విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ, అధ్యక్షతన “రిసోర్స్ మొబైలైజేషన్” పై నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్ సమీక్షా సమావేశానికి హాజరైన జాయింట్ కలెక్టర్ మాధవిలత. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ, , స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కమిషనర్, వినీత్ బ్రిజ్ లాల్ ల అధ్యక్షతన “రిసోర్స్ మొబలైజేషన్” పై నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్ సమావేశంలో ప్రధానంగా అక్రమ మద్యం రవాణా, నాటుసారాయి నిర్మూలన, ఎన్ఫోర్స్మెంట్, తదితర అంశాల అజెండాగా జరిగిన సమావేశంలో అన్ని జిల్లాల …
Read More »Telangana
ప్రజారవాణా వ్యవస్థలో మెరుగైన సౌకర్యాలు అందించుటతో పాటు అభివృద్ధి పథంలో నడిపిస్తాం…
-రవాణా, సమాచార శాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), -వైస్ ఛైర్మన్ యంసి. విజయానంద రెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారవాణా వ్యవస్థను మరింత అభివృద్ధి పరిచి లాభాల బాటలో నడిపించేలా అందరూ కలిసి పనిచేయాలని రాష్ట్ర రవాణా సమాచార శాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. ఏపియస్ఆర్ టి సి వైస్ ఛైర్మన్ గా సోమవారం గుంటూరు జిల్లా మంగళగిరిలోని సికె కన్వెన్షన్ సెంటరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యంసి. విజయానంద రెడ్డి వైస్ ఛైర్మన్ గా ప్రమాణ …
Read More »ధాన్యం సేకరణ మరింత వేగవంతం చేయాలి : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ధాన్యం సేకరణ (Paddy Procurement)ను మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ అధికారులను ఆదేశించారు.ఈమేరకు సోమవారం అమరావతి సచివాలయంలో సంబంధిత శాఖల అధికారులతో ధాన్యం కొనుగోలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాలను కేంద్రంగా చేసుకుని ధాన్యం సేకరణ వేగవంతంగా చేయాలని ఆదేశించారు.అదే విధంగా కొనుగోలు చేసిన ధాన్యానికి రైతులకు సకాలంలో సొమ్ము చెల్లించాలని చెప్పారు. అంతేగాక రానున్న రోజుల్లో ధాన్యం సేకరణ మరింత సులువుగా సాఫీగా …
Read More »మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మహమ్మద్ ప్రవక్త పుట్టిన రోజైన మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మహమ్మద్ ప్రవక్త బోధనలైన దాతృత్వం, కరుణ, ధార్మిక చింతన, సర్వమానవ సమానత్వం, ఐకమత్యం మానవాళికి సదా అనుసరణీయమని పేర్కొన్నారు. భక్తి, శ్రద్ధలతో ఈ పండుగ జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
Read More »రాష్ట్ర వేడుకగా మహర్షి వాల్మీకి జయంతి…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వేడుక (స్టేట్ ఫంక్షన్) గా మహర్షి వాల్మీకి జయంతిని ఈ నెల 20 న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అయితే కోవిడ్-19 నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా మాత్రమే ఈ వేడుకలను నిర్వహించాలని ప్రభుత్వం ఆ ఉత్తర్వులలో స్పష్టంచేసింది.
Read More »ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన…
-స్పందనలో 12 అర్జీలు స్వీకరణ -సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలి – మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో సోమవారం నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మిచే నిర్వహించిన స్పందన కార్యక్రమములో ప్రజలు ఎదుర్కోను పలు సమస్యలకు సంబందించి 12 ఆర్జీలను మేయర్ కి అందించారు. అర్జీలు స్వీకరించిన మేయర్ ప్రజలు తెలిపిన సమస్యలపై అధికారులను వివరాలు అడిగితెలుసుకొని సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కాగా …
Read More »చంద్రబాబు అబద్ధాలను ఎంత వడ్డించి వార్చినా ప్రజలు నమ్మరు… :ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-సెంట్రల్ లో ఘనంగా వైఎస్సార్ ఆసరా ముగింపు వేడుకలు -క్షీరాభిషేకాలతో సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన అక్కచెల్లెమ్మలు -మహిళాభ్యున్నతితో నవశకానికి శ్రీకారం చుట్టిన సీఎం జగన్మోహన్ రెడ్డి -రెండున్నరేళ్లల్లో ఐదు పర్యాయాలు ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించారు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే ఆంధ్రప్రదేశ్ ను సంక్షేమ రాజ్యంగా తీర్చిదిద్దిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డి కే దక్కుతుందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. వైఎస్సార్ ఆసరా వారోత్సవాల ముగింపు వేడుకలు సెంట్రల్ నియోజకవర్గ వ్యాప్తంగా …
Read More »సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి యువతకు, మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోంది…
పొలమూరు, నేటి పత్రిక ప్రజావార్త : పొలమూరు , మాముడూరు సంబంధించి పొలమూరు హైస్కూల్ గ్రౌండ్ నందు గ్రామ సభలో లబ్ధిదారులకు వైఎస్సార్ ఆసరా చెక్కును రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు , జిల్లా పరిషత్ చైర్మన్ కె. శ్రీనివాస్ లు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ కవురు శ్రీనివాస్ ను మంత్రి శ్రీరంగనాధ రాజు తదితరులు ఘనంగా సన్మానించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యువతకు, మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందని, ముఖ్యమంత్రి పెట్టిన …
Read More »సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ…
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య ఖర్చుల కోసం ఏడుమంది బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షలు అందించడం జరిగిందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. సోమవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంత్రి అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, ప్రతి ఒక్కరికి చేదోడు ఉంటూ, ఆపదలో అన్నలా జగన్మోహన్ రెడ్డి ఆదుకోవడానికి ఎప్పుడు ముందు ఉంటారని తెలిపారు. కొవ్వూరు నియోజకవర్గ పరిధిలోని …
Read More »పార్టీలకతీతంగా అర్హులైన నిరుపేదలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించడం జరుగుతోంది…
పెనుమంట్ర, నేటి పత్రిక ప్రజావార్త : కుల మతాలకు వర్గ విభేదాలకు తావు లేకుండా పార్టీలకతీతంగా అర్హులైన నిరుపేదలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించడం జరుగుతోందని రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. పెనుమంట్ర మండలం మార్టేరులో సోమవారం రూ.9.70 లక్షల వ్యయం తో నిర్మిస్తున్న బస్టాండ్ కు శంఖుస్థాపన చేసి అనంతరం సుమారు రూ.12 లక్షల వ్యయంతో నిర్మించిన సులభ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రంగనాథ రాజు మాట్లాడుతూ ప్రజల సౌకర్యం కోసం బస్టాండ్ …
Read More »