విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులే, రిమాండ్ ఖైదీకు తొత్తులుగా మారితే ఎలా..?ప్రజలకు పని చేస్తున్నారా వైసీపీ గుండాలకు సేవ చేస్తున్నారా..?? ఇంకా పద్ధతి మార్చుకోకపోతే ఎలా..? అంటూ టిడిపి కార్యకర్త నితిన్ వరికూటి ప్రశ్నించారు. రిమాండ్ ఖైదీ బోరుగడ్డ అనిల్ ను రాజమండ్రి కి తరలించే సమయంలో గన్నవరం వద్ద పోలీసులు నిర్లక్ష్యాన్ని, అలసత్వాన్ని సెల్ పోన్ లో చిత్రీకరించిన టిడిపి కార్యకర్త నితిన్ వరకోటి వైసిపి నాయకులకి అనుకూలంగా వున్న పోలీసుల తీరును ఖండిస్తూ గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం,ఎన్టీఆర్ భవన్ …
Read More »Latest News
అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని పలు అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) తాడిగడప లోని తమ కార్యాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ, ఇంజనీరింగ్ పట్టణ ప్రణాళిక, తాగునీటి సరఫరా, ఆరోగ్యశాఖ ఆయా విభాగాల సంబంధిత అధికారులతో చర్చించారు. పశ్చిమ లోని ప్రధాన రహదారులు, అంతర్గత రహదారులు, డ్రైనేజీలు, పార్కులు, రహదారుల విస్తరణ, కొండ ప్రాంతాలలో చేయవలసిన అభివృద్ధి, సంక్షేమం పై సమీక్షించి తగు ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ అధికారులతో పన్నుల వసూలు …
Read More »ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో పనిచేయాలి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చిత్తశుద్ధితో పనిచేసి పశ్చిమ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజవర్గంగా తీర్చిదిద్దాలని ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. గురువారం తాడిగడప లోని తమ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి కార్పొరేటర్లతో ఎమ్మెల్యే సుజనా చౌదరి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు డివిజన్లలో పర్యటించి సమస్యలను పరిష్కరించాలన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు నిరంతరం కృషి చేయాలని తెలిపారు. పశ్చిమ లోని సమస్యలను …
Read More »ప్రతి సంక్షేమ పదకాన్ని నగదు బదలీ పద్ధతి ద్వారా లబ్దిదారులకు అందజేత…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి ప్రతి సంక్షేమ పదకాన్ని నగదు బదలీ పద్ధతి (DBT) ద్వారా లబ్దిదారులకు అందజేయడానికి సిద్ధమైంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల తాలూకు నగదు లబ్దిదారుల ట్యాంక్ ఖాతాల లో జమ చేయడాన్నే నగదు బదలీ పద్ధతి అంటారు. నగదు బదిలీ ద్వారా పారదర్శకత మరియు జవాబుదారీతనం ఉంటుంది. వీటిని పొందడానికి ప్రతి లబ్దిదారుడు NPCI మ్యాపర్ లో తమ ఆధార్ కి బ్యాంకు అకౌంట్ ను జత (సీడింగ్) చేయవలసి ఉంటుంది. …
Read More »ఆధార్ లింకేజీని సులభతరం చేయడానికి 15 నవంబర్ 2024 వరకు క్యాంపులు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తపాలా శాఖ(DOP), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా గ్రామ మరియు వార్డు సచివాలయ స్థాయిలో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) ద్వారా కొత్త ఖాతాలను తెరవడం మరియు ఆధార్ లింకేజీని సులభతరం చేయడానికి 15 నవంబర్ 2024 వరకు క్యాంపులను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) లబ్దిదారుల కోసం నిర్వహిస్తోంది. స్థానిక జిల్లా యంత్రాంగం సహకారంతో గ్రామ, వార్డు సచివాలయ స్థాయిల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తారు. కొత్త IPPB బ్యాంక్ ఖాతాలను తెరవడం మరియు ఇప్పటికే ఉన్న …
Read More »అన్నప్రాసన వేడుకలో పాల్గొన్న టిడిపి తెలంగాణరాష్ట్ర సీనియర్ నాయకులు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మధిర మండల పరిధిలోని ఖమ్మంపాడు గ్రామానికి చెందిన జర్నలిస్ట్ (Ap) షేక్ నాగుల్ మీరా బాజీ మునిషా దంపతుల కుమార్తె చిన్నారి పరహాన్ అన్న ప్రాసన వేడుకలో పాల్గొని చిన్నారిని దీవించిన తెలంగాణ రాష్ట్ర టిడిపి సీనియర్ నాయకులు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం.
Read More »ఘనంగా కిషోరి వికాసం కార్యక్రమం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆధ్వర్యంలో ఈరోజు గుంటూరు కలెక్టర్ ఆఫీస్ లో గల ఎస్.ఆర్. శంకరన్ హాల్లో కిషోరి వికాసం కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. సూర్య కుమారి, IAS, సెక్రటరీ, మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వారు మాట్లాడుతూ కిశోరి వికాసం కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఉన్న కిషోర బాలలందరికీ, పోషకాహారం, వ్యక్తిగత పరిశుభ్రత, …
Read More »ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలి
-పి.వీ రమణ రెడ్డి రాష్ట్ర అధ్యక్షులు ఎ.పి.పి.టి.డి ఎన్.ఎం.యు.ఎ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సిద్ధార్థ కాలేజీ ఆడిటోరియంలో నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పి.వీ రమణ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్రంలోని 128 డిపోల నుంచి డిపో అధ్యక్ష కార్యదర్శులు, గ్యారేజీ అధ్యక్ష కార్యదర్శులు, సి. సి.ఎస్ డెలిగేట్లు, జిల్లా డివిజన్ ఎన్.ఓ.యు జోన్ నాన్ ఆపరేషన్ అధ్యక్ష కార్యదర్శులు, సి.సి.ఎస్ పాలకవర్గ సభ్యులు, ఎ.పి.పి.టి.డి, ఎన్. ఎం.యు.ఎ, ఎ. …
Read More »గుంటూరు, పల్నాడు జిల్లాలో ఏడు చోట్ల రైస్ మిల్లుల తనిఖీ
-1000 మెట్రిక్ టన్నుల పిడిఎస్ బియ్యం పట్టివేత, క్రిమినల్ కేసు నమోదుకు మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశం -మంత్రి రాకను ముందుగానే తెలుసుకుని పేరేచర్లలో రైస్ బ్యాగ్ ట్యాగ్‌లు దహనం చేసిన రైస్ మిల్లు నిర్వాహకులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం ఇస్తున్న ఉచిత బియ్యాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గురువారంనాడు గుంటూరు, పల్నాడు జిల్లాలో 7 రైస్ మిల్లులను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్ వెలుగు చూసిన …
Read More »ట్రాక్టర్ ద్వారా తగిన ధ్రువ పత్రం తో ఇసుకను తీసుకుని వెళ్లవచ్చు… : కలెక్టర్ పి ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అర్బన్ వినియోగదారులకు కోటిలింగాల, ధవళేశ్వరం గాయత్రీ ర్యాంపు ఇసుక లభ్యత అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి గురువారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. నిర్మాణ పనులకు అనుగుణంగా ఇసుకను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు, ట్రాక్టర్లు ద్వారా నేరుగా ఇసుకను తీసుకొని వెళ్ళ అవకాశం ఉందన్నారు. జిల్లాలో కొత్తగా కొవ్వూరు డివిజన్ పరిధిలో మరో ఎనిమిది డిసిల్టేషన్ పాయింట్స్ లో 7,21,500 మెట్రిక్ టన్నుల ఇసుకను శుక్రవారం నుంచి అందుబాటులో తీసుకొని …
Read More »