Breaking News

Latest News

రాబోయే ఎన్నికలలో పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోతిన వెంకట మహేష్ గెలుపు కోసం పని చేస్తాం …

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులుగా నియమితులైన సందర్భంగా పోతిన వెంకట మహేష్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ గజమాలతో ఏలూరి సాయి శరత్ సత్కరించారు. ఈ సందర్భంగా ఏలూరి సాయి శరత్ మాట్లాడుతూ పోతిన వెంకట మహేష్ నిత్యం అవినీతి పైన పోరాడుతూ ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూ ముందుకు సాగుతున్న తీరు , ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్న వ్యక్తిగా పోతిన వెంకట మహేష్ రాబోయే ఎన్నికలలో ఎమ్మెల్యేగా పశ్చిమ నియోజకవర్గం నుండి వారి …

Read More »

కత్తి మహేష్ మరణం దళిత సమాజానికి తీరని లోటు : మేదర సురేష్ కుమార్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కత్తి మహేష్ మరణం దళిత సమాజానికి తీరని లోటని ఎమ్ఆర్ పియస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మేదర సురేష్ కుమార్ పేర్కొన్నారు. కత్తి మహేష్ అంటే దళితులకు పీడీతులకు అండని ఆయన చరిత్ర పట్ల కచ్చితమైన అవగాహన కలిగి ఉన్నారని అన్నారు. కత్తి మహేష్ కుటీల బ్రహ్మణ వాదాన్ని నిరసించారని అన్నారు. చరిత్రను వక్రీకరణను విమర్శించారని అది హిందు మతోన్మాదులకు శరాఘాతంగా తగిలిందని అన్నారు. చరిత్రను ఉన్నది ఉన్నట్లుగా చెప్పగలిగే ధైర్యం, సాహసం కత్తి మహేష్ సోత్తని …

Read More »

గోమాతను రక్షించండి… : పుల్లేటికుర్తి కామేశ్వర రావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హిందువులు ఎంతో పవిత్రంగా ఆరాధించి పూజించే గోమాతను బక్రీద్ సందర్భంగా హత్యచేయకుండా ప్రత్యమ్నాయం చూసుకునేలా ముస్లిం సోదరులకు సూచించాలని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత కి శ్రీ ఆది శంకరాచార్య గో సేవా ట్రస్ట్ చైర్మన్ పుల్లేటికుర్తి కామేశ్వర రావు మరియు ధర్మో రక్షతి రక్షితః ఫౌండేషన్ అధ్యక్షుడు బూసిం వైవి సత్యనారాయణ ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. శనివారం హోం మంత్రి ని గుంటూరు లోని వారి స్వగృహంలో కలిసారు. ఈ సందర్భంగా శ్రీ ఆదిశంకరాచార్య గో …

Read More »

ఆక్వారైతుల జీవన ప్రమాణాలు మెరుగు పడే విధంగా వారి అభివృద్దికి మత్స్యశాఖ అధికారులు కృషి చేయాలి…

-ఆక్వారంగం అభివృద్ది పై ప్రభుత్వానికి నివేధించడంలో అధికారులు విఫలమైతే రైతుల శ్రేయస్సే లక్ష్యంగా ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా వెనుకాడను… -జాతీయ మత్స్య రైతు దినోత్సవం సందర్బంగా మత్స్య సాగు చేసే రైతులకు శుభాకాంక్షలు… -శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త : కైకలూరు ప్రాంత మత్స్య రైతాంగానికి కావలసిన అవసరాలను క్రమమార్గం ద్వారా ప్రభుత్వానికి నివేదించడంలో అధికారులు, గత ప్రభుత్వాలలోని ఈ ప్రాంత నాయకులు విఫలం అయ్యారని,ఇప్పటికైనా ఈ ప్రాంత మత్స్య రైతుల అవసరాలను ప్రభుత్వానికి నివేదించకపోతే అధికారుల …

Read More »

పెదపారుపూడిలో అధునాతన వసతులతో నిర్మించిన పోలీసుస్టేషన్ నూతన భవనాన్ని ప్రారంభించు కోవడం సంతోషదాయకం…

-నూతన భవన నిర్మాణానికి మెగా ఇంజినీరింగ్ సంస్థ సేవలు సహకారం మరువలేనిది…  : రాష్ట్ర మంత్రులు పేర్ని వెంకట్రామయ్య(నాని), కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని) -ప్రజల భద్రతకు పోలీసు యంత్రాంగం అహర్నిషలు కృషి చేస్తుంది… -మహిళల భద్రత కొరకు ప్రభుత్వం 1500 మంది మహిళా పోలీసులను నియామకం చేస్తుంది… : ఏలూరు రేంజ్ డిఐజీ మోహనరావు పెదపారుపూడి, నేటి పత్రిక ప్రజావార్త : విధి నిర్వహణలో జిల్లా పోలీసు యంత్రాగం చేస్తున్న సేవలు మరువలేనివని రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని), రాష్ట్ర …

Read More »

‘సైలెంట్ కిల్లర్’ పట్ల ప్రజల అప్రమత్తత అత్యవసరం : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ప్రపంచంలో మూడొంతుల మంది క్షయ వ్యాధిగ్రస్తులు భారతదేశంలోనే ఉన్నారని, గత 50 ఏళ్లుగా టీబీని నివారించేందుకు ఇండియా పోరాటం చేస్తున్నప్పటికీ అది అదుపులోనికి రాని పరిస్థితి ఉందని అందుకే ఇప్పటికీ దీన్ని ‘సైలెంట్ కిల్లర్’ అని పిలుస్తున్నారని ఈ వ్యాధి పట్ల ప్రజల అప్రమత్తత అత్యవసరమని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) సూచించారు. శనివారం  తన కార్యాలయం వద్దకు …

Read More »

పొట్లపాలెంలో రీ సర్వే పనులు, వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించిన ఆర్ డివో

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బందరు ఆర్ డివో పర్ఎస్ కె. ఖాజావలి శనివారం బందరు మండలం పొట్లపాలెం గ్రామంలో భూముల రీసర్వే పనులు పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు పధకం క్రింద బందరు డివిజనులో తొలుత పొట్లపాలెం గ్రామంలో ఫైలేట్ ప్రాజెక్టుగా భూముల రీసర్వే చేపట్టినట్లు తెలిపారు. గ్రామంలో డ్రోణ్ పై చేయడం ద్వారా గ్రామ సరిహద్దులు నిర్ధారించడం జరిగిందని తదుపరి చేపట్టిన గ్రౌండ్ ట్రూతింగ్ పనులు నాణ్యత ఈ రోజు పరిశీలించడం జరిగిందన్నారు. …

Read More »

జాతీయ లోక్ అదాలత్ ను ప్రారంభించిన జిల్లా జడ్జి వై. లక్ష్మణరావు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో న్యాయ సేవ సదన్‌లో ఏర్పాటు చేసిన న్యాయ అవగాహన సదస్సులో డిఎన్ఎస్ఎ ఛైర్మన్ మరియు జిల్లా జడ్డి వై. లక్ష్మణరావు పాల్గొని జాతీయ లోక్ అదాలత్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్డి వై. లక్ష్మణరావు మాట్లాడుతూ కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా న్యాయస్థానాలు పూర్తి స్థాయిలో పనిచేయలేని పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. జిల్లాలో 80 వేల కేసులు పెండింగ్ లో ఉండగా …

Read More »

కనకదుర్గమ్మ వారి ఆషాడ పవిత్ర సారె కార్యక్రమం ప్రారంభం…

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఆషాడ మాసం సంధర్భంగా శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం నందు శ్రీ అమ్మవారికి పవిత్ర సారె సమర్పించు కార్యక్రమంలో భాగంగా ఆదివారం (11-07-2021) ఉదయం 07 గం.ల నుండి 08 గం.ల మధ్య ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ  ఆధ్వర్యంలో ఆలయ వైదిక మరియు అర్చక సిబ్బంది  శ్రీ అమ్మవారికి మొదటి సారె సమర్పించుటకు విచ్చేయనుండగా, ఆలయ చైర్మన్  స్వాగతం పలకనున్నారు. ఆలయ వైదిక కమిటీ వారు సమర్పించు సారె తో శ్రీ అమ్మవారి ఆషాడ …

Read More »

“కోవిడ్ టీకా అవేర్నెస్.. అలాగే నో మాస్క్ నో ఎంట్రీ”…

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా కలెక్టర్  ఆదేశాల మేరకు కోవిడ్ నియంత్రణ లో భాగముగా “కోవిడ్ టీకా అవేర్నెస్.. అలాగే నో మాస్క్ నో ఎంట్రీ” కార్యక్రమంలో భాగముగా శనివారం శ్రీ అమ్మవారి దేవస్థానం నందు యునైటెడ్ ఎన్జీవో అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు  రాంబాబు  ఆలయ పాలకమండలి చైర్మన్  పైలా సోమినాయుడు ని కలిసి, కార్యక్రమ వివరములను తెలిపారు. అనంతరం మహామండపం గ్రౌండ్ ఫ్లోర్ నందు  రాంబాబు  ఆధ్వర్యంలో శ్రీ అమ్మవారి భక్తులకు కోవిడ్ జాగ్రత్తలు, టీకాపై అవగాహన, …

Read More »