-ప్రతి రైతు పండించే పంట వివరాలు ఈ – క్రాఫ్ లో తప్పనిసరిగా నమోదు కావాలి… -ఆర్బీకేల ద్వారా ఖరీఫ్ ధాన్యం కొనుగోలు… జి. కొండూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి రైతు పండించే పంటలను ఈ – క్రాప్ లో తప్పని సరిగా నమోదు చేయించుకోవాలని విజయవాడ సబ్ కలెక్టర్ జి. ఎస్.ఎస్.ప్రవీణ్ చంద్ చెప్పారు. బుధవారం జి.కొండూరులో నిర్వహించిన రైతు స్పందన కార్యక్రమంలో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో కలసి రైతుల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన …
Read More »Telangana
జగనన్న శాశ్వత గృహ పథకం అమలు లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు…
-సచివాలయ సిబ్బందికి ఆర్డీఓ కె. రాజ్యలక్ష్మి హెచ్చరిక గంపలగూడెం, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న శాశ్వత గృహ పథకం అమలు లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని రెవెన్యూ డివిజనల్ అధికారి కె. రాజ్యలక్ష్మి హెచ్చరించారు. గంపలగూడెం మండలం ఉటుకురు గ్రామం లోని గ్రామ సచివాలయాన్ని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జగనన్న శాశ్వత గృహ హక్కు పథకం నత్తనడకన సాగడంపై సచివాలయ సిబ్బంది, వాలంటీర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనన్న శాశ్వత గృహ హక్కు పథకంపై అర్హులైన లబ్ధిదారులకు …
Read More »సాగులో రైతు సమస్యలు పరిష్కరించేందుకే రైతు స్పందన కార్యక్రమం…
-ప్రతి రైతు వివరాలు ఈ-క్రాప్ లో నమోదు రైతు చేయాలి… -జాయింట్ కలెక్టర్ డా.కె.మాధవిలత గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : సాగులో రైతులు ఎదుర్కొనే ప్రతీ సమస్యకి రైతు స్పందన లో పరిష్కారం లభిస్తుందని జాయింట్ కలెక్టర్ డా.కె.వి.మాధవీలత అన్నారు. స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన రైతు స్పందన కార్యక్రమంలో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో కలసి రైతుల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్బంగా మాధవిలత మాట్లాడుతూ రైతు సమస్యల పరిష్కారానికే రైతు స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి రైతు …
Read More »ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే దీపావళి…
-ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరించందన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలందరి జీవితాల్లో దీపావళి పండుగ వెలుగులు నింపాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ ఆకాంక్షించారు. దీపావళి వేడుకను పురస్కరించుకని రాష్ట్ర ప్రజలకు గవర్నర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియ చేసారు. దీపావళి దివ్య కాంతులు ప్రతి ఒక్కరి జీవితంలోనూ శాంతి, శ్రేయస్సు, ఆనందాలను అందించాలన్నారు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని దీపావళి సూచిస్తుందని, దుష్ట శక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఈ విజయగాధలు విపత్తులను జయించటానికి మనకు …
Read More »నగర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ప్రసన్న వెంకటేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేసారు. ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోని హరిత (green) బాణసంచా కాల్చుకోవాలని, వాతావరణ కాలుష్యాన్ని కాపాడాలని సూచించారు. టపాసులు కాల్చుకొనే సమయంలో ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, శానిటైజర్ కు దూరంగా ఉంటు ఏ విధమైన ప్రమాదాలు జరుగకుండా ఆనందంగా సంతోషకరంగా దీపావళి పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు.
Read More »3వ డివిజన్ లో రూ.19.85 లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ మొదటి అంతస్తు ప్రారంభo…
-నగరాభివృద్ధియే లక్ష్యంగా వై.సి.పి పాలన -నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కరెన్సీ నగర్ 3వ డివిజన్ పరిధిలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటి హాల్ మొదటి అంతస్తు ప్రారంభ కార్యక్రమములో నగర మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. డిప్యూటి మేయర్ బెల్లం దుర్గ, తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ మరియు స్థానిక కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవళికతో కలసి మేయర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ రూ.19.85 లక్షల నగరపాలక సంస్థ …
Read More »దీపావళి శుభాకాంక్షలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల జీవితాల్లో అమావాస్య చీకట్లు తొలగిపోయి లక్ష్మీదేవి కరుణాకటాక్షాలతో సుఖసంతోషాలు అష్టైశ్వర్యాలతో ఆనందకరమైన జీవితం గడపాలని కోరుకుంటూ విజయవాడ నగర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు అని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ తెలియజేశారు.
Read More »సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజానీకానికి శాసనసభ్యులు మల్లాది విష్ణు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీక దీపావళి అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ పర్వదినం ప్రజల జీవితాల్లో చీకట్లను తొలగించి కోటి ఆనందాల కాంతులు నింపాలని ఆకాంక్షించారు. ప్రతీ ఇంటి లోగిలి దీపకాంతులతో వెలుగులీనాలని.. నియోజకవర్గ ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని కోరుకున్నారు. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందేలా, ప్రజలు సుఖసంతోషాలతో జీవించేలా …
Read More »దివ్యాంగుల కోటాలో రైతుబజార్లో స్టాల్ ను కేటాయించండి…
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానికి వినతి గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : దివ్యాంగుల కోటాలో గుడివాడ రైతుబజార్లో స్టాలు కేటాయించాలని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ను కోరారు. బుధవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని నందివాడ మండలం పాత రామాపురానికి చెందిన నత్తా మధు కలిశారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ గుడివాడ రైతుబజార్లో స్టాల్ కోసం దరఖాస్తు చేసుకున్నానని తెలిపారు. స్టాల్ కేటాయించి …
Read More »జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది నియామకం
-రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, టీచింగ్ ఆసుపత్రుల్లో జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సిబ్బంది నియామకం జరుగుతుందని, ఈ మేరకు సీఎం జగన్మోహనరెడ్డి చర్యలు చేపట్టినట్టు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. బుధవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ ఇందిరాదేవి, అభివృద్ధి సంఘం …
Read More »