అజాది కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా సైకిల్ థన్, వాకింగ్ థన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన… -రాష్ట్ర రెవెన్యూశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా. రజత్ భార్గవ్, కలెక్టరు జె. నివాస్, నగరపోలీసు కమీషనర్ బత్తిన శ్రీనివాసులు, నగరపాలక సంస్థ కమీషనరు ప్రసన్న వెంకటేష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా నగరంలోని బెంజ్ సర్కిల్ నందు విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి సైకిల్ థన్ వాకింగ్ థన్ …
Read More »Latest News
విద్యార్ధులలో స్వాతంత్ర్య స్పూర్తిని మరియు నగరంపై అవగాహన కల్పించాలనే లక్ష్యం… : కమిషనర్ ప్రసన్న వెంకటేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్ధులలో స్వాతంత్ర్య స్పూర్తిని మరియు నగరంపై అవగాహన కల్పించాలనే లక్ష్యంగా పలు అంశాలలో పోటీలను నిర్వహించినట్లు కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐఏఎస్ పేర్కొన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నందు “ఆజాదీ కా అమృత్ మహోత్సవ్” లో భాగంగా నగర పరిధిలోని మున్సిపల్ మరియు ప్రవేట్ విద్యా సంస్థల హైస్కూల్ బాలబాలికల నడుమ 4 అంశాలలో పోటీలు జరిగాయి. 1. డ్రాయింగ్ / పెయింటింగ్. 2. స్క్రాప్ ఆర్ట్ , 3. క్లే ఆర్ట్ మరియు 4. రంగోలి …
Read More »సందర్శకులను ఆకర్షించేలా రాజీవ్ గాంధీ పార్క్ తీర్చిదిద్దాలి… : కమిషనర్ ప్రసన్న వెంకటేష్
-చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతముగా పూర్తి చేయాలి… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాజీవ్ గాంధీ పార్కు లో చేపట్టిన అభివృద్ధి పనులను నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ ఆదివారం సంబందిత అధికారులతో కలసి పర్యవేక్షించి సందర్శకులను ఆకర్షించేలా రాజీవ్ గాంధీ పార్క్ తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. పార్క్ ఆవరణలో చేపట్టిన సివిల్ మరియు గ్రీనరి పనుల యొక్క పురోగతిని పరిశీలించారు. వాకింగ్ ట్రాక్, స్క్రేటింగ్ రింగ్, టాయిలెట్స్, పాత్ వే మొదలగు పనులు అన్ని వేగవంతముగా పూర్తి …
Read More »వైఎస్సార్ సీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది పథకంపై విస్తృత ప్రచారం నిర్వహించాలి… : మల్లాది విష్ణు
-ఈబీసీ నేస్తం పథకాన్ని అర్హులైన ప్రతిఒక్కరూ సద్వినియోగపరచుకోవాలి… -ఈనెల 7వ తేదీలోగా దరఖాస్తులు స్వీకరణ… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అగ్రవర్ణ పేద అక్కచెల్లెమ్మల ఆర్థికాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఈబీసీ నేస్తం పథకాన్ని అర్హులైన ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం ద్వారా.. 45 – 60 ఏళ్లలోపు వయసున్న వారికి ఏడాదికి రూ.15 వేల చొప్పున మూడేళ్ల పాటు రూ.45 వేలు అందించబోతున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం …
Read More »ఏపీకి చలచచిత్ర పరిశ్రమ తరలిరావడం ఖాయం…
-సోదర భావంతో చిత్ర పరిశ్రమ, ప్రభుత్వం ముందుకు సాగాలి… -ఎఫ్‌టిపీసీ-ఏపీ అధ్యక్ష, కార్యదర్శులు చైతన్య జంగా, వీస్ వర్మ పాకలపాటి విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : గడచిన 8 దశాబ్ధాలుగా అనేక విజయవంతమైన చిత్రాలకు అందమైన, ఆహ్లాదమైన, చారిత్రాత్మకమైన లొకేషన్లను వేలాది మంది సాంకేతిక నిపుణులను, వెయ్యికిపైగా నటీనటులను అందించిన ఆంధ్రప్రదేశ్ గడ్డ ఇక్కడ పరిశ్రమ స్థిరంగా వేళ్లూనుకునేలాగా ఇంకా ముందుకు సాగకపోవడం శోచనీయమని, విదేశీ లొకేషన్లకు కూడా తీసిపోని సుందర ప్రదేశాలను, ఏ చలనచిత్ర పరిశ్రమకు తీసిపోని ప్రతిభావంతమైన సాంకేతిక నిపుణుల …
Read More »క్లాప్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సియం వై.యస్. జగన్మోహన రెడ్డి…
-మహాత్మాగాంధీ జీ, లాల్ బహదూర్ శాస్త్రీలకు నివాళులర్పించిన ముఖ్యమంత్రి… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాలలో ప్రజలకు సురక్షితమైన, మరింత మెరుగైన పారిశుద్ధ్య సౌకర్యాలు, సేవలు అందించడమే లక్ష్యంగా రూపొందించిన జగనన్న స్వచ్ఛసంకల్పం-క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) వినూత్న కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి ప్రారంభించారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా విజయవాడ బెంజిసర్కిల్ వద్ద శనివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై తొలుత మహాత్మా గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వారి విగ్రహాలకు ముఖ్యమంత్రి …
Read More »భారతదేశ సమగ్ర అభివృద్ధికి గాంధీజీ, లాల్ బహదూర్ శాస్ట్రీ కన్న కలలను సాకారం కావడానికి ప్రతిఒక్కరు ప్రతిన పూనాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతిపిత మహాత్మా గాంధీజీ, భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కార్యక్రమాన్ని శనివారం విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ, భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్ట్రీ విగ్రహాలకు సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్.ప్రవీణ్ చంద్ పూలమాల వేసి నివాళులర్పించారు. భారతదేశ సమగ్ర అభివృద్ధికి గాంధీజీ, లాల్ బహదూర్ శాస్ట్రీ కన్న కలలను సాకారం కావడానికి ఈ సందర్భంగా ప్రతిఒక్కరు ప్రతిన పూనాలన్నారు. వారు ఇరువురి ఆదర్శాలు …
Read More »విద్యుత్ కొనుగోళ్లలో పొదుపు ప్రయోజనాలు వినియోగదారులకే…
-ఏపీఈఆర్సిని అనుమతి కోరిన విద్యుత్ సంస్థలు -విద్యుత్ రంగంలో మొదటి త్రైమాసికంలో రూ 126.15 కోట్లు ఆదా చేసిన విద్యుత్ డిస్కాములు. -విద్యుత్ సంస్థలకు గత రెండేళ్లలో అమలు చేసిన అత్యుత్తమ విధానాలతో సత్ఫలితాలు -వినియోగదారులకు అత్యుత్తమ సేవలు.. 24X 7 నాణ్యమైన విద్యుత్ సరఫరా.. విద్యుత్ సంస్థల లక్ష్యం -జాతి పిత మహాత్మా గాంధీ కి ఘన నివాళులు అర్పించిన ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర విద్యుత్ రంగంలో గత రెండేళ్లుగా అమలు …
Read More »గాంధీజీ జీవితం ప్రతీఒక్కరికీ ఆదర్శనీయం… : ఆర్డీఓ రాజ్యలక్ష్మి
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : అహింసే ఆయుధంగా దేశానికీ స్వాతంత్రం సాధించిన గాంధీజీ జీవితం ప్రతీఒక్కరికీ ఆదర్శనీయమని రెవిన్యూ డివిజినల్ అధికారి కె. రాజ్యలక్ష్మి అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో శనివారం గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని శాంతి, అహింస అనే రెండు ఆయుధాలతో గడగడలాడించిన మహాత్మా గాంధీజీ జీవితాన్ని ప్రతీ ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. గాంధీజీ జీవితం, ఆయన …
Read More »ఆంధ్రప్రదేశ్ భవన్ లో ఘనంగా మహాత్మా గాంధీ 152వ జయంతి నిర్వహణ…
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఢిల్లీ లోని ఆంధ్రప్రదేశ్ భవన్ లోని డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ ఆడిటోరియంలో నేడు మహాత్మా గాంధీ 152వ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఏ.పీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ (పీ.ఆర్.సీ) భావ్నా సక్సేనా మరియు తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి కె.యం సాహ్ని సంయుక్తంగా నిర్వహించారు. ముందుగా ఏ.పీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్, తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి కె.యం సాహ్ని జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన గావించి …
Read More »