు అందరూ ఎటువంటి అపోహలకు తావివ్వకుండా తమ పశువులన్నింటికి …

Read More »