-సోలార్ విద్యుత్ ఉత్పత్తితో బిల్లు భారం తగ్గుదల -రాష్ట్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలన్నా మొదట కుప్పం నుంచే అమలు చేస్తా -ప్రశాంతమైన కుప్పంలో గత పాలకులు విధ్వంసం సృష్టించారు -పీఎం సూర్యఘర్ సోలార్ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలన్నా మొదట కుప్పంలో ప్రయోగించాకే రాష్ట్రమంతటా అమలు చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కుప్పం నియోజకవర్గంలోని నడిమూరు గ్రామంలో పీఎం సూర్యఘర్ పథకం కింద సోలార్ పైలట్ ప్రాజెక్టును …
Read More »Latest News
ఇంటర్మీడియట్ పరీక్షలకు విద్యార్థినీ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టీ అందరూ మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యేలా ప్రిన్సిపాల్ లు చర్యలు చేపట్టాలి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇంటర్మీడియట్ పరీక్షలకు విద్యార్థినీ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టీ అందరూ మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యేలా ప్రిన్సిపాల్ లు చర్యలు చేపట్టాలని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి విశ్వనాథ నాయక్ అన్ని జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్ లకు సూచించారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ గారి ఆదేశాల మేరకు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి జిల్లాలోని 21 ప్రభుత్వ మరియు ఒక ఎయిడెడ్ ప్రైవేట్ కళాశాలల ప్రిన్సిపాల్ లతో త్రైమాసిక మరియు అర్థ వార్షిక పరీక్షలలో విద్యార్థిని …
Read More »హెచ్ఎంపీవీ(కొత్తవైరస్)పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తత
-సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్…ఇప్పటి వరకూ ఎటువంటి అనుమానిత కేసులు నమోదు కాలేదన్న అధికారులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో హెచ్ఎంపీవీ (వైరస్) కేసులు వెలుగు చూడటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ పూర్తి అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో హెచ్ఎంపీవీ కేసులు ఇప్పటివరకు ఒక్కటి కూడా నమోదు కాలేదని అధికారులు ముఖ్యమంత్రికి తెలియచేశారు. రాష్ట్రంలోకి కొత్తగా వచ్చి వెళ్లే వాళ్ళపై …
Read More »నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలకు లోబడి అవిలాల చెరువు అభివృద్ధి ప్రణాలికలు పూర్తి స్థాయిలో సిద్ధం కావాలి
-జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలకు లోబడి అవిలాల చెరువు అభివృద్ధిపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సమీక్ష నిర్వహించి పూర్తిస్థాయి ప్రణాలికలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ మినీ సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అవిలాల చెరువును ఎన్జిటి నిబంధనలకు లోబడి అభివృద్ధి …
Read More »ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 214 అర్జీలు
-ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్ )కు వచ్చు అర్జీలను నాణ్యతతో నిర్దేశించిన గడువు లోపు పరిష్కారం చూపాలి : జిల్లా కలెక్టర్ డా. ఎస్ . వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, (పి జి ఆర్ ఎస్ ) కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు గడువు లోపు సంతృప్తి స్థాయిలో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా …
Read More »90 సంవత్సరాల నైపుణ్యంతో విజయవాడలో సావి గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 90 సంవత్సరాల ఆపరమిత నైపుణ్యాన్ని ప్రాతిపదికగా తీసుకొని, సావి గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంను విజయవాడ బందర్ రోడ్ లో ప్రారంభించారు. సావి వద్ద, లగ్జరీ మరియు వ్యక్తిగతీకరణ కలుస్తాయి. మేము కేవలం ఆభరణాలు మాత్రమే కాకుండా, సొగసును మరియు వ్యక్తిగతతను ప్రతిబింబించే అనుభూతిని అందిస్తున్నాము. ప్రత్యేక ఆభరణాల తయారీ నుండి వారసత్వ ఆభరణాల పునరుద్ధరణ వరకు, మా సేవలు ప్రతి అవసరాన్ని తీర్పగలవన్నారు.వధు వరుల కోసం ప్రత్యేక డిజైన్స్ ఉన్నాయన్నారు.ఇప్పటివరకు వధువులకోసం ఏక్కవ డిజెన్స్ ఉండేవని …
Read More »సీల్డ్ టెండర్లను ఆహ్వానం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పనికిరాని పేపర్లు పాత కాగితాలు పాత డిస్పోజల్స్, వినియోగం లేని దాదాపు ఒక టన్ను కొనుగోలుకు సంబంధించి సీల్డ్ టెండర్లను ఆహ్వానించడం జరిగిందని జిల్లా రెవెన్యూ అధికారి కే.చంద్రశేఖర రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల ఆరవ తేదీ సోమవారం నుండి 16వ తేదీ వరకు జిల్లా రెవెన్యూ అధికారి కార్యాలయ చాంబర్ నందు సీల్డ్ బాక్స్ ఏర్పాటు చేయడం జరిగిందని కార్యాలయ పనిదినాలలో ఇందుకు సంబంధించిన కొటేషన్లను సమర్పించవచ్చునన్నారు. నిర్ణీత గడువు …
Read More »యువతకు ఉపాధి కల్పించేందుకు సంబంధిత అధికారులతో సబ్ కమిటీ ఏర్పాటుgur
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు ముమ్మరం చేసి, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు సంబంధిత అధికారులతో సబ్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. జిల్లా నైపుణ్య అభివృద్ధి కమిటీ సమావేశం సోమవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి స్కిల్ డెవలప్మెంట్ పై కొన్ని ఆదేశాలు ఇచ్చారని, వాటి అమలులో భాగంగా జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి, ఐటిఐ ప్రిన్సిపాల్, …
Read More »అభివృద్ధి కార్యక్రమాలకు సత్వరమే నిధులు విడుదలకు కార్యాచరణ సిద్ధం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సత్వరమే నిధులు విడుదలకు కార్యాచరణ సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ సోమవారం కలెక్టరేట్లో మీకోసం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జిల్లాల్లో అమలు చేస్తున్న పథకాల వారిగా, జిల్లాలో వాటిని అమలు చేసే శాఖల వారీగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేయాలని, దీనిపై సమీక్షించడం జరుగుతుందన్నారు. …
Read More »వికలాంగులకి సమాన అవకాశాలు కల్పించడం మనందరి బాధ్యత
-తెలంగాణ జోనల్ జనరల్ మేనేజర్ అజయ్ కుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : లూయిస్ బ్రెయిలీ 216వ బ్రెయిలీ జయంతి ఉత్సవాలను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలంగాణ జోనల్ ఆఫీసులో పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షత హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ చీఫ్ మేనేజర్ దినేష్ కుమార్ గారు సభా అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి తెలంగాణ జోన్ (బ్యాంకు పరిపాలన పరంగా తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని హైదరాబాద్ జోనుగా జోనుగా పిలుస్తుంది) …
Read More »