Breaking News

Latest News

కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ పార్టీ నగర కార్యాలయంలో శనివారం రాత్రి సంబరాలు నిర్వహించారు. నగర అధ్య క్షుడు నరహరిశెట్టి నరసింహారావు, ఏఐసీసీ ఉపాధ్యక్షులు కొలనుకొండ శివాజీ, వి. గురునాథంల ఆధ్వ ర్యంలో కేకు కోశారు. ఖర్గే బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింద న్నారు. 60 సంవత్సరాలుగా చట్ట సభలకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణాజిల్లా కాపు సెల్ నాయకుడు …

Read More »

డాక్టర్ తరుణ్ కాకానికి పురస్కారం

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి బోటింగ్ క్లబ్ సీఈవో డాక్టర్ తరుణ్ కాకాని ప్రకృతి మరియు వన్యప్రాణుల సంరక్షణ కోసం సంస్థ చేపట్టిన కార్యక్రమాలకు తెలంగాణ గవర్నర్ విష్ణు దేవ్ వర్మ నుండి మొమెంటో అందుకున్నారు. హైదరాబాద్‌లోని మ్యారిగోల్డ్ హోటల్‌లో డబ్ల్యూడబ్ల్యూఎఫ్ (వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్) ఇండియా-హైదరాబాద్ కార్యాలయం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. 9వ గోల్ఫ్ టోర్నమెంట్‌ని WWF ఇండియా-హైదరాబాద్, HGA-హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్‌తో కలిసి వన్యప్రాణులు మరియు ప్రకృతి సంరక్షణ కోసం నిధులను సేకరించేందుకు నిర్వహించింది. హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ …

Read More »

హ్యాపీ కిడ్స్ క్లినిక్ ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం

-డాక్టర్ లక్ష్మీ ప్రసన్న విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : హ్యాపీ కిడ్స్ క్లినిక్, భవానిపురం వైద్య నిపుణుల సంయుక్త ఆధ్వర్యంలో ఎన్డీఏ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతమైందని పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ వై .లక్ష్మీ ప్రసన్న( పీడియాట్రిక్స్) అన్నారు. హ్యాపీ కిడ్స్ క్లినిక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉచిత వైద్య శిబిరానికి స్థానిక మహిళలు, చిన్నారులు, వృద్ధులు భారీగా తరలివచ్చి నిపుణులైన వైద్యుల నుంచి చికిత్సను తీసుకొని సలహాలు, సూచనలు పొందారన్నారు. చిన్నపిల్లలకు సురక్షితమైన, నాణ్యమైన …

Read More »

28 అక్టోబర్ నుండి 30 అక్టోబర్ తారీకు వరకు విజయవాడ నగరంలో దీపావళి విత్ మై భారత్ కార్యక్రమాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ మరియు కేంద్రం మై భారత్ డిపార్ట్మెంట్ ఆదేశాల మేరకు మైభారత్ పోర్టల్ లాంచ్ అవి సంవత్సరకాలం ముగుస్తున్నందున దీవాలి విత్ మై బారత్ అనే కార్యక్రమంలో చేపట్టడం జరుగుతుందని నెహ్రూ కేంద్ర జిల్లా యువ అధికారి ధికారి సుంకర రాము ఓ ప్రకటనలో తెలిపారు. దీవాలి విత్ మై బారత్ మేరా యువభారత్ ప్రోగ్రాం లో భాగంగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలో ఈనెల 28 న …

Read More »

మధుమేహం, ఎండోక్రైనాలజీ చికిత్సల్లో విప్లవాత్మక ఆవిష్కరణలు

– ఆధునిక చికిత్సలతో ప్రజలకు మరింత మెరుగైన చికిత్సలు – యలమంచి డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ డయాబ్ ఎండో కాన్ 2024లో వక్తలు – పలు అంశాలపై నిపుణుల విశ్లేషణాత్మక ప్రసంగాలు – 500 మందికి పైగా వైద్యుల హాజరు – ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ కృష్ణ శేషాద్రికి గోల్డ్ మెడల్ ప్రదానం విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : మధుమేహం, ఎండోక్రైనాలజీ చికిత్సల్లో విప్లవాత్మక ఆవిష్కరణలు చోటుచేసుకున్నాయని యలమంచి డయాబెసిస్ రీసెర్చ్ ఫౌండేషన్ చైర్మన్, ప్రఖ్యాత డయాబెటాలజిస్ట్ డాక్టర్ యలమంచి సదాశివరావు తెలిపారు. …

Read More »

టీడీపీ ఆవిర్భావంతోనే తెలుగుజాతికి గుర్తింపు, గౌరవం

-టీడీపీ పొలిటికల్ యూనివర్సిటీ… ఏ ముఖ్య నాయకుడిని చూసినా మూలాలు టీడీపీలోనే -టీడీపీ పనైపోయిందన్న వారి పనే అయిపోయింది -మొన్న జరిగింది ఎన్నికలు కాదు…రాక్షసుడితో యుద్ధం -ప్రజల ఆకాంక్షలను నెరవేర్చుతాం…కార్యకర్తల మనోభావాలను గౌరవిస్తాం -ఇసుక, మద్యంలో ఎవరూ తలదూర్చొద్దు… ఎవరు తప్పుచేసినా పార్టీకి చెడ్డపేరు -ఎమ్మార్పీ రేట్లకు మించి మద్యం విక్రయిస్తే చర్యలు తప్పవు -టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు -మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సభ్యత్వ నమోదును ప్రారంభించిన చంద్రబాబు -తొలి సభ్యత్వం తీసుకున్న టిడిపి అధినేత అమరావతి, నేటి …

Read More »

ఎన్టీఆర్ జిల్లా వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలతో సమావేశం

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై.యస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నుండి గ్రామ స్థాయి వరుకు మరియు అనుబంధ విభా కమిటీలను నూతనంగా నియమంచాలని నిర్దేశించిన సందర్భంగా శనివారం నాడు ఎన్టీఆర్ జిల్లా. వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తల సమావేశం జరిగింది.ఈ సమావేశంలో కమిటీలు మరియు పార్టీ అభివృద్ధి గురించి దిశా నిర్దేశం చేయడం జరిగింది. అలాగే 3-నవంబర్-2024 తేదీన విజయవాడ, శేషాసాయి కళ్యాణ మండపంలో జరిగే ఎన్టీఆర్ జిల్లా వైసీపీ నాయకులు, కార్యకర్తలతో విస్తృతస్థాయి …

Read More »

పేదలను స్వపరిపాలన అధికార దిశగా నడిపించాలి… : విజయ్ కుమార్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తాడేపల్లి లిబరేషన్ కాంగ్రెస్స్ పార్టీ ఆఫీసులో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు విజయ్ కుమార్ ఐ ఏ ఎస్ (R) విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వ ఏర్పడి ఐదు నెలల పూర్తయింది ప్రభుత్వం కుదురుకోవడానికి కొంత సమయం ఇవ్వాలి కాబట్టి మా పార్టీ తరపున సమయం ఇచ్చామని ఐడియాలజీతో, విలువలు, సిద్ధాంతాలకు కట్టుబడి లిబరేషన్ కాంగ్రెస్స్ పార్టీ పనిచేస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసి, మైనారిటీలోని పేదలను స్వపరిపాలన అధికార దిశగా …

Read More »

నూతన స్వయం సహాయక గ్రూప్ లను ఏర్పాటుకు మెప్మా సిఎంఎం, సిఓలు చర్యలు తీసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో వార్డ్ సచివాలయాల వారీగా నూతన స్వయం సహాయక గ్రూప్ లను ఏర్పాటుకు మెప్మా సిఎంఎం, సిఓలు చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. శనివారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో మెప్మా(ఉపా సెల్), పరిపాలన, లీగల్ సెల్ విభాగాల సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో వార్డ్ సచివాలయాల వారీగా నూతనంగా స్వయం సహాయక గ్రూప్ లు ఏర్పాటు చేయడానికి మెప్మా సిబ్బంది …

Read More »

మౌలిక వసతుల కల్పనలో అధికారులు శ్రద్ధ తీసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని అడవితక్కెళ్లపాడు టిడ్కో గృహ సముదాయంలో నివాసం ఉండే ప్రజలకు జిఎంసి నుండి అందే మౌలిక వసతుల కల్పనలో అధికారులు శ్రద్ధ తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. శనివారం కమిషనర్ గారు టిడ్కో గృహ సముదాయాలను అధికారులతో కలిసి పరిశీలించి, స్థానికులతో సమస్యలపై వివరాలు తీసుకొని ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్  తొలుత టిడ్కో గృహ సముదాయంలో ఎంత మంది …

Read More »