– సమన్వయ శాఖల అధికారులతో క్షేత్రస్థాయిలో పర్యటించిన విజయవాడ ఆర్‌డీవో బీహెచ్ భవానీ శంకర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఆర్‌డీవో, విజయవాడ తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్‌వో) బీహెచ్ భవానీ శంకర్ బుధవారం నియోజకవర్గానికి సంబంధించి సజావుగా ఎన్నికల ప్రక్రియను నిర్వహించేందుకు చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఇందులో భాగంగా వివిధ శాఖల అధికారులతో కలిసి ఎన్ఎస్ఎం స్కూల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్, నిమ్రా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ రిసెప్షన్ సెంటర్‌లకు చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఎలక్షన్ కమిషన్ …
Read More »Telangana
ఘనంగా కాంగ్రెస్ నాయకులు వి.గురునాధం జన్మదిన వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మరియు నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.గురునాధం జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈరోజు నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు అధ్యక్షతన సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ నగర కాంగ్రెస్ అధ్యక్షులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు న్యాయవాది వి.గురునాధం గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎపిసిసి అడ్మిన్ జనరల్ సెక్రెటరీ ఎస్.ఎన్.రాజా ముఖ్యఅతిథిగా పాల్గొనగా డాక్టర్ శాస్త్రి జంధ్యాల, ఎస్కే.అన్సారి, …
Read More »తెలంగాణ కొత్త గవర్నర్ గా రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ఇప్పటి వరకు తెలంగాణ గవర్నర్‌గా పనిచేసిన తమిళిసై ఇటీవల రాజీనామా చేశారు. ఆమె తమిళనాడు నుంచి పార్లమెంటుకు పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆమె రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ నూతన గవర్నర్ ప్రమాణస్వీకారానికి మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఇదీ రాధాకృష్ణన్ నేపథ్యం.. రాధాకృష్ణన్ 1998, 1999లో రెండుసార్లు లోక్ …
Read More »ఢిల్లీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం.. అతనికి బెయిల్!
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ఢిల్లీ మద్యం కుంభకోణంలో పెద్ద ముందడుగు పడింది. ఈ కేసులో నిందితుల్లో ఒకరైన అభిషేక్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అతనికి ఐదు వారాల షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరైంది. ఈ బెయిల్‌తో పాటు ట్రయల్ కోర్టు అనుమతి కూడా తీసుకోవాలని… ఆ తర్వాతే హైదరాబాద్ వెళ్లాలని సుప్రీంకోర్టు పేర్కొంది. అంతేకాదు, అభిషేక్‌ను విదేశాలకు వెళ్లవద్దని.. పాస్‌పోర్టును అప్పగించాలని ఆదేశించింది. అభిషేక్ భార్యకు ఆరోగ్య సమస్యలు ఉన్నందున కోర్టు అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. …
Read More »ఎన్నికల ప్రవర్తనా నియమావళి తూ.చా తప్పక అమలు చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా
-ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా.జి. లక్ష్మీ శ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల ప్రాంగణాల్లోని వాణిజ్య స్థలాల్లో ఎటువంటి రాజకీయ ప్రకటనలు, హోర్డింగులు, పోస్టరులు, బ్యానర్లను అనుమతించరాదని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పక్కాగా అమలు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించగా తిరుపతి జిల్లా నుండి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా.జి.లక్ష్మీ శ …
Read More »సార్వత్రిక ఎన్నికల నోడల్ అధికారులు వారి విధులపై పూర్తి అవగాహనతో సమర్థవంతంగా నిర్వహించాలి: కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా.జి. లక్ష్మీ శ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : నోడల్ అధికారులు జిల్లా ఎన్నికల అధికారికి కళ్ళు చెవులు వంటి వారని, సార్వత్రిక ఎన్నికలు – 2024 కు షెడ్యుల్ విడుదల అయిన నేపథ్యంలో నోడల్ ఆఫీసర్లు వారికి కేటాయించిన విధులపై పూర్తి అవగాహన కలిగి ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా.జి. లక్ష్మీ శ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం స్థానిక కలెక్టర్ ఛాంబర్ నందు సార్వత్రిక ఎన్నికలు- 2024 నిర్వహణ విధులు కేటాయించబడిన నోడల్ అధికారులతో …
Read More »పార్టీల నాయకుల నుండి అందిన ఫిర్యాదులు, ఆర్జీలను వెంటనే పరిష్కారం చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు తూర్పు, పశ్శిమ నియోజకవర్గాల్లో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాజకీయ పార్టీల నాయకుల నుండి అందిన ఫిర్యాదులు, ఆర్జీలను వెంటనే పరిష్కారం చేయాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ ఆర్ఓ కీర్తి చేకూరి తెలిపారు. మంగళవారం కమిషనర్ చాంబర్ లో ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల జాబితాపై అందిన ఆర్జీల పరిష్కారంపై పశ్శిమ నియోజకవర్గ ఆర్ఓ, అదనపు కమిషనర్ కె.రాజ్యలక్ష్మీతో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ …
Read More »నగరంలో ఎక్కడైనా ఎంసిసి ఉల్లంఘనలను ప్రజలు గుర్తిస్తే తగిన చర్యలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసిసి) అమలులో భాగంగా తొలగించిన రాజకీయ పార్టీల పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, హోర్డింగ్ లు సరైన అనుమతులు లేకుండా తిరిగి ఏర్పాటు చేస్తే ఎన్నికల కమిషన్ నిబందనల మేరకు పోలీసు కేసులు నమోదు చేయాలని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసిసి) అధికారులకు నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్(ఆర్ఓ) కీర్తి చేకూరి స్పష్టం చేశారు. మంగళవారం కమిషనర్ నగరంలోని నగరంపాలెం, కన్నావారితోట, రైల్ పేట, నాజ్ …
Read More »రెండో రోజు ప్రశాంతంగా జరిగిన పదో తరగతి పరీక్షలు
-97.05 శాతం విద్యార్థులు హాజరు -ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు డి.దేవానందరెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహణలో భాగంగా రెండో రోజు సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగాయని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు డి.దేవానందరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని జిల్లాల్లో 3473 కేంద్రాల్లో 6,39,959 మంది నమోదవ్వగా 6,21057 (97.05% )మంది విద్యార్థులు హాజరయ్యారని, 18,902 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1367 మంది జిల్లా స్థాయి …
Read More »పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలోని నిర్మలా కాన్వెంట్ లో జరగుతున్న పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని మంగళవారం సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రంలో నిర్వహణ తీరు, హాజరు, విద్యార్థులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు వెంట ఎన్టీఆర్ జిల్లా డీఈవో యు.వి.సుబ్బారావు పాల్గొన్నారు.
Read More »