Breaking News

Telangana

జోన్2 అధ్యక్షుడుగా రాజుబాబు పేరును తీర్మానించిన ఉద్యోగులు…

-నవంబర్ 21న రవాణాశాఖ ఉద్యోగుల జోన్2 ఎన్నికలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోన్2 అధ్యక్షుడు గా యం రాజుబాబును జిల్లా నుండి ప్రతిపాదన చేస్తున్నట్లు జోన్2 ఎన్నికల జిల్లా ఇంచార్జీ సిహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక డిటిసి కార్యాలయంలో శుక్రవారంనాడు జిల్లా ఉద్యోగులతో సమావేశంను నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ వచ్చే నెల నవంబర్ 21 వ తారీఖున రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోన్2 ఎన్నికలు నిర్వహించనునట్లు ఆయన తెలిపారు. జిల్లానుండి జోన్2 అధ్యక్షుడిగా ఎం …

Read More »

ప్రజా సంకల్ప విజయానికి నాలుగేళ్లు పూర్తి… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు 

-సీఎం జగన్ కి, నియోజకవర్గ ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు -ప్రజల హృదయాల్లో జగన్మోహన్ రెడ్డి స్థానం సుస్థిరం… -ప్రజా సంక్షేమంలో ముఖ్యమంత్రి కృషి అమోఘం… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనం గుండె చప్పుడు వింటూ.. దగాపడ్డ రాష్ట్ర ప్రజల కన్నీళ్లు తుడిచేందుకు నేటి ముఖ్యమంత్రి, అప్పటి ప్రధాన ప్రతిపక్షనేత  వైఎస్ జగన్మోహన్ రెడ్డి  వేసిన ప్రజా సంకల్ప అడుగులు నేటికీ కళ్ల ముందు మెదులుతునే ఉన్నాయని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు  అన్నారు. జననేత  వైఎస్ …

Read More »

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో నిరుపేదల వైద్య చికిత్స కొరకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక వరం ల సహాయపడుతుంది అని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. శుక్రవారం గుణదల తూర్పు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 22వ డివిజన్ కు చెందిన ఇద్దరికీ వైద్య సేవలు నిమిత్తం దాదాపు 3లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరు కాగా ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ తో కలిసి అవినాష్ లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ …

Read More »

చీకట్లను పారద్రోలి… ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు వెల్లివిరియాలి… : నరహరశెట్టి నరసింహారావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దీపావళి. దీపావళి అంటే దీపాల వరుస అని అర్ధం. చీకట్లను పారద్రోలి.. ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు వెల్లివిరిసే దీపావళి సందర్భంగా ఏ ఐ సి సి సభ్యులు, విజయవాడ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది నరహరిశెట్టి నరసింహారావు తెలుగువారందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. సరదాలు, సంబరాలు, దీపాల వెలుగులు, బాణాసంచాల జిలుగులతో కుటుంబాలు సంతోషాలతో వెల్లివిరియాలి. దీపావళి అంటేనే కాంతులు నింపే పండుగ. అందరూ సుఖ సంతోషాలతో …

Read More »

DRI SEIZES 3.98 Kgs OF SMUGGLED GOLD from Bangladesh, worth Rs.1.91 Crores in VISAKHAPATNAM

VISAKHAPATNAM : Based on specific intelligence, DRI sleuths from Visakhapatnam Regional Unit, intercepted a person who was coming from Kolkata by the Howrah – Yeshvantpur Super-Fast Express (Train No. 02873) at Visakhapatnam Railway Station in the afternoon of 03/11/2021. After thorough verification, 3983.5 Grams of Smuggled Gold (in the form of bars, pieces and bangles) valued at Rs.1.91 Crores were …

Read More »

గురువారం నాడు ఎంపిటిసి స్థానాలకు 5, గ్రామ వార్డులకి రెండు నామినేషన్ దాఖలు

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు డివిజన్ పరిధిలో ఈరోజు మొత్తం ఏడు నామినేషన్లు అభ్యర్థులు వెయ్యడం జరిగిందని కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్. మల్లిబాబు గురువారం ఒక ప్రకటన లో తెలిపారు. ఈరోజు వేసిన నామినేషన్లు వివరాలు: కొవ్వూరు డివిజన్ లోని ఏడు ఎంపిటిసి స్థానాలకు గాను ఐదు నామినేషన్ లు, ఐదు పంచాయతీ వార్డు లకు గాను రెండు నామినేషన్ ను అభ్యర్థులు వెయ్యడం జరిగిందన్నారు. కొవ్వూరు పురపాలక సంఘం 23 వ వార్డు కి ఎవ్వరూ గురువారం …

Read More »

శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు…

శ్రీశైలం, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీశైలంలో శుక్రవారం నుంచి డిసెంబర్‌ 4 వరకు కార్తీక మాసోత్సవాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా స్వామివారి గర్భాలయ అభిషేకాలను పూర్తిగా రద్దు చేశారు. రోజూ 4 విడతల్లో ఆర్జిత సామూహిక అభిషేకాలు నిర్వహిస్తారు. మల్లికార్జునస్వామి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తారు. ఈ మాసంలో వచ్చే కార్తీక సోమవారాలు, పౌర్ణమి రోజున పుష్కరిణి వద్ద లక్షదీపార్చన, పుష్కరిణి హారతి నిర్వహించనున్నారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని జ్వాలాతోరణోత్సవం, కృష్ణవేణి నదీమతల్లికి పుణ్యనదీ హారతులిస్తారు. భక్తులు కార్తీక దీపారాధనను చేసుకునేందుకు వీలుగా …

Read More »

ఇంటికి, సమాజానికి, జగతికి వెలుగులు పంచే దీపోత్సవమైన దీపావళి పండుగ…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇంటికి, సమాజానికి, జగతికి వెలుగులు పంచే దీపోత్సవమైన దీపావళి పండుగ సందర్భంగా దేశ ప్రజలందరికీ హార్ధిక శుభాకాంక్షలు. భారతదేశంలో ప్రతి పండుగ, మన సంస్కృతిని మనకు గుర్తుచేస్తుంది. మర్యాదా పురుషోత్తముడైన శ్రీ రామచంద్రుడు 14 ఏళ్ల వనవాసం తర్వాత సీత, లక్ష్మణ సమేతంగా అయోధ్యకు విచ్చేసిన శుభ సందర్భాన్ని దీపావళిగా జరుపుకుంటాము. భారతీయ సంస్కృతిలోని సత్యం, ధర్మం, న్యాయం, దయ, కరుణల మూర్తిత్వమే శ్రీరామ చంద్రుడు. శ్రీరామ చంద్రుడి జీవిత ఆదర్శాల స్ఫూర్తితో, చెడుపై మంచి సాధించిన …

Read More »

దీపావళి పండుగ శుభాకాంక్షలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కులమాతలకతీతంగా ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకొనే పండుగ దీపావళి అని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. చెడు చీక‌ట్ల‌ను పార‌దోలి మంచి అనే వెలుగులు పంచే దీపావ‌ళిని ప్ర‌తీ ఇంటా సంతోషంగా జ‌రుపుకోవాలి. ల‌క్ష్మీపూజతో నూత‌న‌వ్యాపారాల ఆరంభాలు దిగ్విజ‌యంగా కొన‌సాగాలి. ఆరోగ్యం, ఆదాయం,ఆనందం ప్ర‌తీ ఒక్క‌రికీ చేకూరాల‌ని కోరుకుంటూ దీపావ‌ళి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నాను అని దేవినేని అవినాష్ అన్నారు.

Read More »

భారతీయులందరికీ దీపావళి శుభాకాంక్షలు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దీపం పరబ్రహ్మ స్వరూపం. అంధకారం నుంచి వెలుగు వైపు నడిపించేది దీపం అని భావిస్తాం. అసుర నాశనానికి, ధర్మ ప్రతిష్ఠాపనకు గుర్తుగా అమావాస్యనాడు జరుపుకొనే ఈ పండుగ తరుణాన నా పక్షాన, జనసేన శ్రేణుల పక్షాన భారతీయులందరికీ దీపావళి శుభాకాంక్షలు. ప్రకృతి వైపరీత్యాలు, మతి తప్పిన పాలకుల దాష్టీకాల నుంచి ప్రజలను రక్షించాలని ఈ దివ్వెల పండుగ సందర్భాన ఆ ఆదిశక్తిని ప్రార్థిస్తున్నాను. పర్యావరణానికి నష్టం కలిగించకుండా ఈ దీపాల పండుగను జరుపుకోవాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి …

Read More »