విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పొదుపు సంఘాల మహిళలకు అక్టోబరు 7వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ ఆసరా 2వ విడత పంపిణీ చేపట్టనున్న దృష్ట్యా అక్టోబరు 8 నుంచి 17వ తేది వరకు 10 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల స్థాయి అధికారులకు జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) లొతోటి శివశవకర్ సూచించారు. స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి గురువారం వైఎస్ఆర్ ఆసరా, జగనన్న స్వచ్చ సంకల్పం, పెన్షన్స్ పరిశీలన, వాలంటీర్ల రిక్రూట్మెంట్ తదితర అంశాలపై …
Read More »Latest News
ఆరోగ్య మాన్ థాన్ 3.ఓ…
-ఆరోగ్యమే మహాభాగ్యం… : జాయింట్ కలెక్టర్ శివ శంకర్. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డా. వైస్సార్ ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ పధకముతో కలసి మూడు సంవత్సరములు అయిన సందర్భముగా ఆరోగ్య మాన్ థాన్ 3.ఓ ర్యాలీని జిల్లా కోఆర్డినేటర్ ఆఫీస్ నుండి బందరురోడ్డు కూడలి వరకు నిర్వహించారు. ఈ సందర్భముగా జాయింట్ కలెక్టర్ హెల్త్ మాట్లాడుతూ దివంగత నేత డాక్టర్ వైస్సార్ రాజా శేఖర్ రెడ్డి పేదలందరికీ మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆరోగ్యశ్రీని తీసుకువచ్చారన్నారు. నేడు …
Read More »రాష్త్ర వ్యాప్తంగా పోలీస్ శాఖలో సిబ్బంది సంక్షేమ దినోత్సవం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్త్ర వ్యాప్తంగా పోలీస్ శాఖలో సిబ్బంది సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ప్రజా రక్షణలో అత్యంత కీలకం పోలీసు శాఖ. ఆ శాఖలోని సిబ్బంది ఎల్లవేళలా అత్యంత కఠినమైన, క్లిష్టమైన పరిస్థితుల్లో తమ విధులు నిర్వహిస్తుంటారు. సాదారణ విధులకు తోడు ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్ మహమ్మారి పైన జరిగిన మహా యుద్దంలో ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ప్రజల సేవ కోసం, సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్క పోలీస్ తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ …
Read More »దసరా, మిలాద్ ఉన్ నబి పండుగలకు ఎలాంటి ఊరేగింపులకు అవకాశం లేదు… : ఆర్డివో
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : అక్టోబర్ మాసంలో వచ్చే దసరా మరియు మిలాద్ ఉన్ నబి పండుగల సందర్భంగా కోవిడ్ నేపధ్యంలో ఎలాంటి ఊరేగింలపుకు అవకాశం లేదని బందరు ఆర్డీవో ఎస్ఎస్ కె. ఖాజావలి స్పష్టం చేశారు. గురువారం ఆర్ డివో కార్యాలయంలో దసరా కమిటి, ముస్లిం పెద్దలతో సంబంధిత అధికారులతో ఆర్ డివో సమావేశం నిర్వహించి అక్టోబరు నెలలో ముఖ్యపండుగలు దసరా, మిలాద్ ఉన్ నబి సందర్భంగా విడ్ నేపధ్యంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆర్ డివో మాట్లాడుతూ …
Read More »గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమము…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని (అనంతపురం,కర్నూలు మరియు వైయస్ఆర్ కడప జిల్లాలు మినహా) పశుపోషకులందరికీ సంచాలకులు, పశుసంవర్తకశాఖ వారి విజ్ఞప్తి, పశుసంవర్ధకశాఖ వారు 01-10-2021 నుండి 31-10-2021వ తేది వరకు పశువులకు గాలికుంటు వ్యాంధి నివారణ టీకాలు ఉచితముగా ప్రతి గ్రామములో రైతు ఇంటి వద్దనే వేయట జరుగుతుంది. గాలికుంటు వ్యాధి వలన పాల ఉత్పత్తి మరియు పునరుత్పత్తి సామర్ధ్యం గణనీయంగా తగ్గిపోవడంతో రైతులకు ఆర్థిక నష్టం కలుగుతుంది. కావున పశుపోషకులు అందరూ ఎటువంటి అపోహలకు తావివ్వకుండా తమ పశువులన్నింటికి …
Read More »జగనన్న ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయండి… : అధికారులకు ఆర్డీఓ కె. రాజ్యలక్ష్మి ఆదేశం
అగిరిపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : అగిరిపల్లి మండలంలో జగనన్న ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలనీ రెవిన్యూ డివిజినల్ అధికారి కె. రాజ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు. స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో గురువారం జగనన్న ఇళ్ళ నిర్మాణ ప్రగతి పై మండల స్థాయి అధికారులతో ఆర్డీఓ సమీక్షించారు. ఈ సందర్భంగా రాజ్యలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుతం నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా అర్హులైన పేదలందరికీ పక్కా గృహాలకు అందించేందుకు జగనన్న ఇళ్లు పధకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నాదన్నారు. ఇందుకోసం ఏర్పాటుచేసిన జగనన్న కాలనీలలో నీరు, …
Read More »థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు ఆసుపత్రులను సిద్ధం చేయండి… : వైద్యాధికారులకు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఆదేశం
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : థర్డ్ వేవ్ హెచ్చరిక దృష్ట్యా ప్రభుత్వ ఆసుపత్రులు సిద్ధం చేయాలని శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు వైద్యాధికారులను ఆదేశించారు. స్థానిక ఏరియా ఆసుపత్రిలో చైల్డ్ ఫండ్ మరియు హోప్ స్వచ్చంద సంస్థలు అందించిన 20 లక్షల రూపాయలు విలువచేసే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, పల్స్ ఆక్సీ మీటర్లు, తదితర మెడికల్ సామాగ్రిని శాసనసభ్యులు చేతుల మీదుగా ఆసుపత్రి వైద్యాధికారులను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ థర్డ్ వేవ్ హెచ్చరిక దృష్ట్యా ప్రభుత్వ ఆసుపత్రులలో …
Read More »ఘనంగా జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ జన్మదిన వేడుకలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ జన్మదిన వేడుకలు విజయవాడ లో ఘనంగా నిర్వహించారు. నల్లబిల్లి కనక ఆధ్వర్యంలో కోమల విలాస్ సెంటర్ వద్ద పోతిన వెంకట మహేష్ తో కేక్ కటింగ్ చేయించారు. అనంతరం పేదలకి వంద మందికి వస్త్ర దానం మరియు 500 మందికి అన్నదానం చేసారు. 45 వ డివిజన్ స్థానిక నాయకులు బావిశెట్టి శ్రీనివాస్, సలుగు నాని ఆధ్వర్యంలో మహేష్ జన్మదిన వేడుకలు సందర్బంగా కేక్ కటింగ్ …
Read More »మహిళల రక్షణ కోసం దిశ యాప్…
-ఆపదలో ఉన్న మహిళలకు దిశ యాప్ ఎంతో ఉపయోగకరం -నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దిశ యాప్ ఉంటే అన్న మన తోడు ఉన్నట్లే అనే భవనను కల్గిగే విధంగా ప్రతి మహిళా అవగాహన కల్గియుండాలని, మహిళల రక్షణ కోసం, ఆపదలో ఉన్న మహిళలకు దిశ యాప్ ఎంతో ఉపయోగకరoగా ఉంటుందని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. యం.జె నాయుడు హాస్పటల్ 35వ వార్షికోత్సవాల సందర్బంగా గురువారం జ్యోతి కన్వెన్షన్ హాలు నందు ఎరాప్టు చేసిన …
Read More »యుఎస్‌ఎలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు ఉద్యోగాలు పొందే అవకాశాలు ఎక్కువ… : అరసవిల్లి అరవింద్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యు.ఎస్.ఎ లో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు ఉద్యోగాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అరసవిల్లి అరవింద్ అన్నారు. మంగళవారం “యుఎస్ఎ లో ఉన్నత విద్య” అనే అంశంపై ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ ఆవరణలో సెమినార్ నిర్వహించబడింది. ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ, యుఎస్ఎలో ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలు ఎక్కువగా ఉన్నాయని మరియు ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్నాయని అన్నారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ విద్యార్థులకు యుఎస్ఎలో ఉన్నత విద్యకు మంచి …
Read More »