Breaking News

Telangana

అర్హ‌త ఉన్న ప్ర‌తి వ్య‌క్తికి సంక్షేమ ప‌థ‌కాలు చేరువ చేయాలి… : డిప్యూటి మేయ‌ర్ బెల్లందుర్గ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌జ‌ల వ‌ద్ద‌కే పాల‌న వైసీపీ ప్ర‌భుత్వ ల‌క్ష్యం అని, అర్హ‌లైన ప్రతి ఒక్క‌రికి సంక్షేమ ప‌థ‌కాలు అందించాల‌నే ల‌క్ష్యంతో సిటిజన్‌ అవుట్‌ రీచ్ కార్య‌క్ర‌మం ప్ర‌భుత్వం శ్రీ‌కారం చుట్టింద‌ని డిప్యూటి మేయ‌ర్ బెల్లందుర్గ అన్నారు. అందులో భాగంగా శుక్ర‌వారం న‌గ‌ర పాల‌క సంస్థ అదనపు కమీషనర్ డా. జె. అరుణ తో క‌లిసి రామ‌లింగేశ్వ‌ర‌న‌గ‌ర్‌లోని స్లమ్ లెవల్ ఫెడరేషన్, డ్రాక్వా గ్రూపు స‌భ్యులు, వార్డు వెల్‌పెర్ డ‌వ‌ల‌ప్ మెంట్ సెక్ర‌ట‌రీల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. సిటిజన్‌ అవుట్‌ రీచ్ …

Read More »

29న జాతీయ క్రీడాదినోత్సవం నాడు క్రీడా ప్రతిభ అవార్డులు ప్రదానం…

-2019-20 విద్యా సం.రంలో క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన పాఠశాలలు ఎంపిక -రాష్ట్రంలో జిల్లాకు 5 వంతున 65 పాఠశాలలు ఎంపిక -మొదటి స్థానానికి 10వేలు, ద్వితీయ 8వేలు, తృతీయ 6వేలు,నాల్గవ స్థానానికి 4వేలు, 5వ స్థానానికి 2వేలు నగదు పురస్కారతోపాటు జ్ణాపిక, సర్టిఫికెట్ -రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంచాలకులు చినవీరభద్రుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 29వతేదీన జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని క్రీడా ప్రతిభ అవార్డులు (School of Sports Excellence) ప్రధానం చేయడం జరుగుతుందని రాష్ట్ర పాఠశాల …

Read More »

ఎన్టీఆర్ఎన్ నూతన ప్రాంగణంలో 300 మొక్కలు నాటారు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం స్వాతంత్ర్య స్ఫూర్తిని, ఆనాటి జాతీయ నాయకుల త్యాగాలను గుర్తుకు తెస్తోందని కమాండెంట్ జాహీద్ ఖాన్ చెప్పారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాల్లో భాగంగా ఎస్ఎఆర్ఎఫ్ బెటాలియన్ శుక్రవారం గన్నవరం మండలంలోని కొండపావులురు గ్రామంలో కొత్తగా కేటాయించిన నూతన ప్రాంగణంలో నిర్వహించిన 10 కిలో మీటర్ల రన్ విజయవంతమైయింది. ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ జాహీద్ ఖాన్ అధ్వర్యంలో ఎస్ఎఆర్ఎఫ్ ఆఫీసర్లు జవాన్లు, వారి కుటుంబ సభ్యులతో కలసి 300 మొక్కలు నాటారు. …

Read More »

పోలవరం నిర్వాసితులకు ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ విధుల విషయంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతాం…

-పోలవరంకోసం త్యాగాలు చేసిన గిరిజనుల సంస్కృతీ సంప్రదాయాలను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది… -ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ అమలుపై తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రి గిరిజన ప్రాంతాల్లో పర్యటించి ప్రజల విజ్ఞాపణలు స్వీకరించాం… -జాతీయ యప్ కమిషన్ సభ్యులు అనంతనాయక్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పోలవరం ప్రాజెక్టు కోసం త్యాగాల చేసిన గిరిజనుల సంస్కృతీ సంప్రదాయాలను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని జాతీయ యటి కమిషన్ సభ్యులు అనంతనాయక్ అన్నారు. విజయవాడ గేట్ హోటల్ లో శుక్రవారం ఏర్పాటుచేసిన …

Read More »

ఖాళీలను భర్తీ చేయండి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి…

-జోనల్ డిటీసీతో రవాణాశాఖ ఉద్యోగ సంఘ నేత యం.రాజుబాబు కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త : జోన్2 పరిధిలో ఖాళీలైన సీనియర్ అసిస్టెంట్ల స్థానాలలో అర్హులైన జూనియర్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించాలని, ఇటీవల మృతి చెందిన ఉద్యోగుల కుటింబికుల కుటుంబాలకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగ అవకాశాలు కల్పించి వారి సమస్యలను పరిష్కరించాలని రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోన్2 అధ్యక్షుడు యం.రాజుబాబు డిటిసి ఎ మోహన్ దృష్టికి తీసుకెళ్లారు. తూర్పుగోదావరి జిల్లా డిటీసీగా నియమితులైన ఎ మోహన్ ని రవాణాశాఖ ఉద్యోగ సంఘ నేతలు …

Read More »

మల్లాయిపాలెంలో గ్రామ సచివాలయాన్ని ప్రారంభించిన మంత్రి కొడాలి నాని, జిల్లా కలెక్టరు జె. నివాస్…

-అర్హులందరికీ ప్రభుత్వ పథకాలను అందించండి.. -రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) -సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ పథకాలను నిర్ణీత సమయంలోనే లబ్దిదారులకు చేరువ చెయ్యాలి… -సచివాలయాలు, ఆర్బీకేలు, వైస్సార్ హెల్త్ క్లినిక్ ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలి… -కలెక్టరు జె. నివాస్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ నియోజకవర్గం రూరల్ మండలం మల్లాయిపాలెం గ్రామంలో రూ. 40 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ జే నివాస్ తో కలిసి రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల …

Read More »

క‌రోనా ఫ్రీ న‌గ‌రంగా విజ‌య‌వాడ‌… : మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు

-మొద‌టి డోస్‌గా 6 ల‌క్ష‌ల మందికి వ్యాక్సిన్… -అంద‌రికీ సంక్షేమం, అభివృద్ది వైసీపీ ప్ర‌భుత్వ ల‌క్ష్యం… -న‌గ‌రంలో సిటిజన్‌ అవుట్‌ రీచ్‌ కార్యక్రమం ప్రారంభం… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అర్హ‌త ఉన్న ప్ర‌తి వ్య‌క్తికి సంక్షేమ ప‌థ‌కాల‌ను అందించాల‌నే ల‌క్ష్యంతో వైసీపీ ప్ర‌భుత్వం పని చేస్తుంద‌ని దేవ‌దాయ ధ‌ర్మ‌ధాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు పేర్కొన్నారు. శుక్ర‌వారం ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో 37వ డివిజ‌న్ లో ఎమ్మెల్సీ మహమద్ కరిమునిస్సా, న‌గ‌ర మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి, న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న …

Read More »

నిరుపేదల అండగా వైసీపీ ప్రభుత్వ పాలన… : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గ పరిధిలోని 17వ డివిజన్ కి చెందిన యం. హిమ శ్రీ కి బోన్ మ్యారో ట్రాన్సప్లాంట్ వైద్య చికిత్స కొరకు ముఖ్యమంత్రి సహాయనిధి (LOC) ద్వారా 10 లక్షల రూపాయలు మంజూరు కాగా నేడు నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు వారి కుటుంబ సభ్యులకు అందజేసిన తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా నిరుపేదలు ఎవరు ఇబ్బందులు పడకూడదు …

Read More »

ప్రజలకు ప్రభుత్వం మరింత చేరువ చేయడానికే సిటిజన్ అవుట్ రిచ్ కార్యక్రమం… : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం లో కులమత పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలి అనేదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యం అని అందుకే సచివాలయ,వాలంటర్ వ్యవస్థ లు ఏర్పాటు చేసి ప్రజల వద్దకే పాలనను సుసాధ్యం చేసారని, నేడు ప్రజలకు ప్రభుత్వన్ని మరింత చేరువ చేయడానికి, అర్హులైన లబ్ధిదారులకు నష్టం జరగకూడదు అని సిటిజన్ అవుట్ రిచ్ కార్యక్రమం చేపట్టినట్టు ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. శుక్రవారం …

Read More »

రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూల్స్, జూనియర్ కాలేజీలు విద్యార్థుల నుండి ప్రభుత్వం నిర్ధారించిన ఫీజులనే వసూలు చేయాలి…

-అధిక ఫీజులు వసూలుకు సంబంధించి సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నెం. 9150381111 కు ఫోన్ చేసి తెలియజేయవచ్చు… -ఫిర్యాదు అందిన వారం రోజుల్లోగా సంబంధిత విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటాం… -ప్రైవేట్ స్కూల్స్, కళాశాలల్లో 3 సంవత్సరాల కాలానికి ఫీజులను నిర్ధారించాం… -ప్రభుత్వం ప్రకటించిన దానికంటే ఎక్కువ ఫీజులు వసూలు చేసే యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటాం… -ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా నియంత్రణ మరియు పర్యవేక్షక కమిషన్ చైర్మన్ జస్టిస్ ఆర్. కాంతారావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో తొలిసారిగా ప్రైవేట్ స్కూల్స్, …

Read More »